S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

AADIVAVRAM - Others

04/02/2017 - 22:39

జీవితం మనం అనుకున్నట్లు సాగదు. కొన్ని పరిస్థితులు మనకు ఇష్టం లేని పనిలోకి నెట్టుతాయి.

04/02/2017 - 00:12

మగధ రాజ్యాన్ని శూరసేనుడనే రాజు, నీతి నియమాలు పాటిస్తూ, ప్రజా క్షేమాన్ని కాంక్షిస్తూ.. ప్రజారంజకంగా పాలిస్తూ ఉండేవాడు. ప్రజలు కూడా ధర్మనిరతులై, సదా రాజు క్షేమాన్ని కోరుకుంటూ వినయ విధేయతలతో జీవనం సాగిస్తూండేవారు. అకస్మాత్తుగా అనుకోని సంఘటన జరిగి రాజు చింతలో పడ్డాడు. రాజ్య ధనాగారాన్ని కడు సమర్థవంతంగా నిర్వహించే సత్యపాలుడు హఠాత్తుగా మరణించాడు.

04/02/2017 - 00:11

భూమి అన్నిచోట్లా ఒకేతీరులో ఉండదు. ఎగుడుదిడుగు లోయలు, లోతైన పల్లాలు, కొండలు, కోనలతో నిండి ఉంటుంది. అదే ప్రకృతి సృష్టి. అలా ఉండడమే అందం. అయితే ఇలాంటి ప్రదేశాల్లో మనుషులు ఒక చోటు నుండి మరో చోటుకి ప్రయాణించాలంటే వీలు కాదు. అందుకే పురాతన కాలం నుంచే వారధులు నిర్మించారు. ఈ వారధులు ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాల్లోను, అన్ని ప్రాంతాల్లోను కనిపిస్తాయి.

04/01/2017 - 23:11

ఆపదా మపహర్తారాం దాతారాం సర్వ సంపదాం
లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం
భావం: మనకు కలిగే అన్ని ఆపదలని చంపేవాడు, మన మనస్సుకి ఆనందం కలిగించేంత అందమైన వాడు అయిన శ్రీరామ చంద్రునికి సదా నేను నమస్కరిస్తున్నాను.
* * *
హరిదాసు మంచినీళ్లు తాగి హరికథని ఆరంభించాడు.

04/01/2017 - 23:04

ఫ్రశ్న: దుంపకూరలు తినకూడనివా? వాటివల్ల మేలు గురించి వివరాలు చెప్పండి.

04/01/2017 - 22:54

ఆవ్యక్తిని ఊళ్లో అందరూ ఇష్టపడేవాళ్లు. ఎప్పుడూ మధురంగా మాట్లాడుతూ చెరగని చిరునవ్వుతో ఉల్లాసంగా ఉండేవాడు. ఖరీదయినవి కాకపోయినా శుభ్రమయిన వస్త్రాలు ధరించేవాడు. అప్పుడప్పుడూ ఒక షాపునకు వచ్చి సరుకులు తీసుకునేవాడు. ఆ షాపు యజమాని అయిన వ్యాపారికి అతనంటే ఇష్టం. అతను వచ్చినప్పుడల్లా అతన్ని కూర్చోబెట్టుకొని కబుర్లాడేవాడు.

03/30/2017 - 03:23

తెలివితేటలు ఎక్కువగా ఉన్నవారి తలకాయ కూఢా పెద్దదిగా ఉంటుందనుకోవటం తలకాయలేని మాట. ఆ మాటకొస్తే ఐన్‌స్టీన్ తలకాయ కూడా మన తలంతే ఉంది. సంపూర్ణ సూర్యగ్రహణం సమయంలో చంద్రబింబం సూర్యబింబాన్ని నల్లగా కమ్ముకున్నాక వెల్తురు చారికలు సూర్యబింబం చుట్టూ వ్యాపించటాన్ని ‘కరోనా’ అంటారు. ఐన్‌స్టీన్ జుట్టు అలా కరోనాలా ఉంటుంది. అంతే తప్ప, ఆయన తల మన తల ఒకటే పరిమాణంలో ఉంటాయి.

03/30/2017 - 02:31

విజయాలు సాధించిన వ్యక్తుల చరిత్రలు చదవడం వల్ల స్ఫూర్తిని పొందుతాం. అదే విధంగా మోటివేటర్స్ ఉపన్యాసాలు, వినడం వల్ల కూడా స్ఫూర్తిని పొందుతాం. ఉత్సాహం ఇచ్చే కథలు చదివినప్పుడు కూడా మనం కూడా ఏదో చేయాలన్న కాంక్ష కలుగుతుంది. మూడు అవసరమే.

03/26/2017 - 09:14

తాళ్లాయపాలెంలో ఒక రైతు కొన్ని కోడిపిల్లలను తెచ్చి పెంచుతున్నాడు. అందులో పుంజులు, పెట్టలు ఉన్నాయి. అందులో ఒక టర్కీ కోడి పిల్ల కూడా ఉంది. అది మిగిలిన వాటికి భిన్నంగా ఉండేది. వాటితో కలిసేది కాదు. పైగా రైతు కొడుకు పాక దగ్గర కూర్చుని ఇంగ్లీషు చదువుతుంటే చక్కగా వినేది. అలా దానికి ఇంగ్లీష్ మీద మక్కువ పెరిగింది. దాంతోపాటు దాని దర్పం కూడా పెరిగింది. ఇంగ్లీష్ మీద ఇష్టంతో తెలుగు నిర్లక్ష్యం చేసింది.

03/26/2017 - 09:11

పరశు రాముడి వంక చూసి చెప్పాడు.
‘రామా! నీ పరాక్రమం అద్భుతమైందని, నువ్వు శివుని విల్లు విరిచేసావని విన్నాను. ఊహించలేని అది నాకు ఆశ్చర్యాన్ని కలిగించింది. నేను నా వెంట ఓ మంచి విల్లుని తెచ్చాను. జమదగ్ని నించి నాకు లభించిన ఆ భయంకరమైన వింటిని ఎక్కుపెట్టి, బాణాన్ని పూరించి, నీ బలాన్ని చూపించు. ఆ పని చేస్తే నువ్వు బలమైన వాడివని మెచ్చుకుని నీతో ద్వంద యుద్ధం చేస్తాను’

Pages