S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మెయిన్ ఫీచర్

,
07/09/2016 - 22:58

తెలంగాణ ప్రాంతంలో ఆషాఢమాసం వచ్చిందంటే పండగ వాతావరణమే. తెలంగాణ సంస్కృతికి దర్పణం పట్టే అమ్మవారి బోనాలు జాతర ఆషాఢంలో ప్రారంభమై శ్రావణమాసం వచ్చేవరకూ జరిగే అమ్మవారి బోనాలకు అత్యంత ప్రాధాన్యతనిస్తారు. కారణం అమ్మవారు పుట్టింటికి వచ్చే మాసంగా భావిస్తారు. అమ్మవారి బోనాలకు ఘనమైన చరిత్ర వున్నది.

07/08/2016 - 20:53

మనిషికి మాట్లాడే శక్తి ఆ దేవుడు ఇచ్చిన వరమైతే.. తొలిసారిగా నాలుకమీద మాతృభాషా పదాలు ఉచ్ఛరించగలగటం అంతకన్నా పెద్ద వరం.. అదృష్టం కూడా! తెలుగు పిల్లవాడయితే ముందుగా పెదాలు కదుపు... నాలుక కదిలిస్తూ ‘అత్త, తాత’ అంటాడు. ఆ తరువాత ‘అమ్మ, నాన్న’ అంటాడు. ఆలాగే పెరిగి పెద్దయిన తరువాత ఎన్ని భాషలు నేర్చుకున్నా.. వంటికి నొప్పో, మనసుకు బాధో కలిగినప్పుడు ‘అమ్మా’ అని తెలుగులోనే ఏడుస్తాడు.

07/07/2016 - 22:03

‘‘నేను రోజుకు రూ.400లు సంపాదిస్తున్నాను. ఒకప్పుడు కడుపు నిండా తిండి తినాలంటే రోజుకు రూ.150లు ఖర్చు పెట్టాల్సి వచ్చేది. మిగిలిన డబ్బులు మా ఇంటికి పంపాలంటే గగనమయ్యేది. కాని నేడు రోజుకు రూ.20లు ఖర్చుచేస్తే చాలు కడుపునిండా తిండి దొరుకుతుంది. మిగిలిన డబ్బులు ఆనందంగా ఇంటికి పంపుతున్నాను’’- పంజాబ్ నుంచి వచ్చిన భవన నిర్మాణ కార్మికుడు.

07/06/2016 - 23:32

‘‘వివేకం కలిగినవారు జరిగిన నష్టం గురించి దిగులుపడరు. నష్టాన్ని ఎలా భర్తీచేయాలా అని మాత్రమే ఆలోచిస్తారు’’- షేక్‌స్పియర్

07/05/2016 - 21:21

...........
టీనేజ్ అమ్మాయికి పర్వతారోహణే ప్రాణం ప్రపంచ రికార్డు నెలకొల్పేందుకు తహతహ
ఏడింటిలో మూడు పర్వతాలు అధిరోహణ
...........

07/01/2016 - 21:07

తాజా కూరగాయల్లో ఎన్నో విలువైన పోషకాలుంటాయి. వాటిని ఆరగించటానికి అనువుగా పసందైన రుచులలో వండుకుంటాం. వండడంవల్ల ఆహార పదార్థాలకు రుచి, సువాసన కలుగుతాయి. అలాగే కంటికి ఇంపుగా కనబడతాయి. జీర్ణం చేసుకోవడం తేలికవుతుంది.

,
06/30/2016 - 21:58

సర్జరీ చేసేందుకు వెళుతున్న ఆ వైద్యుడిని రోగి తండ్రి అడ్డగించి ‘‘మీరు ఇంత ఆలస్యంగానా వచ్చేది? నా కుమారుడి స్థానం లో మీ కుమారుడు ఉంటే ఇలాగే వస్తారా? పేషెం ట్ అపాయకర పరిస్థితిలో ఉన్నాడని తెలిసి కూడా ఇలా బాధ్యతారహితంగా ప్రవర్తిస్తారా?’’ అని నిలదీశాడు. ఆ రోగి తండ్రిని ఆ వైద్యుడి సముదాయిస్తూ..‘‘నేను ఆసుపత్రిలో లేను. అప్పటికీ కబురు అందిన వెంటనే వేగంగా బయలుదేరాను.

06/29/2016 - 23:05

అవకాశాలను అందిపుచ్చుకుని ముందుకు సాగినవాడు వెనకడుగు వేయడమే ఉండదని అంటోంది తిరుచికి చెందిన ఆశా సుల్తానా. చిన్నపాటి వ్యాపారం చేస్తూ కుటుంబాన్ని నెట్టుకు వచ్చే భర్త ఆల్‌జఫర్ ఇంటి అవసరాలను పూర్తిగా తీర్చలేకపోయేవాడు. ఆర్థిక ఇబ్బందులు ఆ కుటుంబాన్ని అనుక్షణం వేధిస్తూ ఉండేవి. ఆ సమయంలో తాను కూడా ఏదో ఒకటి చేసి భర్తకి అండగా నిలవాలని సుల్తానా అనుకుంది.

06/28/2016 - 21:03

బంగారు తల్లికి ఎంత కష్టం వచ్చింది. చెంగు చెంగున లేడిపిల్లలా ఎగరాల్సిన వయసులో వేటకుక్కల్లాంటి మృగాల వేటకు బలవుతోంది. అడుగు పెడితే చాలు మాటు వేసి కాటు వేస్తున్నారు. అల్లారుముద్దుగా పెంచుకుంటున్న ఆడపిల్లలు కామాగ్నికి బలవుతున్నారు. ఆడపిల్ల అక్రమ రవాణా విచ్చలవిడిగా జరుగుతోంది. ఎన్నడూ లేనివిధంగా ఆడపిల్లల అక్రమ రవాణా 65శాతం పెరిగినట్లు నేషనల్ క్రైమ్ రికార్డ్సు బ్యూరో తెలియజేస్తోంది.

,
06/26/2016 - 00:05

ఆవకాయ తిన్నప్పుడు ఆ కారానికి మనకు మంట పుడితేనే చాలా బాధగా ఉంటుంది. ముద్ద పప్పు తిన్నా మంట కలిగే వారి జీవితాలు ఇంకెంత బాధాకరంగా వుంటాయో ఊహించుకోండి. మజ్జిగ అన్నం తిన్నా మంట/నొప్పి పెట్టేవారికి తినాలంటేనే భయం వేస్తుంది, బ్రతకాలంటేనే బాధేస్తుంది. చాలామంది ఆ మంటకి భయపడి తిండి మానేసి నీరసంతో మంచాన పడతారనడంలో ఏ అతిశయోక్తి లేదు. అసలు ఈ మంట కలగడానికి గల కారణాలేంటో చూద్దాం.

Pages