S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఈ వారం స్పెషల్

07/29/2018 - 01:51

**మానవ మేధస్సు అపారం..
ఎదిగిన పరిజ్ఞానం..
ఎన్నో దారుల్ని పరచుకుంటూ
ముందుకు సాగుతున్నాడు నేటి మనిషి..
సాంకేతికాక్షరాల మదింపు..
‘డిజిటల్’లో, ‘అనలాగ్’ల్లో పరికరాల సూచికల్తో
భద్రతను అంచనా వేసుకుంటున్నాడు..
భూభాగం పూర్తిగా ఖాళీ అయిందని అనుకున్నాడో..
భూమిపై నివసించాలంటే బోర్ కొట్టిందో కానీ..
సముద్రంపై నివసించాలని వాంఛిస్తున్నాడు..

07/21/2018 - 23:57

జంట నగరాల్లో ఇపుడు ఆధ్యాత్మిక శోభ వెల్లివిరుస్తోంది.. నెలరోజుల పాటు జరిగే ‘బోనాల జాతర’ అంగరంగ వైభవంగా ప్రారంభమైంది.. ఏటా ఆషాఢ మాసంలో తొలి ఆదివారం ప్రారంభమయ్యే ఈ జాతర నెలంతా కన్నుల పండువగా జరుగుతుంది. జగత్తును కాపాడే మహంకాళి అమ్మవారిని మనసారా పూజించే పండగ ఇది. ఆషాఢమాసంలో జగన్మాత పుట్టింటికి వెళ్తుందని భక్తజనుల విశ్వాసం.

07/15/2018 - 00:38

ఆయన గాత్రం సుమధురం..
ఆయన గానం మహోన్నతం..
ఆయన వ్యక్తిత్వం వౌన తరంగం..
అతనే మెహదీ హసన్. గజల్ గానంలో సంచలనాన్ని సృష్టించి విశ్వశ్రోతలను సంపాదించుకున్న ఆ మహోన్నత వ్యక్తి పుట్టినరోజు జులై 18. ఈ సందర్భంగా గజల్ అవలోకనం మీ కోసం..

07/09/2018 - 23:35

134 కోట్ల జనభారతం!
చాలా దేశాలకు లేనిది..
మనకున్నది ఒకటే.. మానవ వనరులు..
అదేనండీ జనాభా..!
పెరిగిన జనాభానే భారతదేశానికి ప్లస్..
అదే.. మన ఆర్థికాభివృద్ధికి మైనస్..

07/01/2018 - 00:41

** ఎటుచూసినా పాలిథిన్ కవర్లే.. ప్లాస్టిక్ వ్యర్థాలే.. డ్రైనేజీలు, చెరువులు, చెత్తకుప్పల్లో అవే.. పండ్లు, కూరగాయల వ్యాపారులు, టిఫిన్ సెంటర్లు, కర్రీ పాయింట్లు, కిరాణా దుకాణాలు, హోటళ్లు, షాపింగ్ మాల్స్, సినిమా థియేటర్లు, రైతుబజార్లు, చికెన్-మటన్ సెంటర్లు.. ఇలా ఎక్కడపడితే అక్కడ పాలిథిన్ సంచులు, టీ కప్పులు, ప్లేట్లు యథేచ్ఛగా వాడుతున్నారు. నిత్యావసర సరకులే కాదు..

06/23/2018 - 23:59

సమాజాన్ని అర్ధం చేసుకుంటూ అనునిత్యం సమాజంతో ప్రయాణించేవాడే నేటి పోటీ ప్రపంచంలో నిలవగలుగుతాడు. అలా నిలవాలంటే ప్రతి ఒక్కరూ చదువుకోవాలి. జ్ఞాన సంపన్నులు కావాలి, ఆధునిక శాస్త్ర, సాంకేతికతతో పాటు విషయానుగతమైన పరిజ్ఞానం, వ్యక్తిత్వ వికాసం ఉండాలి. గురుకుల విద్య కాలంలో చదువుకు, ఆధునిక సమాజంలో చదువుకు అర్ధం మారుతూ వస్తోంది.

06/17/2018 - 00:02

యుజ్యతేతదితి యోగః
యుజ్యతే అనేన ఇతి యోగః
యోగమనగా ఇంద్రియములను వశపరచుకుని, మనసుని పరమాత్మయందు లయం చేయటమే..

06/11/2018 - 04:02

క్రీడలను యుద్ధాలతో పోలుస్తారు. అంతర్జాతీయ స్థాయ టోర్నీల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఎప్పుడు ఏం జరుగుతుందోనన్న ఉత్కంఠ, ఏ జట్టు గెలుస్తుందో, ఏ జట్టు ఇంటిదారి పడుతుందోనన్న ఆందోళన అభిమానుల్లో స్పష్టంగా కనిపిస్తాయ. ఇక ప్రపంచ చాంపియన్‌షిప్ కోసం జరిగే పోటీలను వర్ణించడానికి మాటలు చాలవు. భీకర ప్రపంచ యుద్ధాలు కళ్ల ముందు ఆవిష్కృతమవుతాయ.

06/03/2018 - 00:38

*పి.ఎస్.ఆర్.

05/26/2018 - 23:57

మట్టికి పురుడుపోసే మంత్రసాని
ప్రకృతి మాతకు నెచ్చెలి
రైతన్నకు తోబుట్టువు
సమస్త జీవకోటికి ప్రాణాధారం
చినుకు..
ఆ చినుకే పడకపోతే బతుకు శూన్యం.

Pages