S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సబ్ ఫీచర్

05/04/2019 - 20:05

రవివర్మకే.. అందని ఒకే ఒక అందానివో/ రవి చూడని పాడని నవ్య నాదానివో

04/27/2019 - 21:11

అడుగుపెట్టగానే ఆర్టిస్ట్ అవుతున్న వాళ్లను ఇప్పుడు చూస్తున్నాం. ఆర్టిస్ట్ అవ్వడానికి జీవితానే్న ఫణం పెట్టినోళ్లు ఒకప్పుడుండేవారు. అలాంటివాళ్లలో ‘కాకరాల’లాంటి వాళ్లనే ఇప్పుడు చూడగలుగుతాం. కాకరాల. ఇంటిపేరులో ఎంతందమో, ఆయన వంటిపేరులో అంత మొండిదనం. అందుకే -కాకరాల ఓ స్పెషల్.
ఆయనే ఈరోజు వెనె్నలకు అతిథి.

04/20/2019 - 20:58

-స్వీయలోపంబెరుగుట కూసు విద్య.
మన లోపాలు మనం తెలుసుకోవడమే గొప్ప జ్ఞానం. తత్వం తెలుసొస్తే తప్ప అనుభవంలోకి రాని విషయమిది. ఆ తత్వం బోధపడాలంటే -మళ్లీ అనుభవాల దొంతర్లే గతి. ఎంచుకున్న రంగంలో ఎంతదూరం ప్రయాణించామన్నది ఈ సింపుల్ సమ్మిళిత సూత్రంమీదే ఆధారపడి ఉంటుంది.

04/13/2019 - 21:12

అనంతమైన యాత్రకూడా తొలి అడుగుతోనే మొదలవుతుంది. ఒక్కసారి అడుగుపడ్డాక -వెనక్కి తిరిగి చూడకుండా ప్రయాణిస్తూనే ఉండాలి. అనేకమంది ఎదురవుతారు. కొంతమంది తోడవుతారు. ఇంకొందరు మనతో కలుస్తారు. తోడొస్తానన్న వారిలో కొందరు వడివడి నడకతో శిఖరాగ్రం చేరొచ్చు. యాత్ర ప్రారంభించిన వ్యక్తి యథాలాపంగా పైకి చూసి -అతను మనతో ప్రయాణించినవాడేనా? అని ఆనందం, సంభ్రమాశ్చర్యాలకు గురికావొచ్చు.

04/06/2019 - 23:27

కొందరు సినిమాల్లో నటిస్తుంటారు. కానీ, ఝాన్సీలాంటి ఆర్టిస్టుల కోసం సినిమాలే నటిస్తుంటాయ. ఫలానా పాత్రకు ఆమె తప్ప మరెవ్వరూ ఇమడలేరంటూ మారాం చేస్తుంటాయ. దర్శకుడో, నిర్మాతో తప్పనిసరి పరిస్థితుల్లో సినిమాను సంతృప్తిపర్చటానికి ఆమెనే తీసుకోవాల్సి వస్తుంటుంది. బహుశ శంకరాభరణం చిత్రంలో మంజుభార్గవి తల్లి పాత్ర కోసం -ఝాన్సీని ఎంపిక చేసుకోవడంలో కళాతపస్వి విశ్వనాథ్ కూడా అలాంటి పరిస్థితినే ఎదుర్కొని ఉండాలి.

03/30/2019 - 21:17

ముల్లోకాల రక్షణ కోసం మహావిష్ణువు వామనావతారం ఎత్తాడు. అది ఆధ్యాత్మికత. మూడు తరాల్లోని మరుగుజ్జుల్లో ఆత్మస్థయర్యం నింపేందుకూ ఓ వామనుడు పుట్టాడు. ఇది బతుకు కథ.

03/23/2019 - 20:52

కాలం ఎవరిని ఎప్పుడెలా
పరిగెత్తిస్తుందో ఎవ్వరికీ తెలీదు.
అదో చిత్రమైన శత్రువు.
పరిగెడుతున్న వాళ్లకు
-కాళ్లు అడ్డంపెట్ట్టి ఆపేస్తుంది.
టైమ్ -అంతకుమించిన మిత్రుడు కూడా.
పరుగుకు అడ్డొచ్చే కాళ్లను విరగ్గొట్టి
-వెన్నుతట్టి
వెంటపడి మరీ పరిగెత్తిస్తుంది.
ఏం జరిగినా
-కాలంతో నడవడం, పరిగెత్తడమే
మనిషి చేయాల్సిన, చేయగలిగిన పని.

03/16/2019 - 20:49

ఆమెపేరు-
స్క్రీన్‌మీద కనిపించే ఆర్టిస్టుల లిస్టులో ఎక్కడో ఓమూల కనీకనిపించకుండా ఉంటుంది. తెరమీద కనిపించే చాలామంది ఆర్టిస్టుల్లో ఆమె ఒకరిగా కనిపిస్తుంటుంది. లీడ్ రోల్ కాకున్నా -ఆ లీడ్ రోల్‌కు ప్రాణం పోసేది ఆమె ‘సపోర్టే.
ఆమె స్టార్ హీరోయినా? -కాదు.
ఇప్పుడున్నట్టున్న స్టార్ క్యారెక్టర్ ఆర్టిస్టా? -అస్సలు కాదు.
మరి, ఆమెకున్న స్టార్ ఏంటి? -అలాంటిదేదీ లేనే లేదు.

03/09/2019 - 23:08

గానసభలో..

03/02/2019 - 20:45

సినిమా ఓ కల. నిజం చేసుకోడానికి నిబద్ధత, అకుంఠితదీక్ష కావాలి. ఒక్కోసారి అదృష్టం అందలమెక్కిస్తుంది. అక్కడనుండి కిందపడకుండా -మరో మెట్టేక్కేందుకు చేసే ప్రయత్నమే కన్న కలకు సార్థకత చేకూరుస్తుంది. అటువంటి కర్మయోగిగా కనిపిస్తాడు సీనియర్ జర్నలిస్ట్, వెయ్యి చిత్రాలు పూర్తిచేసిన నటుడు ఏచూరి చలపతిరావు. ఎప్పుడో ఎనభైయేళ్ల క్రితం మండపేటలో పుట్టడంతో మొదలైన ప్రస్థానం అనేక దశలుగా సాగింది.

Pages