S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సబ్ ఫీచర్

09/01/2018 - 20:17

గబ్బిలాలు, రక్తం, సాతాను శాపం, వేశ్యలు, మాదక ద్రవ్యాలవల్ల ఎయిడ్స్ వ్యాపిస్తుందని టీవీల్లో వచ్చే ప్రకటనలు 1980-90 ప్రాంతా ల్లో ఈజిప్టులో ప్రజలను భయభ్రాంతులను చేశాయి. ఈ వ్యాధి వెనుక వున్న అసలయిన కారణాలను పట్టించుకోకుండా, ఎయిడ్స్‌కు గురయిన ఆడ ఏజంట్లను మొస్సాద్ (ఇజ్రాయిల్ ఇంటలిజెన్స్ సంస్థ) పంపించి, ఎయిడ్స్ వ్యాపించేలా కుట్ర పన్నిందనే పుకార్లు వ్యాపించాయి. ఇలా రకరకాలుగా హెచ్.ఐ.వి.

08/18/2018 - 21:43

మహారాజులు, మాంత్రికులు, రాజమందిరాలు, కోట రహస్యాలు, కత్తి యుద్ధాలు, గుర్రపుస్వారీలు, ఏనుగుల ఘీంకారాలు, వీరసేనుల విన్యాసాలు.. ఇవన్నీ మనం వెండితెరపై ‘బాహుబలి’లో చూశాం.. ఆస్వాదించాం.. జేజేలు పలికాం.

08/11/2018 - 23:22

‘‘సినీ నిర్మాత అంటే నాలా వుండాలి. ఖర్చుల విషయంలో, తారలకు పారితోషికం ఇవ్వడంలో ఖచ్చితంగా వుండాలి. నిర్మాణ వ్యయం అదుపు తప్పకుండా, ఇబ్బందులు లేకుండా చూసుకోవాలి. ఇప్పటివాళ్ళకి నిర్మాత అంటే అర్ధమే తెలియదు’’ అని సినిమా నిర్మాణంపై అవగాహన లేకుండా సినిమాలు తీస్తున్న నిర్మాతలకు చురకలు వేస్తాడు సినిమా భీష్ముడు కె.రాఘవ.

08/04/2018 - 20:06

ప్రపంచ సినిమా : ఇజ్రాయెల్ (లెమన్ ట్రీ)

07/28/2018 - 19:19

సంగీతానికున్న శక్తి గొప్పది. అది మనసును సాంత్వనపరుస్తుంది. లౌకిక సంబంధాలనుండి విముక్తిగావించి అలౌకికానందాన్ని కలిగిస్తుంది. సంగీతంలో మంచి గురువును వెతికి పట్టుకోవడం సులభం. కాని నిజమైన విద్యార్థిని వెతికి పట్టుకోవడం చాలా కష్టం. సంగీతాన్ని ఫ్యాషన్‌గా, మొక్కుబడిగా నేర్చుకునేవారికంటే సంగీతంపట్ల ఆసక్తి, ప్రతిభగలవారు కనిపిస్తే ఆ గురువుకు కలిగే ఆనందం వేరు.

07/21/2018 - 22:40

మల్టీ స్టార్ చిత్రాల గురించి ఆమధ్య ‘వెనె్నల’లో కొన్నిసార్లు ప్రస్థావన వచ్చింది. రచయిత కూడా కేటగిరీ మల్టీస్టారర్‌ల గురించి రెండు మాటలు చెప్పారు. బాగానే ఉంది. అసలు మల్టీస్టారర్ అంటే ఇద్దరు లేక అంతకంటే మించి స్టార్లు ఉండటం అనేది మనకు తెలిసిన అర్థం. ‘మల్టీస్టారర్’ అన్న పదానికి ఒక విలువ ఉంది. ప్రత్యేకత ఉంది. గౌరవం, స్థాయి, గొప్పదనం ఉన్నాయి.

07/21/2018 - 19:16

2009లో జరిగిన జపాన్ అకాడమి అవార్డుల పోటీలో 13 విభాగాలలో పోటీ చేసిన జపాన్ చిత్రం ‘ఒకురిబిటో(డిపార్చర్స్)’- ఉత్తమ చిత్రం, స్క్రీన్‌ప్లే, డైరెక్టర్, హీరో హీరోయిన్లతో సహా పది విభాగాలలో బహుమతులు గెలుచుకోవడం ఒక రికార్డు. 81వ అకాడమీ అవార్డ్సు రేసులో పాల్గొని ఇజ్రాయిలీ చిత్రం ‘వాల్జ్ విత్ బషీర్’, ఫ్రెంచి చిత్రం ‘ది క్లాస్’లతో తీవ్రమైన పోటీని ఎదుర్కొని, ఉత్తమ విదేశీయ చిత్రం అవార్డు గెలుచుకుంది.

07/07/2018 - 22:03

చిత్ర ప్రారంభోత్సవం, భగవంతుని ఫొటోలు, పూలమాలలు, పూలు, రకరకాల పండ్లు, పూజ, కొబ్బరికాయ ‘్ఢం’ అనిపించడం, పిదప హాజరైన వక్తలందరూ ‘‘ఈ చిత్రం వందకాదు, రెండువందల రోజులు గ్యారంటీ, ఈ చిత్రం ఓ ట్రెండ్ సృష్టిస్తుంది, ఈ కథా సబ్జెట్ ప్రేక్షకులకు - అభిమానులకు తప్పక నచ్చితీరుతుంది. ఈ సబ్జెక్ట్ యింతవరకెవరూ టచ్ చేయలేదు. ఈ చిత్రం అఖండ విజయం సాధిస్తుందంటూ’’ అతిథులందరూ చిలుక జోస్యం చెప్పడం.

07/01/2018 - 00:18

అంతర్జాతీయ పాప్ సంగీత గాయక కిరీటి, ప్రపంచంలో పాప్ పాశ్చాత్య మ్యూజిక్ రారాజుగా, ఖండాతరాలను సమ్మోహితపరచిన మైఖేల్ జాక్సన్, భువి నుంచి నిష్క్రమించి, జూన్ 25కి 10వ సంవత్సరం ప్రవేశించింది. 50వ ఏట లాస్ ఏంజల్స్‌లో డ్రగ్స వ్యసనపరుడైన మైఖేల్, ఊపిరి ఆగిన హృద్రోగ మరణం, ప్రపంచ వ్యాప్తంగా ఉన్న అశేష సంగీత కళాభిమానులకు తీరని విషాద దుర్ఘటన అయింది.

Pages