S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
ఈ వారం స్పెషల్
ఔను...ఇప్పుడు ఆ బల్బులను చూస్తే
అందరి మోములు వెలిగిపోతున్నాయి..
ఇళ్లేమిటి.. రోడ్లేమిటి
మనం జీవిస్తున్న ప్రపంచం ఓ ఆకలిరాజ్యం...
కానీ చాలామందికి ఇది తెలీదు..
తెలిసినా పట్టించుకోరు.
ఆనందం వచ్చినా...
పండగొచ్చినా..
బాధవచ్చినా..
భయం వేసినా...
నేలతల్లిపై వెనె్నల వెలుగు పరుచుకున్న వేళ ఇది..
పుచ్చపువ్వులా.. చిన్నారి నవ్వులా
శరత్‌చంద్రుడు వెలిగిపోతున్న సమయమిది..
అమ్మవారి ఆశీస్సుల కోసం భక్తులు
ఎదురుచూస్తున్న క్షణాలివి.
భారతావని నలు చెరగులా భక్తులు
అమ్మవారి ఆరాధనలో తన్మయులైన వేళ ఇది.
నవరాత్రి ఉత్సవాల ఆధ్యాత్మిక శోభతో
కళకళలాడుతున్న శుభసందర్భమిది...అదే దసరా.
శ్రీగిరీశుడు వేంకటేశుడు. తిరుమల ప్రభువైన శ్రీనివాసుడు. ‘తిరు’ అంటే ‘శ్రీ’. ‘మల’ అంటే కొండ, గిరి, పర్వతము. తిరుమల అంటే శ్రీగిరి. శ్రీగిరి మీద వెలసిన కరుణాళుడు. వేంకటగిరి, శ్రీగిరి పర్వతానికి మరొక పేరు. కనుకనే ఆయన వేంకటేశ్వరుడు. ఆయన నుండి పర్వతానికి, పర్వతం నుండి ఆయనకు పేర్లు వచ్చినాయి. పర్వతాన్ని ‘వేంగడ’ అని, ‘వెంగళ’ అనీ ‘వేంకట’ అని పిలుస్తారు. అందువల్ల, ఆయన వేంకట నాథుడు, వేంగళ నాథుడు.
కొత్త ఎప్పుడూ వింతగానే ఉంటుంది...
వింత ఎప్పుడూ ఆసక్తిని, ఆనందాన్ని కలిగిస్తూనే ఉంటుంది..
అలా కొత్త విషయాలను, కొత్త ప్రాంతాలను, కొత్త రుచులను, కొత్త సంస్కృతిని, కొత్త అందాలను చూస్తే తనివి తన్మయత్వంతో మురిసిపోతుంది. ఆ మురిపెం కొత్తశక్తిని ఇస్తుంది.
ఇటీవలి కాలంలో శాస్ర్తియ రంగంలో ఓ రెండు ముఖ్య సంఘటనలు జరిగాయి. వాటిలో ఒకటి హెగ్స్ బోసాన్ కణాన్ని కనుగొనటం. దీనినే ‘గాడ్ పార్టికల్’ అంటాము. కాని దీనికన్నా అత్యంత ముఖ్యమైన పరిణామంగా శాస్తజ్ఞ్రులు భావించే స్పేస్ టైమ్ వస్త్రం (Fabric of Space Time) గ్రావిటీ అలలను కనుగొన్నారు. ఇది మానవ చరిత్రలోనే ముఖ్యమైన చారిత్రాత్మక సంఘటన.
ఒకటో తరగతి ఫెయిల్ అయ్యాడు.
కానీ అప్పటినుంచి
జీవిత పాఠాలు చదవడం మొదలెట్టాడు.
తినడానికి తిండిలేక దేశం విడిచి పరాయి
గడ్డపై బతకడం నేర్చాడు.
ఇప్పుడు అపర కుబేరుడయ్యాడు...
దానకర్ణుడయ్యాడు...
ప్రమాదాలతో స్నేహం చేసి
ఆత్మరక్షణ ఎలాగో నేర్పాడు...
అవార్డులు రివార్డులు కొల్లగొట్టాడు...
ఇన్నాళ్లూ దక్కని ఆస్కార్... ఇప్పుడు
‘తలచితినే గణనాథుని తలచితినే విఘ్నపతిని దలచిన పనిగా దలచితినే హేరంభుని దలచిన నా విఘ్నములును తొలగుట కొరకున్’ ప్రాచీన కాలం నుండీ నేటి వరకు ప్రతి పనికీ వినాయకుడి ననుసరించి ‘ఆదౌ నిర్విఘ్న పరిసమాస్థ్యర్థం గణపతి పూజాం కరిష్యే’ అని చెపుతూ విఘ్నాలను తొలగించమని కార్యసిద్ధి కోసం ‘ఆదౌ పూజ్యో గణాధిపః’ గణపతిని మొదటగా ఆరాధించడం జరుగుతుంది.
సూత మహాముని శౌనకాది మునులకు విఘ్నేశ్వరో త్పత్తియు, చంద్రదర్శన దోష కారణంబును తన్నివారణమును చెప్పుదొడంగెను.
-శ్రీరస్తు-
(ముందుగా బొట్టు పెట్టుకొని, దీపారాధన చేసి,
నమస్కరించుకుని, ఈ విధంగా ప్రార్థించాలి)
శ్లో॥ శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజమ్
ప్రసన్న వదనం ధ్యాయేత్సర్వవిఘ్నోపశాంతయే॥
అయం ముహూర్త స్సుముహూర్తో అస్తు
తదేవ లగ్నం, సుదినం తదేవ, తారాబలం చంద్రబలం తదేవ,
విద్యాబలం దైవబలం తదేవ, లక్ష్మీపతే తేంఘ్రియుగం స్మరామి॥