S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఈ వారం స్పెషల్

05/21/2016 - 22:24

డైనోసార్స్..
ఈ భూమీద ఒకప్పుడు బతికిన అతిపెద్ద జీవులు.. ఈ రాకాసిబల్లులు...
వీటిని మనం చూసింది లేదు...
వాటిగురించి చెప్పుకునేదాంట్లో చాలావరకు ఊహే...

05/14/2016 - 23:46

‘ఏం చేద్దాం..? ఏం చేద్దాం..?
అనుకున్న మార్కులు రాలేదు...ఇంట్లో ఏమంటారో..?
చచ్చిపోవాలనిపిస్తోంది..!’
.. ఒత్తిడితో బాధ పడుతున్న ఓ యువతి ఆలోచనలు- ఆమెను భయం నుంచి మరణం వైపు లాక్కెళుతున్నాయి..
ఆ సమయంలో ఆమెకి కావల్సింది చక్కటి ఓదార్పు. ధైర్యాన్ని నింపే మాటసాయం.
అది ఎవరిస్తారు? తల్లి, తండ్రి లేదా అన్న.. చివరకి తాత లేదా అమ్మమ్మ.. ఎవరో ఒకరు...
***

05/08/2016 - 06:59

-అంటోంది టాలీవుడ్ స్వీట్ సుందరి రకుల్ ప్రీత్‌సింగ్. పరిశ్రమలోకి వచ్చి కొంత కాలమే అయినా చేసిన చిత్రాలు, పోషించిన పాత్రల ద్వారా మంచి ఇమేజ్‌ని సొంతం చేసుకుంది ఈ బ్యూటీ. టాలీవుడ్ హీరోలందరి సరసన ఆడిపాడుతున్న ఈ అమ్మడికి ఇప్పుడు భలే అవకాశాలు చుట్టుముట్టేస్తున్నాయి. ప్రస్తుతం చేతినిండా చిత్రాలతో ఎంతో బిజీగా వున్న రకుల్ వచ్చిన అవకాశాలను ఎడాపెడా ఒప్పేసుకోవడం లేదట. ఆచి తూచి అడుగులు వేస్తున్నానంటోంది.

05/08/2016 - 06:57

తెలుగు, తమిళ చిత్రాల్లో అమలాపాల్ చేసిన చిత్రాలు తక్కువే. అయినా ఆమెకు నటనపై వున్న ఆశ చావలేదు. అనుకున్న ఇమేజ్ రాలేదు. లాభం లేదనుకుందో ఏమో.. ఆ మధ్య దర్శకుడు విజయ్‌ని ప్రేమించి పెళ్లి చేసుకొని నటనకు స్వస్తి పలికింది. ‘మైనా’లో ఒక ప్రేమికురాలిగా అమలాపాల్ నటన మరువలేనిది. ఆ చిత్రం తర్వాత స్టార్‌గా ఎదిగింది. అయినా కెరీర్‌ని నిలుపుకోలేకపోయింది.

05/08/2016 - 06:48

ప్రపంచ సినిమా పండుగ వేళ వచ్చేసింది..

05/01/2016 - 02:36

రాచరికం అంటే విశాలమైన భవంతుల్లో ఉంటూ విలాసవంతమైన జీవితం గడపడం కాదు.. సాదాసీదా ప్రజలకు సైతం అండగా నిలవడమే రాజకుటుంబం పరమావధి.. సొంత జాతికే కాదు, యావత్ మానవ జాతికి సేవలందించడంలోనే జన్మకు సార్థకత.. ఇలాంటి ఆలోచనలతో విలక్షణ వ్యక్తిత్వానికి ప్రతిరూపంగా ఉన్నందునే ఆ మహారాణి కొత్త చరిత్ర సృష్టించారు.

04/24/2016 - 07:19

సెలవుల పండుగ వచ్చేసింది...
చిన్నాపెద్దా అందరికీ ఇది వేడుక సమయమే...
నిప్పులు కక్కుతున్న సూరీడు
ఎంత మండిపోతేమాత్రం..
భయపడేవారెవరు..?
సెలవులన్న భావనే.. వారిలో నూతనోత్తేజానికి ఊపిరినిస్తుంది.
ఇన్నాళ్లూ బుద్ధిమంతుల్లా తలలూపిన చిన్నారులు.. ఇప్పుడు చిచ్చరపిడుగులైపోతారు...ఆ భడవల ధగధగలముందు ప్రచండ భానుడి భగభగ దిగదుడుపే..!

04/16/2016 - 23:53

వసంతం వస్తే ఆనందమే ఆనందం అంటారు.

04/09/2016 - 21:56

కోకిలమ్మ పెళ్లికి కోనంతా పందిరి
చిగురాకులు తోరణాలు.. చిరుగాలి సన్నాయి
వసంతుడే పెళ్లికొడుకు.. వనమంతా సందడి
పూలన్నీ తలంబ్రాలు.. పున్నమి తొలిరేయి

04/03/2016 - 04:42

పంచపాదం పితరం ద్వాదశాకృతిం
దివ ఆహుః పరే అర్థే పురీషిణం
అధేమే అన్య ఉపరే విచక్షణం
సప్తచక్రే షడర ఆహురర్పితమితి
-ఋగ్వేదం

Pages