S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఈ వారం స్పెషల్

02/21/2016 - 17:32

-బడబాగ్ని శంకరరాజు
94405 08511
-----------------------
విరబూసిన గులాబీని చూస్తే..
మనసు పరవశించిపోతుంది...
గులాబీల్లాంటి తులిప్ పూలబారులు చూస్తే
మనసు ఎటో వెళ్లిపోతుంది..
మత్తెక్కించే మల్లెపూల పరిమళం...
గమ్మతె్తైన బంతిపూల దొంతరులు...
ఆకాశాన్ని ముద్దాడేందుకు చిందులేసే నీటితుంపరులు...
మీదపడుతూంటే...ఒక్కో అడుగు వేస్తూంటే...

02/14/2016 - 08:04

మేడారం...
ఓ ఆదివాసీ పల్లె..
పట్టుమని వెయ్యిమంది లేని ఆ మారుమూల అటవీప్రాంతం రెండేళ్లకోసారి
భక్తకోటితో పరవశించిపోతుంది...ఆ దృశ్యం ఇప్పుడు మరోసారి ఆవిష్కారమవుతోంది.
భక్తజనప్రపంచం అంతా ఎందుకంత దూరం వెళుతోంది, పరవశించిపోతోంది. అది
ఓ అద్భుతమైన ఘట్టం... పోరాటశక్తికి.. అచ్చమైన భక్తికి అసలు సిసలు ఉదాహరణ.

02/07/2016 - 09:37

జికా...
ఈ రెండక్షరాల పేరున్న వైరస్
ఇప్పుడు ప్రపంచాన్ని వణికిస్తోంది.
రోగంతోను, భయంతోనూ, ఆందోళనతోనూ
ఆ వణుకు మొదలైంది...
ఆ భయం ఎంతలా ఉందంటే...
విదేశీ పర్యటనలు వాయిదా వేసుకోమని
దాదాపు 30 దేశాలు హెచ్చరించేంతవరకు...
గర్భధారణ అవకాశాలను ఆరునెలలనుంచి
మూడేళ్లవరకు వాయిదా వేసుకోమని
దాదాపు పది దేశాలు తమ ప్రజలకు సూచించేవరకు...

01/31/2016 - 18:00

-బి.వి.ప్రసాద్
------------------
భయం మనిషిని మానసికంగా చంపేస్తుంది...

01/23/2016 - 18:07

‘అదిగో భద్రాద్రి’ ‘నగుమోము..’ ‘ఎక్కడి మానుష జన్మంబెత్తితే..’ వంటి కీర్తనలు వింటున్నప్పుడు శ్రోత మనసు గాలిలో తేలిపోతుంది. ‘పిబరే రామరసం..’ ‘స్వర వారం వారం..’ పాటలకు కట్టిన వరసలని ఉచ్చరిస్తుంటే తాదాత్మ్యంలోంచి తొంగి చూసిన అనుభూతి ఆనంద తరంగాల డోలికల్లో ఊగిసలాడుతుంది. ‘బృహదీశ్వర మహాదేవ’ అనే కృతిని పాడినా..

01/14/2016 - 18:24

దిల్లీ నగరం నడిబొడ్డున పార్లమెంట్ భవనాన్ని చూస్తే
ప్రతి భారతీయుడి మనసు ఉప్పొంగిపోతుంది...
ఠీవిగా, దర్పం ఒలకబోస్తూ పరిఢవిల్లిన ప్రజాస్వామ్య
స్ఫూర్తికి ఇది నిలువెత్తు సాక్ష్యంగా నిలుస్తోంది...

01/09/2016 - 18:08

భారతీయ సంస్కృతికి దర్పణాలు, విభిన్న జాతుల సంస్కార బిందువులు మన ‘పండుగలు’. మన గతాన్ని స్మరింపజేసి, వర్తమానాన్ని పరామర్శించుకుంటూ, భవిష్యత్తును నిర్మించుకునే ఉత్సాహ స్ఫూర్తిని సందేశాల్ని ఇచ్చేవి - పండుగలు. ‘సర్వశాస్త్ర ప్రయోజనం తత్త్వ దర్శనం’ అనేది భారతీయుల విశ్వాసం.

01/02/2016 - 18:04

రోజుకు సగటున ఆన్‌లైన్‌లో కుర్రకారు విహరిస్తున్న
సమయం.. 101.4 నిమిషాలు
ఒక సెకనుకు సామాజిక మీడియాలో తెరుస్తున్న ఖాతాలు.. 12
విశ్వవ్యాప్తంగా సామాజిక మీడియాలో ఖాతాలు.. 210 కోట్లు
‘ఫేస్‌బుక్’లో నడుస్తున్న ఖాతాలు.. 100 కోట్లు
‘ఫేస్‌బుక్’లో ఒక్కో ఖాతాదారుడి సగటు స్నేహితుల సంఖ్య.. 200
స్మార్ట్ఫోన్లలో ‘ఫేస్‌బుక్’ వాడుతున్నవారు.. 189 మిలియన్లు

12/26/2015 - 23:34

కొత్త ఒక వింత...
కొత్త ఒక ఆశ..
కొత్తదనం ఎప్పుడూ ఆస్వాదించదగ్గదిగానే కన్పిస్తుంది.
కొత్త అనుభవం ఎంత మధురంగా ఉంటుందోనన్న ఆలోచనే మనసును నిలవనీయదు. చిన్నాపెద్దా అందరికీ ఈ భావనలో మినహాయింపు ఏమీ లేదు. అప్పుడే పుట్టిన బిడ్డకు ఈ కొత్తప్రపంచంగురించి వెంటనే ఏమీ తెలియదు. ఆ పసికందుకు తెలిసిందల్లా తన కొత్త ప్రపంచం అంతా అమ్మే.
ఒకరికి కొత్త ఆలోచనలు ఆనందాన్నిస్తాయి.

12/19/2015 - 18:38

ముద్దొచ్చే చిన్నకారు చూడటానికి, ప్రయాణించడానికి అందంగా, సౌకర్యంగానే ఉంటుంది. కానీ మనిషి ఆరోగ్యంపై ఇప్పుడు వాటివల్లే ‘కారు’మేఘాలు కమ్ముకుంటున్నాయి. ఆ పరిణామం ప్రాణాంతకంగా మారుతోంది. అందుకే ఆ మబ్బుల్ని తొలగించే పనిలో పడింది ఈ లోకం. ‘కారు లేని లోకం’లో భయంలేని బతుకుకోసం తపిస్తోంది. అందుకే ‘కార్ ఫ్రీ’ ప్రాంతాల పేరుతో కాలుష్యం కాటేయని రూట్‌కోసం అంతా వెతుకుతున్నారు.

Pages