S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
ఈ వారం స్పెషల్
లక్ష్యం ఎంతటిదైనా దాన్ని అందుకోవడం అంత తేలిక కాదు. ఆశయం ఎంత ఉన్నతమైనా దాన్ని సాధించడం ఆషామాషీ కాదు. ఒకే కుటుంబంలోని ఆరుగురు అతివలను రెజ్లింగ్‌వైపు నడిపించి, భారతదేశానికి నిరుపమాన ఖ్యాతిని తీసుకురావడమంటే ఓ తండ్రికి శక్తికి మించిన పనే. కండలు తిరిగిన గండరగండుడలదే పైచేయిగా ఉన్న రంగంలో మారుమూల గ్రామీణ యువతులు అసమాన ప్రతిభ చూపించగలరని ఊహించడం కష్టసాధ్యమే.
వంద తుపాకులు గురిపెట్టినా వెనుకడుగు వేయని నియంతలు సైతం ఒక్క సిరాచుక్కను చూసి భయంతో వెనుదిరిగిన చరిత్ర పుస్తకానిది. సమాచార సాంకేతిక విజ్ఞాన రంగం ఎంతగా విస్తృతమైనా పుస్తకం తన ఉనికిని కోల్పోలేదు. జ్ఞాన కేంద్రాలైన ఈ పుస్తకాల్లోనే ప్రపంచం పొదిగి ఉంటుంది. పుస్తకాల్లో పండే జ్ఞాన పంటలు సమాజానికి ఎప్పటికీ సరికొత్త దిశ-దశలను నిర్దేశిస్తాయనేది వాస్తవం.
సత్తిరాజు లక్ష్మీనారాయణ అంటే ఇప్పటికీ చాలామందికి తెలియకపోవచ్చు. ‘బాపు’ అంటే టక్కున గుర్తు పట్టేస్తారు. అదేంటో! అసలు... ‘పేరు’ వచ్చిన చాలామందికి, ‘అసలు పేరు’ మరుగున పడిన సందర్భాలు ఇలానే ఉంటుంటాయ్!
డబ్బు లేనిదే రోజు గడవదు..
చేతిలో నగదు లేకపోతే నరకమే..
జేబులో కరెన్సీ ఉంటే మన పోజులే వేరు..
ఇక కట్టలు దాచినవాడి దర్పమే వేరు...
కానీ చేతిలో చిరిగిన నోటు...
చెల్లని కరెన్సీ ఉన్నా.. లేకున్నా ఒక్కటే..
చిత్తుకాగితం పాటి చేయదు మన విలువ.
ఈ తత్వం ఇపుడు అనుభవంలోకి వచ్చింది అందరికీ.
బాలు..
పరిచయం చేయనక్కరలేని పేరు..
పాటకు పరిమళం అద్దిన కంఠం అతడిది...
మాటకు మార్దవం నేర్పిన గళం అతడిది..
తెలుగునాట ‘పాడుతా తీయగా’ అంటూ
సరాగాలాడి.. సంగీత సామ్రాజ్యంలో తెలుగువారిని ఓలలాడించినవాడతడు..
చందమామ రావే..
జాబిల్లి రావే...
కొండెక్కి రావే..
కోటిపూలు తేవే...
-అని ఎవరైనా పిలిచారో ఏమో...
వచ్చేస్తున్నాడు పూర్ణచంద్రుడు మనచెంతకు...
మనవారి పిలుపు విని ఉబ్బితబ్బిబ్బయ్యాడో ఏమో..
ఎప్పటికన్నా పెద్దగా కన్పించబోతున్నాడు..
పిల్లల మోముల్లో వెలుగు చూశాడో ఏమో
అతడి మోమూ దివ్యకాంతులు విరజిమ్మబోతోంది.
అమెరికా శే్వతసౌధంలోకి
అడుగుపెట్టే కొత్త అధ్యక్షులు ఎవరు?
ఏ రాజకీయ అనుభవం లేని ఓ వ్యాపార దిగ్గజం, బుల్లితెరపై రియాల్టీ షో నిర్వాహకుడు, డెభ్బై ఏళ్ల రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ గెలిచి సంచలనం సృష్టిస్తారా?
ఆయన మాట.. తేనెల మూట
ఆయన చూపు.. ప్రేమవాత్సల్యాల పూదోట
ఆయన లక్ష్యం...్భక్తి, సమతా భావనల కలబోత...
చిన్నతనంలోనే కాషాయం ధరించి, ధ్వజం పట్టి..
ఆరు పదుల వయస్సులో అజేయంగా ఆధ్యాత్మిక
మార్గంలో పయనిస్తున్న మార్గదర్శకులు... చిన్నజీయర్...