S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

AADIVAVRAM - Others

06/04/2017 - 03:10

ప్రశ్న: తీపి సాత్వికాహారమా? నాకు 60 ఏళ్లు. షుగరు లేదు. తీపి ఇష్టంగా తింటాను. దీని వలన ఏమైనా కొత్త సమస్యలు కలుగుతాయా?

06/04/2017 - 03:07

మనం రకరకాల మతాల వాళ్లను చూస్తూ ఉంటాం. మనిషిని మనిషిగా చూస్తే ప్రపంచంలో ఎవర్నీ ఇతను ఫలానా మతం వాడని మనం గుర్తుపట్టలేం. పిలకలు ఉండడం, గడ్డం పెంచుకోవడం, మెడలో రుద్రాక్షలు, లేదా మత చిహ్నాలు వేలాడదీసుకోవడం దాన్ని బట్టి ఎవరికి వారు నేను ఫలానా మతానికి చెందినవాణ్ణి అని ప్రదర్శించుకుంటారు.

06/04/2017 - 02:29

అమరావతి వస్త్రాలయ సంస్థ పట్టుచీరల వ్యాపారంలో గుంటూరులో మంచి పేరు ప్రఖ్యాతులు సాధించింది. ఆ అభివృద్ధితో కలిగిన ఆనందంలో మరో పెద్ద వస్త్రాలయాన్ని విజయవాడలో కూడా ప్రారంభించాలని ఆ సంస్థ యజమాని శివకుమార్ అనుకున్నాడు.
ఆ సందర్భంగా సంస్థలో చాలా కాలంగా పని చేస్తున్న టీం మేనేజర్లకు జీతాలు పెంచుతున్నట్లు తెలియజేసి సమావేశం ఏర్పాటు చేయమన్నాడు.

06/04/2017 - 02:27

మీకో ప్రశ్న

సగరుడి అరవై వేల మంది కొడుకులు కాలి బూడిదైన
కపిల మహర్షి ఆశ్రమం నేడు ఎక్కడ ఉంది?

06/04/2017 - 00:59

నా చిన్నప్పుడు మా బాపుని కలువడానికి చాలా మంది వచ్చేవాళ్లు. ఆయన దగ్గర చికిత్స పొందిన వ్యక్తులే కాదు. ఆయనకు తెలిసిన వ్యక్తులు ఎందరో ఆయన దగ్గరికి వచ్చేవాళ్లు. ఆయనేమీ రాజకీయ నాయకుడు కాదు. అధికార పార్టీతో సంబంధం వున్న వ్యక్తి కాదు. మా వేములవాడ ప్రాంతంలోని మొట్టమొదటి డాక్టర్. మా రాజేశ్వరుని దేవాలయంలో పని చేసిన మొదటి డాక్టర్. ఎవరి దగ్గర నుంచి ఏమీ ఆశించకుండా వైద్యం చేసిన వ్యక్తి.

05/21/2017 - 05:14

మీకో ప్రశ్న

రాముడు అంటే
అర్థం ఏమిటి?

05/21/2017 - 04:59

దాచారం అడవి -పచ్చని చెట్లతో.. పక్షుల కిలకిలారావాలతో.. జంతువుల ఆటపాటల్తో.. సెలయేళ్ల గలగలలతో.. రమణీయంగా ఉంది. జంతువులన్నీ కలసికట్టుగా ఉంటూ జీవనం సాగిస్తూన్నాయి. అనుకోకుండా ఆ దట్టమైన అడవిలోకి సింహం ప్రవేశించింది.

05/20/2017 - 20:48

మనుషులకి మరుపు ఎక్కువ. సహాయం చేసిన వ్యక్తులని, సంఘటనలని ఎక్కువగా మర్చిపోతుంటారు. అందుకని ఆ విషయం గుర్తుచేసే వ్యక్తులు అవసరం ఏర్పడుతారు. అయితే అది అన్ని విషయాల్లో కాదు. కొన్ని విషయాలు మర్చిపోరు. ఎవరైనా ఇబ్బంది పెడితే వాళ్లని మర్చిపోరు. తరచూ గుర్తు పెట్టుకొని బాధపడుతూ ఉంటారు. వాళ్లని గుర్తు పెట్టుకోవడం వల్ల అనవసరమైన నెగెటివ్ ఎనర్జీ ఎక్కువై పోయి ఆరోగ్యం పాడవుతుంది.

05/14/2017 - 19:12

ఫ్రశ్న: నా వయసు 65 ఏళ్లు. 90 కిలోల బరువు. పాతికేళ్లుగా షుగరు వ్యాధితో బాధపడ్తున్నాను. రానురానూ జ్ఞాపకశక్తి తగ్గిపోతోంది. మనసుకు సంతోషం ఉండట్లేదు. నివారణ చెప్పగలరు.

05/14/2017 - 19:09

చీన కాలంలో జీవితం సరళంగా ఉండేది. మరో ప్రపంచం కూడా మరీ అంత దూరంగా ఉండేది కాదు. యయాతి చక్రవర్తికి వందేళ్లు వచ్చాయి. జీవితంలో అన్నీ అనుభవించాడు. వందమంది కొడుకులు. అప్పుడు మృత్యువు అతని దగ్గరకు వచ్చింది. నువ్వు సంపూర్తిగా జీవించావు. ఇక చాలు నాతో పాటురా వెళదాం అంది. యయాతి ‘నేను కేవలం వంద సంవత్సరాలు మాత్రమే బతికాను. అంతే. నువ్వేమో చెప్పా పెట్టకుండా వచ్చేశావు. కొంత సమయమివ్వాలి. నా కోరికలింకా తీరలేదు.

Pages