S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సబ్ ఫీచర్

01/05/2019 - 21:06

సినిమాలో నేను ఎంతసేపు స్క్రీన్‌పై కనిపిస్తాను అనేకన్నా, కనిపించినంతేపు నేను పోషించిన పాత్రకి ప్రాముఖ్యత, నాణ్యత ఉందా లేదా? నా ప్రెజెన్స్‌ని ఆడియెన్స్ ఫీలయ్యారా లేదా అనే ఆలోచిస్తా. అంతే తప్ప సినిమా మొత్తం నేనే ఉండాలనుకోను -ఇదీ ఓ హీరోయన్ స్టేట్‌మెంట్. నిజానికి ఇప్పటి హీరోయన్లకు ఇంత సీన్ ఉందా? ఉంటుందా? అన్నదే పెద్దడౌటు.

01/05/2019 - 20:57

ఆడియన్స్‌ని అట్రాక్ట్ చేయాలంటే సినిమాకు ప్రచారమెంత ముఖ్యమో పాటంత ముఖ్యం -అంటాడో నవతరం దర్శకుడు.

హిట్టయిన సినిమాలో ఫ్లాపు పాటలున్నట్టే, ఫ్లాపు సినిమాల్లోనూ హిట్టు పాటలుంటాయి. ఒక్కోసారి అవే బతికిస్తాయి. అందుకే సినిమాతో సమాంతరంగా పాట ప్రాముఖ్యత పెరిగింది, పెరుగుతోంది కూడా -అంటాడో సీనియర్ దర్శకుడు.

12/29/2018 - 19:58

ప్రపంచంలోనే ఎక్కువ సినిమాలు రూపొందించేది మనమే. అందులో ఎలాంటి సందేహం లేదు. తెలుగు, తమిళ, హిందీ.. ఇలా దేశంలోని భాషల్లో కలుపుకుని భారీ సినిమాలు తెరకెక్కిస్తూ అటు బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లు రాబడుతూ రికార్డులు క్రియేట్ చేస్తుండటం ఏటా సహజంగా జరిగేదే. అయితే ఈమధ్య బాలీవుడ్‌లో సినిమా మేకింగ్ విషయంలో మాత్రం ఎక్కడా వెనుకడుగు వేయడంలేదు. కథను నమ్మారంటే చాలు..

12/02/2018 - 00:38

నవ్వును నటించొచ్చేమోగానీ, నవ్వులో నటించలేం అంటాడో రచయిత. ఇక్కడ సమంతను చూస్తే అలానే అనిపిస్తోంది కదూ. మనసు ఆనందంగా ఉన్నపుడు నవ్వు స్వచ్ఛంగానే ఉంటుంది. అందంగా నవ్వుతున్న సమంత ఎంత ఆనందంగా ఉందన్నది ఇక్కడ పాయింట్ కాదు, అలా ఉండటానికి ఈ బ్యూటీ ఏం చేస్తుందా అని. ‘ప్రతి మొదటి పనికీ కొన్ని భయాలుంటాయి. ఇబ్బందులుంటాయి. అంతమాత్రానే అక్కడే ఆగిపోతే -ఎప్పటికీ అక్కడే ఉండిపోతాం. అందుకే భయపడతాను.

12/01/2018 - 20:47

ఎదురు చూస్తున్న సినిమా విడుదలైందని ప్రేక్షకులకు ఆనందం. చాలాకాలంగా తమ సినిమాల విడుదలకు అడ్డంకిగా మారిన సినిమా థియేటర్లకు వచ్చేసిందని నిర్మాతల ఆనందం. ఏదైతేనేం -గ్రేట్ డైరెక్టర్ శంకర్, సూపర్ స్టార్ రజనీకాంత్‌ల విజువల్ వండర్ 2.ఓ థియేటర్లను ఆక్రమించేసింది. హర్డిల్ తొలగిపోవడంతో వచ్చేవారం నుంచి పెండింగ్‌లో పడిన సినిమాలు థియేటర్ల వద్ద క్యూ కట్టనున్నాయ.

11/24/2018 - 23:53

రోబోలో రజనీతో కనిపించి అలరించిన మాజీ ప్రపంచ సుందరి సీక్వెల్‌లోనూ మురిపిస్తుందనే అనుకున్నారు. కాకపోతే, సీన్లోకి అమీజాక్సన్ రావడంతో తరువాత ఆ విషయమే మరుగునపడింది. అయితే, సినిమా విడుదల దగ్గర పడుతున్న టైంలో మళ్లీ ఐశ్వర్య పేరు వినిపిస్తోంది. సీక్వెల్ ప్రాజెక్టులో లేకున్నా -స్క్రీన్ మీద ఐశూ కనిపించడం ఖాయమన్న కథనాలు ఆసక్తి రేకెత్తిస్తున్నాయి.

11/24/2018 - 20:48

ఒక వ్యక్తి జీవితంలోని కొన్ని సంఘటనల సమాహారాన్ని గుదిగుచ్చి బయోపిక్ అనడం టాలీవుడ్‌లో పరిపాటిగా మారుతోంది. నడుస్తున్న చరిత్రలోని వ్యక్తులపైనా సినిమాలు తీసేస్తూ -ఆయా వ్యక్తుల బయోపిక్‌లంటూ ప్రస్తావించడం చూస్తుంటే నవ్వొస్తోంది. ఒక టైంకి ఒక వ్యక్తిపై సినిమా తీసేస్తే -సెకెండ్ ఇన్నింగ్స్‌లో ఆ వ్యక్తి జీవితం సినిమా క్లైమాక్స్ మాదిరే ఉంటుందని ఎలా చెప్పగలుగుతారు.

11/03/2018 - 20:54

ప్రస్తుతం రాజకీయం కూడా వేడెక్కింది. దేశంలొని కొన్ని రాష్ట్రాల్లో.. ముఖ్యంగా తెలంగాణలో డిసెంబర్‌లో ఎన్నికల నగారా మోగడంతో రాజకీయ నాయకులూ ఎవరి ప్రచారంలో వాళ్ళు బిజీ అయపోయారు. ఇప్పటికే నువ్వా నేనా తరహాలో ప్రచారం కావిస్తున్నారు. ఇక మహా కూటమి ఎన్నికల లిస్ట్ ప్రకటించిందంటే.. ఈ ప్రచారం మరింత రంజుగా మారే అవకాశం లేకపోలేదు.

10/27/2018 - 20:29

తెలుగు రాష్ట్రాలు రెండుగా విడిపోయినప్పటికీ ఉన్న వ్యవస్థను ఓన్ చేసుకుంటున్నారే తప్ప, చిన్న చిత్రాల పరిస్థితిని దృష్టిలో పెట్టుకుని పరిశ్రమను విస్తృతపర్చే పరిస్థితి కనిపించడం లేదు.

10/21/2018 - 02:00

పక్కింటి అమ్మాయిగా కనిపించి ఆకట్టుకుంది మలయాళ భామ అనుపమ పరమేశ్వరన్. ప్రేమమ్ సినిమాతో టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చిన అనుపమ తక్కువ సమయంలో క్రేజీ హీరోయిన్‌గా ఇమేజ్ తెచ్చుకుంది. ప్రస్తుతం వరుసగా అవకాశాలు అందిపుచ్చుకుంటున్న ఈమె తాజాగా రామ్‌తో కలిసి ‘హలో గురు ప్రేమకోసమే’ సినిమాలో నటించింది.

Pages