S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఈ వారం స్పెషల్

05/06/2017 - 22:36

తూర్పు నౌకాదళ ప్రధాన కేంద్రానికి అత్యంత సమీపంలోని విశాఖ విమానాశ్రయాన్ని ఆనుకుని ఉన్న ఐఎన్‌ఎస్ డేగ ఈస్ట్రన్ నేవీకి మరొక వ్యూహాత్మక ఎయిర్ స్టేషన్. 1972 డిసెంబర్‌లో కొద్దిపాటి హెలికాప్టర్లతో ఈ ఎయిర్ స్టేషన్ ప్రారంభమైంది. నాలుగేళ్ల తరువాత ఎయిర్ స్టేషన్ అభివృద్ధి ఊపందుకుంది. 1986లో ఈ ఎయిర్ ఫీల్డ్ నేవీ అధీనంలోకి వచ్చింది. 1991 అక్టోబర్ 21న దీనికి ఐఎన్‌ఎస్ డేగా అని నామకరణం చేసి, జాతికి అంకితం చేశారు.

05/06/2017 - 22:34

ఐఎన్‌ఎస్ అరిహంత్... ఈ పేరు వినగానే శత్రు దేశాలకు కంటిమీద కునుకు ఉండదు. భారత నావికాదళానికి అంత్యంత శక్తినిచ్చే అణు జలాంతర్గామి ఇది. పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందిన అరిహంత్ ప్రస్తుతం సీ ట్రయల్స్‌లో ఉంది. త్వరలోనే ఇది సమరానికి సిద్ధమవుతుంది. దీన్ని విశాఖలో ఓ వ్యూహాత్మక ప్రదేశంలో ఉంచనున్నారు. అలాగే న్యూక్లియర్ పవర్డ్ అటాక్ ఐఎన్‌ఎస్ చక్ర జలాంతర్గామి కూడా తూర్పు నౌకాదళానికి రక్షణ కవచంగా ఉంది.

05/06/2017 - 22:33

భారత నౌకాదళంలో శౌర్య పరాక్రమాలతో సేవలందించిన నౌకాదళ కేంద్రాలకు అత్యంత ప్రతిష్టాత్మక ప్రెసిడెంట్ కలర్స్‌ను బహుకరిస్తుంటారు. భారత రాష్టప్రతి ఈ బహుమతిని ప్రదానం చేస్తారు. ప్రెసిడెంట్స్ కలర్స్ తూర్పు నౌకాదళ చరిత్రలో ఇప్పటి వరకూ ఒక్కసారే దక్కింది. ఈ కలర్స్ ప్రెజెంటేషన్‌ని 1924లో ఇంగ్లాండ్ కింగ్ జార్జ్-5 రాయల్ నేవీలో ప్రవేశపెట్టారు.

05/06/2017 - 22:32

ఎంతగా శాంతిని కాంక్షిస్తున్నా...
మరెంతగా శత్రుత్వం వద్దనుకున్నా...
ఏ దేశానికైనా రక్షణ వ్యవస్థ అనివార్యం. అంతర్గత భద్రతతో పాటు భూమి, ఆకాశం, సముద్రం - ఇలా మూడు వైపులనుంచి ఎదురయ్యే ముప్పును ఎదుర్కొనేందుకు అనుక్షణం అప్రమత్తత అవసరం. తీరప్రాంతం అధికంగా కలిగిన భారత్ వంటి దేశాలకు తీర రక్షణ పెను సవాలు వంటిది.

04/29/2017 - 21:07

అతడే ప్రశ్న..
అతడే జవాబు..

ఒకసారి ప్రశ్నించడం అలవాటయిన వ్యక్తి.. ఉన్నచోట ఎప్పుడూ నిలవడు.
అతని సరిహద్దులు పెరుగుతూ
పోతుంటాయి. తెలుగు నేలను దాటి,
దక్షిణాదిని దాటి, దేశాన్ని దాటి
ప్రపంచపు అంచుల వరకూ..
అతను ఏదైనా చేయగలడు.
ఏమైనా సాధించగలడు.
మూలాల్ని శోధించగలడు.
శిఖరాలను ఛేదించగలడు.

04/23/2017 - 00:00

పలకా బలపం, కాగితం పెన్నూ... ఇవన్నీ కూడా నిన్నటి రోజులు. కంప్యూటర్ స్క్రీన్ ఆన్ చేస్తే చాలు ప్రపంచం కళ్లముందుంటుంది. నేర్చుకునే విద్యార్థి ఆసక్తిని బట్టి బావినుంచి నీరు చేదినట్లుగా ఎలాంటి విషయాన్నైనా అలవోకగా గుప్పిట పట్టేయవచ్చు. జ్ఞానాన్ని, విజ్ఞానాన్నీ సముపార్జించుకోవచ్చు.

04/15/2017 - 21:27

తర్కంలోనే శాస్త్రం ఉంది.

04/09/2017 - 00:09

పువ్వు పుట్టగానే పరిమళిస్తుంది. ఉదాత్త ఆశయాలకు ఊతం కావాలి. అప్పుడే వాటిని సాధించడం, సాకారం చేసుకోవడం సాధ్యమవుతుంది. సామాజిక రుగ్మతలు తొలగించాలన్న ఆశయం ఉంటే సరిపోదు. దశాబ్దాల తరబడి వైషమ్యమయంగా సాగిన రాజకీయాలకు పాతర వేయాలంటే.. కేవలం నిబద్ధత ఉంటే సరిపోదు. అందుకు తగిన అధికార బలం కూడా కావాలి. దాన్ని సదాశయంతో ఉదాత్త విలువలతో వినియోగించుకోగలగాలి. అప్పుడే అది రాణిస్తుంది. అందరి మెప్పూ పొందుతుంది.

04/02/2017 - 00:05

రోదసి అనంతం... ఓ అద్భుతం.
మిణుమిణుకుమనే తారలతో
చంద్ర కాంతులతో సూర్య కిరణాలతో
అనునిత్యం దివ్యంగా, దేదీప్యంగా
కనిపిస్తుంది. ఈ కనిపించే అందాల వెనుక కనిపించని ‘ప్రమాదం’ పొంచివుంది.
నిత్యం రోదసిని ఆస్వాదించే పుడమికే
ఈ ప్రమాదం పెనుముప్పును తేబోతోంది. అది ఇవాళా కావొచ్చు, రేపైనా కావొచ్చు. మరెప్పుడైనా కావొచ్చు. అయితే ఈ ప్రమాదం మాత్రం తథ్యం. అది గ్రహ

03/26/2017 - 08:49

కొబ్బరి నీళ్ళే అమృతాన్ని తలపిస్తాయ... తక్షణం సేద తీర్చి కొత్త ఉత్సాహాన్నిస్తాయ. అలాంటి కొబ్బరిచెట్టునుంచే మరో అద్భుతమైన ఔషధం అందుబాటులోకి వచ్చింది. పోషక విలువలు పుష్కలంగా కలిగిన ఈ అమృతమయ ద్రావకమే కల్పరసం. ఇందులోని ఔషధ గుణాలు శరీరానికి కొత్త శక్తిని ఇవ్వడంతో పాటు ఉల్లాసాన్ని ఉత్సాహాన్నీ అందిస్తాయ. కొబ్బరినీళ్లకే అలవాటుపడ్డ ప్రజలకు ఈ కల్పరసం మరో అనిర్వచనీయ అనుభూతి.

Pages