S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

AADIVAVRAM - Others

03/26/2017 - 00:36

ఫ్రశ్న: పురుగు మందులు కొట్టిన ఆకుకూరలు మంచివేనా?
- సదాశివరావు (గుంటూరు)

03/26/2017 - 00:29

పర్షియాలో రబియా సుప్రసిద్ధురాలయిన సూఫీ మార్మికురాలు. సత్యాన్ని గ్రహించిన జ్ఞాని. ఆమెను అందరూ ఎంతగానో గౌరవించేవాళ్లు.

03/19/2017 - 21:57

ప్రపంచానికి మనం ఏమి ఇస్తామో ప్రపంచం మళ్లీ అదే మనకు ఇస్తుంది. ఓ నిర్జన ప్రదేశంలో గట్టిగా అరిస్తే మనకు అదే శబ్దం తిరిగి విన్పిస్తుంది. ఈ సూక్ష్మం చాలా మందికి తెల్సిందే. కానీ ఈ విషయాన్ని తమ జీవితాలకి అన్వయించుకోకుండా చాలామంది బాధపడుతూ ఉంటారు.
జీవితం అంటే ఇవ్వడం తిరిగి పొందడం. ఈ సూక్ష్మాన్ని ఎప్పుడూ మర్చిపోకూడదు.
- పక్షి రెక్కలు విరిచి అది ఎగరాలని అనుకుంటే అది ఎగరగలదా?

03/18/2017 - 23:21

ఏకబిగిన 140 కోర్సులు పూర్తిచేసిన
చెన్నై ప్రొఫెసర్

03/18/2017 - 22:53

రామలక్ష్మణుల చేత దశరథుడు గోదానం జరిపించిన రోజే భరతుడి మేనమామ, కేకయ రాకుమారుడు వచ్చాడు. దశరథుడితో ఇలా చెప్పాడు.
‘మా నాన్న నీ కుశలం అడిగారు. నువ్వు అక్కడ కుశలం కోరుకునే వారంతా ఆరోగ్యంగా ఉన్నారు. మా నాన్నకి భరతుడ్ని చూడాలని ఉండటంతో అతన్ని తీసుకెళ్లాలని అయోధ్యకి వెళ్లాను. మీరంతా ఇక్కడికి పెళ్లికి వచ్చారని తెలిసి వెంటనే మిథిలకి భరతుడ్ని చూడటానికి వచ్చాను’

03/18/2017 - 22:47

అనగనగా ఒక ఊళ్లో ఓ ధనవంతుడు ఉన్నాడు. అతను ఎంతో ఆస్తిని సంపాదించాడు.
అలా సంపాదించిన ఆస్తులన్నింటినీ పిల్లలకు పంచేసి విశ్రాంతి తీసుకోవాలనుకున్నాడు.
అయితే అంతకు కొద్ది సంవత్సరాల క్రితం వ్యాపార పనుల నిమిత్తం కాశీ క్షేత్రం మీదుగా వెళుతూ కాశీ విశ్వనాథుని దర్శనం చేసుకుని వ్యాపారంలో బాగా కలిసొస్తే నడచి కాశీకి వస్తానని మొక్కుకున్నాడు. ఆ తర్వాత అతనికి ఆ వ్యాపారంలో బాగా కలిసి వచ్చింది.

03/18/2017 - 22:45

సువిశాల గడ్డి మైదాన ప్రాంతాలు, అక్కడక్కడ సరస్సులు, పెద్దపెద్ద నీటికుంటలు, ఎటుచూసినా పచ్చదనం... ఇదీ కాన్హా నేషనల్ పార్క్ సోయగం. ఇక్కడి ప్రకృతి సౌందర్యం చూడముచ్చటగా ఉంటుంది. కాన్హా పులుల అభయారణ్యం సుమారు 940 చదరపు కి.మీ విస్తీర్ణంలో విస్తరించిన అతి పెద్ద పెద్దపులుల అభయారణ్యం. ఈ అతిపెద్ద అరణ్యాలలో 850 జాతులకు చెందిన రకరకాల చెట్లు, మొక్కలు ఉన్నాయి.

03/18/2017 - 22:32

మహా పురుషులెవరయినా ఏవో కథలు చెబుతారు. కథల ద్వారా చెబితే పిల్లలకయినా పెద్దలకైనా మనసుని హత్తుకుంటుంది.
జీసెస్ ఈ పిట్టకథని చెప్పేవాడు.

03/15/2017 - 22:57

...............
మీకో ప్రశ్న

రామాయణ కాలంలో మంగళసూత్రం కట్టే ఆచారం ఉందా?
.........................

03/15/2017 - 22:53

బిజినవేముల గ్రామంలో జయరాముడు అనే వడ్రంగి ఉండేవాడు. అతను కమ్మరి పని కూడా చేసేవాడు. కొన్ని మంత్రాలను వశ పరచుకున్నాడు కూడా. తన మంత్ర ప్రభావంతో ప్రజల రోగాలను బాగుపరచటమే కాక, దెయ్యాలు, భూతాలను తాయెత్తులతో విడిపిస్తూ ఉండేవాడు. ఆ కారణంగా జయరాముడు ప్రజల దృష్టిలో ఒక మహానుభావుడిగా పేరు పొందాడు.

Pages