S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బాల భూమి

06/16/2018 - 22:15

అదో చిన్న కుగ్రామం. రైతులు పూరిగుడిసెల్లో నివాసముంటూ పొలం పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. వారి పిల్లలు సైతం పొలం పనుల్లో చేదోడు వాదోడుగా ఉంటున్నారు. ప్రతి రైతు ఇంటిలో గినె్న కోళ్లు వున్నాయి. అవి ఎక్కడ పడితే అక్కడ గుడ్లు పెట్టేవి. రైతులు వాటిని సేకరించి ఆరగించేవారు. అయితే కొంతకాలంగా గినె్నకోళ్లు పెట్టిన గుడ్లు మాయవౌతున్నట్లు భీమయ్య అనే రైతు కనిపెట్టాడు.

06/10/2018 - 00:05

చిన్న పిల్లలు పెద్ద పిల్లలతో కలసి ఆడుకునే ఆట ఇది. పిల్లల్లో కాస్త పెద్ద పిల్లలు ఈ ఆటలో పెద్దగా వ్యవహారిస్తారు. వారు ఇంట్లో పిల్లలతో పాటుగా ఇరుగుపొరుగువారిని కూడా పిలుచుకుని ఈ ఆటను మొదలుపెడతారు. ఈ ఆటలో పిల్లల సంఖ్యతో నియమం లేదు.

06/10/2018 - 00:03

అత్తరు దుకాణానికి వెళ్తే - అక్కడ మనమేమీ కొనకపోయనా
కొంత పరిమళాన్ని తప్పక ఆఘ్రాణిస్తాం.
ఉత్తముల సాహచర్యమూ అంతే.

06/10/2018 - 00:02

సీతాపతి మాస్టారికి ఆ రోజంతా ఆందోళనగా ఉంది. గత కొన్ని రోజులుగా ఐదవ తరగతి పిల్లల డబ్బు, వస్తువులు మాయమవుతున్నాయి. ఆ రోజయితే ఏకంగా ఆయన ఖరీదైన పెన్నుని మాయం చేసారు. దురలవాట్లకు లోనయిన విద్యార్థుల పనే అయి ఉంటుందని గ్రహించారు మాస్టారు.

06/02/2018 - 21:35

తెలుగు జాతీయాలు
=============
పుక్కిటి పురాణము
సారములేని తేడాలు కనుక్కోండి

లోకాభిరామాయణం
ఆకాశరామన్న
ఊరు, పేరు లేని మనిషి
అడవిగాచిన వెనె్నల
ఎంత మనోహరమైనా వ్యర్థమగుట
బ్రతుకు జీవుడా
మీదపడిన ఆపదను తప్పించుకొనుట
తాతకు దగ్గులు నేర్పుట
తెలిసినవాడికి తెలియజెప్పబోవుట

06/02/2018 - 21:33

‘ఇదుగో రోజూ ఇలా అన్నం పారేస్తే బూచాడు ఎత్తుకుపోతాడు’ అంది కోప్పడుతూ గౌరి.
‘బూచాడంటే..’ అడిగింది రాణి.
‘బూచాడంటే మనింటికి వస్తాడే గడ్డం పెంచుకుని, ఎర్రటి కళ్లతో అలా ఉంటాడు. తీసికెళ్లి చీకటి కొట్లో పడేస్తాడు. అన్నం పెట్టడు’ అని చెప్పింది.
‘ఆ...’ అంటూ ఏడుపు మొహం పెట్టింది రాణి.
‘వాణ్ణి నేను చంపేస్తాను’ అంది ఏడుస్తూనే.

06/02/2018 - 21:27

ఈ ఆట చాలారకాలుగా ఉంటుంది. చిన్న పిల్లలను పెద్దవాళ్లు వీపు మీద ఎక్కించుకుని ఉప్పు అమ్మా ఉప్పు. ఉప్పు బాగా ధర తక్కువ గా ఉంది కొనుక్కోండమ్మా అంటూ తిరుగుతారు. అపుడు ఇంట్లో ఉండే ఇంకెవరన్నా వీపుమీద ఉన్న పిల్లలను చూసి మాకు కావాలి బాగా ఉంది ఉప్పు అంటే ధర ఎక్కువ అని బాగా మారాం చేసేవాళ్లు అయితే ఉప్పు ఏమీ బాగాలేదు. మాకొద్దు అమ్మా అని కాస్త ఏడిపిస్తారు. బంగారు ఉప్పు అమ్మా కొనుక్కోండి.

06/02/2018 - 21:25

మంచిమాట
=======
ప్రత్యేకంగా ఉండాలనుకోవడం ఓ వ్యాధి
ప్రతి జీవి యొక్క ప్రత్యేకతనీ, విలువనీ
గుర్తించనపుడు అది వస్తుంది.

05/28/2018 - 23:45

అప్పుడే బడిలో ఆఖరి గంట కొట్తారు. పిల్లలంతా ఇంటికి వెళ్లిపోవచ్చనే సంతోషంతో హడావిడిగా అటూ ఇటూ పరుగులెత్తుతున్నారు.
తన పుస్తకాల సంచీ తీసుకుని తరగతి గది నుండి బయటకి వచ్చాడు గోపి.

05/28/2018 - 23:44

నోరు జారిన మాట
చేయి జారిన అవకాశం
ఎగిరిపోయిన పక్షి
గడిచిపోయిన కాలం
లభించడం దుర్లభం

Pages