S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

AADIVAVRAM - Others

03/04/2017 - 21:57

ప్రశ్న: ఈ మధ్యనే స్టెంటు వేశారు. జాగ్రత్తగా ఉండాలని చెప్పారు. ఎలాంటి ఆహారం తీసుకోవాలో వివరంగా చెప్తారా?
సెల్వరాజు (నెల్లూరు)

03/04/2017 - 21:25

ఆరుగాలం కష్టించి పని చేస్తూ పంటలు పండించే అన్నదాతలు, వ్యవసాయ కూలీలు ఏడాదికోమారు ఎడ్ల పందేలు నిర్వహిస్తూ సంబరాలు జరుపుకోవడం రాయలసీమ జిల్లాల్లో శతాబ్దాల నుంచి ఆనవాయితీగా మారింది. ఆటవిడుపుగా ఎడ్లబండ్ల పందాలు, రాతి దూలం లాగుడు పోటీలు నిర్వహిస్తారు. అనంతపురం జిల్లాలో శ్రీకృష్ణ దేవరాయల కాలం నాటి నుంచి బ్రిటిష్ వారి హయాం వరకు, నాటి నుంచి నేటి వరకూ ఈ సంబరాలు జరుగుతూనే ఉన్నాయి.

02/26/2017 - 03:50

నచికేతుడు చిన్నవాడు. తెలివైనవాడు. అతని తండ్రి గౌతముడు. గౌతముడు ‘విశ్వజిత్’ అన్న యజ్ఞం చెయ్యాలనుకున్నారు. యజ్ఞం చెయ్యడానికి సమస్తం దానం చెయ్యాలి. అట్లా దానం చేసే క్రమంలో ఎంతో బలహీనమయిన, నిరుపయోగమైన ముసలి గోవుల్ని దానం చేశాడు.

02/26/2017 - 03:23

అనగనగా ఒక మహానగరంలో సముద్రగుప్తుడనే సముద్ర వ్యాపారి ఉండేవాడు. అతనికి ఓర్వలేనితనము. గొప్ప కోటీశ్వరుడినన్న గర్వం ఎక్కువ. ఒకసారి సముద్రంలో అతను ఒక పెద్ద ఓడలో ప్రయాణిస్తుండగా అర్ధరాత్రి అయ్యింది. అతనితోపాటు అందరు వ్యాపారులు గాఢనిద్రలో ఉన్నారు.
* * *
ప్రమాదవశాత్తూ అతని ఓడ మునిగిపోయింది. కాని అతను మాత్రం అతి కష్టం మీద ఈదుకుంటూ అక్కడ దగ్గరలో ఉన్న ఒక దీవిని చేరుకున్నాడు.

02/26/2017 - 02:58

మీకో ప్రశ్న

పరశురామ
క్షేత్రం ఏది?

02/25/2017 - 21:15

జంతువులకి మనుషులకి చాలా భేదాలున్నాయి. అందులో ప్రధానమైనది వివేకం. జంతువులకి వివేకం ఉందో లేదో తెలియదు కానీ వాటికి సంతోషంగా ఉండటం తెలుసు. మనిషికి అన్నీ తెలుసు. కాని సంతోషంగా ఉండటం తక్కువగా తెలుసు.
ఆపదలని గుర్తించడం మనిషికి తెలుసు. అదే విధంగా జంతువులకి తెలుసు. కొన్నిసార్లు మనుషులు గుర్తించినంతగా అవి ఆపదలని గుర్తించకపోవచ్చు. ఈ విశ్వంలో బతకడానికి ఇది అత్యవసరం.

02/19/2017 - 02:43

నిన్న ఉదయం మిమ్మల్ని కలవడానికి మీ మిత్రులిద్దరు వచ్చారు. మీరు త్వరగా వెళ్లిపోయారు కదా ఆఫీస్‌కి. అదే విషయం చెప్పాను. బాగా డిసప్పాయింట్ అయినట్టుగా కన్పించారు. రాత్రి కూడా ఆలస్యంగా వచ్చారు కదా.. చెప్పడం మర్చిపోయా’ అంటూ ఉదయం టీ టేబుల్ దగ్గర నాతో మా ఆవిడ చెప్పింది. అందులో ఒకరు తరచుగా కలిసే మిత్రుడే - అంతగా డిసప్పాయింట్ ఎందుకవుతారు అనుకున్నా.

02/19/2017 - 00:21

‘రామా!
విశ్వామిత్రుడు అలా బ్రాహ్మణత్వాన్ని సంపాదించుకుని భూ మండలం అంతా సంచరించాడు. తపస్సు, ధర్మం, పరాక్రమం మూర్త్భీవించిన విశ్వామిత్రుడు మునుల్లో శ్రేష్ఠుడు’ శతానందుడు తను చెప్పేది పూర్తి చేశాడు.
ఆ మాటలు విన్న జనక మహారాజు విశ్వామిత్రుడికి నమస్కరించి చెప్పాడు.

02/19/2017 - 00:17

కొండకోనల్లో దర్శనమిచ్చే జలపాతం నాలుగ్గోడల మధ్య కనిపిస్తే ఎలా వుంటుంది? నీటికి బదులు అక్షరాలు, పుస్తకాలు అలలు అలలుగా కిందివరకూ కనిపిస్తుంటే ఆ అనుభూతి వర్ణించడం ఎవరి తరం? పైకప్పునుంచి చేతికందే ఎత్తు వరకూ పుస్తకాలు పొందికగా అమర్చివుంటే ఎవరికి మాత్రం చదవాలనిపించదు? ఆశ్చర్యపోవాల్సిందే కదూ. అక్షరాలా అలాంటి అనుభూతి పొందాలంటే చెన్నైలోని ‘మద్రాస్ లిటరరీ సొసైటీ’ని సందర్శించాల్సిందే.

02/19/2017 - 00:14

చాలా ఏళ్ల కిందట మన పల్లెల్లో వీధి దీపాలుండేవి కావు. ఆ రీతిగానే చౌలమద్ది అనే పల్లెటూళ్లో కూడా వీధి దీపాలు లేవు. రాత్రి పూట ఊరు ఊరంతా చీకటిలో మునిగి ఉండేది. ఇళ్లల్లో మాత్రం ఆముదపు దీపాలుండేవి. రెండు మూడు గంటలు మాత్రమే ఆ దీపాలుంచేవారు. తొందరగా పడుకుని తెల్లవారుఝామున లేచేవారు.

Pages