S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

తెలుగు జాతీయాలు

తెలుగు జాతీయాలు
=============
పుక్కిటి పురాణము
సారములేని తేడాలు కనుక్కోండి

లోకాభిరామాయణం
ఆకాశరామన్న
ఊరు, పేరు లేని మనిషి
అడవిగాచిన వెనె్నల
ఎంత మనోహరమైనా వ్యర్థమగుట
బ్రతుకు జీవుడా
మీదపడిన ఆపదను తప్పించుకొనుట
తాతకు దగ్గులు నేర్పుట
తెలిసినవాడికి తెలియజెప్పబోవుట

భాస్కర శతకం
=========
అడిగినయట్టి యాచకుల యాశ లెఱుంగక లోభవర్తియై
కడిపిన ధర్మదేవత యొకానొకయప్పుడు నీదు వాని కె
య్యెడల నదెట్లు పాలు తమికిచ్చునె యెచ్చటనైన లేగలన్
గుడువఝగనీనిచోఁ గెంలిగోవులు తన్నునుగాక భాస్కరా
లోభియైన మానవుడు యాచకులను విదలించి కొట్టిన ధర్మదేవత గూడ ఆ లోభిని అట్లే విదలించి కొట్టును (దూడలను పాలు త్రాగనీయకుండు పాలు పిండుకొనదలిచిన ఆవులు ఆ వ్యక్తిని తన్నునే గాని పాలీయవు)

--పూజారి నారాయణ