S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఈ వారం స్పెషల్

09/09/2018 - 00:15

-శ్రీరస్తు-
(ముందుగా బొట్టు పెట్టుకొని, దీపారాధన చేసి, నమస్కరించుకుని, ఈ విధంగా ప్రార్థించాలి)

09/01/2018 - 23:57

సాధారణ వ్యక్తి చిన్న పని తలపెడితే అనేక సమస్యలు ఎదుర్కొంటూ ఉంటాడు. విద్యార్థులు చదువుకోవాలన్నా, గృహస్థుడు చిన్న ఇల్లు కట్టుకోవాలన్నా, కుటుంబ సభ్యులు ఆరోగ్యాన్ని కాపాడుకోవాలన్నా అనేక ఇక్కట్లు ఎదుర్కొంటూ ఉంటారు. సామాన్యులకు ప్రతి చిన్నపనీ కష్టమైందిగానే కనిపిస్తుంది. కాని మహానుభావులకు ఎంతపెద్ద పనైనా చిన్నదిగానే కనిపిస్తుంది.

08/26/2018 - 00:49

**రాఖీ పూర్ణిమ వస్తోందంటే చాలు పిల్లల్లో పెద్దల్లో ముఖ్యంగా మహిళల్లో ఆనందం వెల్లివిరుస్తుంటుంది. తాము పుట్టింటికి వెళ్లే అవకాశముంటుందనో లేదా సోదరులు తమ ఇంటికి వచ్చి రాఖీ కట్టించుకుంటారనో ఎదురుచూస్తుంటారు. సమాజంలో దశాబ్దాలుగా ఇది అన్నాచెల్లెళ్ల పండుగగా ప్రసిద్ధి చెందింది. కుటుంబాల మధ్య ఆత్మీయతకు ఈ బంధనం అవసరమే. అయితే దీని వెనుకనున్న తాత్వికత ఏమిటి? అని ఆలోచించాలి.

08/19/2018 - 06:44

**కరిగే కాలంలో- చెదరని మధుర స్మృతులకు ప్రతిబింబాలు..
జీవితకాలం పదిలంగా దాచుకునే అనుభూతులు..
అలనాటి జ్ఞాపకాల్ని మళ్ళీ మళ్ళీ తనివితీరా వీక్షించుకునే అవకాశాన్ని ఇచ్చే తీపిగుర్తులు.. ఫొటోలు..
అందుకే జీవితంలోని ప్రతి ముఖ్య సన్నివేశాన్ని కెమెరాలో బంధించి అపురూపంగా దాచుకుంటుంటాం..
ఎందుకంటే..
ఓ మాట వింటే కొన్నాళ్ళకు మర్చిపోతాం..

08/12/2018 - 00:30

***కరెన్సీ నోటు అనగానే బోసినవ్వుల బాపూజీ, జాతీయ చిహ్నమైన మూడు సింహాలు, దానిపై ముద్రించిన పదిహేను భాషలు, రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా2పేరు వంటివి.. అందరికీ గుర్తొస్తాయి. కానీ ఆ నోటు చెల్లుబాటు అవ్వాలంటే మాత్రం దానిపై ఒకరి సంతకం తప్పనిసరి! వారే రిజర్వు బ్యాంకు గవర్నర్. కేవలం కరెన్సీ నోట్లపై సంతకాలే కాదు, అత్యంత క్లిష్టమైన, కష్టమైన ఆర్థిక పరమైన సవాళ్లను సమర్థవంతంగా ఎదుర్కొనాలి.

08/05/2018 - 00:00

జీవితంలో అనుకున్నది సాధించేవారు కొద్దిమంది మాత్రమే.. వాళ్లలో చిన్నవయసులోనే లక్ష్యాలను అందుకొనేవారు కొంతమందే.. అందులోనూ మరీ కొద్దిమంది మాత్రమే ప్రపంచంలోనే అత్యంత స్ఫూర్తిదాయకమైన వ్యక్తులుగా ఎదుగుతారు. నాలుగు పదుల వయసులోపే అత్యంత ప్రభావశీల, స్ఫూర్తిదాయక వ్యాపారవేత్తలుగా రాణించిన నలభై మందితో ఇటీవల ‘్ఫర్చ్యూన్’ ఓ నివేదికను రూపొందించింది.

07/29/2018 - 01:51

**మానవ మేధస్సు అపారం..
ఎదిగిన పరిజ్ఞానం..
ఎన్నో దారుల్ని పరచుకుంటూ
ముందుకు సాగుతున్నాడు నేటి మనిషి..
సాంకేతికాక్షరాల మదింపు..
‘డిజిటల్’లో, ‘అనలాగ్’ల్లో పరికరాల సూచికల్తో
భద్రతను అంచనా వేసుకుంటున్నాడు..
భూభాగం పూర్తిగా ఖాళీ అయిందని అనుకున్నాడో..
భూమిపై నివసించాలంటే బోర్ కొట్టిందో కానీ..
సముద్రంపై నివసించాలని వాంఛిస్తున్నాడు..

07/21/2018 - 23:57

జంట నగరాల్లో ఇపుడు ఆధ్యాత్మిక శోభ వెల్లివిరుస్తోంది.. నెలరోజుల పాటు జరిగే ‘బోనాల జాతర’ అంగరంగ వైభవంగా ప్రారంభమైంది.. ఏటా ఆషాఢ మాసంలో తొలి ఆదివారం ప్రారంభమయ్యే ఈ జాతర నెలంతా కన్నుల పండువగా జరుగుతుంది. జగత్తును కాపాడే మహంకాళి అమ్మవారిని మనసారా పూజించే పండగ ఇది. ఆషాఢమాసంలో జగన్మాత పుట్టింటికి వెళ్తుందని భక్తజనుల విశ్వాసం.

07/15/2018 - 00:38

ఆయన గాత్రం సుమధురం..
ఆయన గానం మహోన్నతం..
ఆయన వ్యక్తిత్వం వౌన తరంగం..
అతనే మెహదీ హసన్. గజల్ గానంలో సంచలనాన్ని సృష్టించి విశ్వశ్రోతలను సంపాదించుకున్న ఆ మహోన్నత వ్యక్తి పుట్టినరోజు జులై 18. ఈ సందర్భంగా గజల్ అవలోకనం మీ కోసం..

07/09/2018 - 23:35

134 కోట్ల జనభారతం!
చాలా దేశాలకు లేనిది..
మనకున్నది ఒకటే.. మానవ వనరులు..
అదేనండీ జనాభా..!
పెరిగిన జనాభానే భారతదేశానికి ప్లస్..
అదే.. మన ఆర్థికాభివృద్ధికి మైనస్..

Pages