S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఈ వారం స్పెషల్

06/17/2018 - 00:02

యుజ్యతేతదితి యోగః
యుజ్యతే అనేన ఇతి యోగః
యోగమనగా ఇంద్రియములను వశపరచుకుని, మనసుని పరమాత్మయందు లయం చేయటమే..

06/11/2018 - 04:02

క్రీడలను యుద్ధాలతో పోలుస్తారు. అంతర్జాతీయ స్థాయ టోర్నీల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఎప్పుడు ఏం జరుగుతుందోనన్న ఉత్కంఠ, ఏ జట్టు గెలుస్తుందో, ఏ జట్టు ఇంటిదారి పడుతుందోనన్న ఆందోళన అభిమానుల్లో స్పష్టంగా కనిపిస్తాయ. ఇక ప్రపంచ చాంపియన్‌షిప్ కోసం జరిగే పోటీలను వర్ణించడానికి మాటలు చాలవు. భీకర ప్రపంచ యుద్ధాలు కళ్ల ముందు ఆవిష్కృతమవుతాయ.

06/03/2018 - 00:38

*పి.ఎస్.ఆర్.

05/26/2018 - 23:57

మట్టికి పురుడుపోసే మంత్రసాని
ప్రకృతి మాతకు నెచ్చెలి
రైతన్నకు తోబుట్టువు
సమస్త జీవకోటికి ప్రాణాధారం
చినుకు..
ఆ చినుకే పడకపోతే బతుకు శూన్యం.

05/20/2018 - 00:08

టెన్త్, ఇంటర్ పరీక్షల ఫలితాలు వచ్చేశాయి.. ఎంసెట్, నీట్, జేఈఈ ఎంట్రన్స్‌ల హడావుడి ముగిసింది.. పీజీ, యూజీ కోర్సుల్లో ప్రవేశాలకు యూనివర్సిటీలు ప్రకటనలు జారీ చేస్తున్నాయి.. వృత్తివిద్యా కోర్సుల్లో అడ్మిషన్లకు పోటీ పరీక్షలు జరుగుతున్నాయి.. హైస్కూల్ నుంచి కాలేజీకి, కాలేజీ నుంచి యూనివర్సిటీకి ఎదిగే విద్యార్థులు తమ కెరీర్‌ను తీర్చిదిద్దుకొనే తరుణం ఇదే..

05/13/2018 - 03:34

సెలవులు వచ్చి ఆటవిడుపును
వెంటబెట్టుకొచ్చేశాయి.
చదువు సంధ్యలతో అలసిన మనసులకి
అమ్మమ్మగారింటి ఆహ్లాదాన్ని ఎత్తుకొచ్చేశాయి.
ఊర్లోని ప్రకృతి అందాలను తిలకిస్తూ..
అభిరుచుల మెరుగులు దిద్దుకుంటూ..
తాతయ్య మీసం మెలేస్తూ..
తియ్యటి కబుర్లు చెప్పుకుంటూ..
చుట్టుపక్కలవారికి మామయ్య చేస్తున్న
సాయానికి ఆశ్చర్యపోతూ..

05/06/2018 - 04:28

అణుశక్తి కేంద్రాల్ని కోరుకోవడమంటే మృత్యు గహ్వరంలోకి అడుగు పెట్టడమే.. అణుథార్మిక విష రసాయనాలతో పర్యావరణానికి పెను ప్రమాదం.. థార్మిక కాలుష్యం ప్రభావంతో ప్రజారోగ్యం, పాడిపంటలు, సముద్ర జలాలు విషపూరితం కాక తప్పదు.. మురుగునీరు, థార్మిక ధూళితో సముద్ర తీరంలో చేపలు పట్టే ప్రాంతాలు కలుషితమై మత్స్యకారుల జీవనోపాధికి తీరని విఘాతం..

04/29/2018 - 00:16

‘సోయగాల విందులకై వేయి కనులు కావాలి!’.. అవును నిజ మే.. ఈ విశాల విశ్వంలో ప్రకృతి రమణీయతకు, అపురూపమైన ఆధ్యాత్మిక కేంద్రాలకు నెలవుగా ఎనె్నన్నో ప్రాంతాలు.. గజి‘బిజీ’ జీవితంలో కాస్త భిన్నంగా వేసవి సెలవుల్లో విహారయాత్రలకు బయలుదేరే వారికి ఎనె్నన్నో ఆహ్వాన గీతాలు.. సమ్మోహన పరచే ప్రకృతి దృశ్యాలకు, ఘనమైన చరిత్రకు, మహోన్నత సంస్కృతికి పట్టుగొమ్మలైన ప్రాంతాలను సందర్శించాలన్న తపన లేని వారు ఎవరు?

04/22/2018 - 00:31

పద్దెనిమిదో శతాబ్దం వరకు డచ్, ఫ్రెంచ్, పోర్చుగీస్, బ్రిటీష్‌వారు తమ సామ్రాజాన్ని విస్తరించడంలో నిమగ్నమయ్యారు. 19వ శతాబ్దంలో ఒకవైపు పారిశ్రామిక విప్లవం పుట్టుకొస్తే మరోవైపు స్మాల్పాక్స్, ఇన్ఫ్లుయెంజా, ప్లేగు, పోలియో వంటి అంటువ్యాధులు ఎంతోమందిని కబళించి ప్రపంచాన్ని వణికించాయి. వాటికి వ్యాక్సీన్లు కనుగొనడంలో శాస్తవ్రేత్తలు లీనమయ్యారు.

04/14/2018 - 23:59

‘అన్నం పరబ్రహ్మ స్వరూపం’ అన్నది పెద్దల మాట. ఆకలితో ఉన్న వారికి కడుపునిండా భోజనం పెడితే అంతకు మించిన పుణ్యం మరొకటి ఉండదు. అన్నదానానికి మించిన దానం మరొకటి లేదన్నది నిజం. కలియుగ వైకుంఠంగా భాసిల్లే తిరుమల కేవలం ధార్మిక క్షేత్రంగానే కాకుండా సామాజిక సేవలను కూడా విస్తృతంగా చేపట్టడంలో విశ్వవ్యాప్తం చెందింది.

Pages