S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మెయిన్ ఫీచర్

08/19/2016 - 20:54

అది 2011వ సంవత్సరం. పుల్లెల గోపిచంద్ అకాడమీకి మీడియా వెళితే అక్కడ పదహారణాల తెలుగుతనం ఉట్టిపడే పదహారేళ్ల అమ్మాయి కనిపించింది. ఆ అమ్మాయి ఎవరోలే! అని ముందుకు సాగుతుండగా.. అనుమానం వచ్చి పరీక్షగా చూడగా.. ఆమే పి.వెంకట సింధూ అని గ్రహించేసరికి అందరి కళ్లు సంభ్రమాశ్చర్యాలకు లోనయ్యాయి.

08/18/2016 - 22:03

మూగజీవాలను ప్రాణం కన్నా మిన్నగా చూసుకునే కేంద్రమంత్రి మేనకాగాంధీ మానవత్వం ఉన్న మహిళగా గుర్తింపుపొందారు. ఎక్కడ ఏ మూగజీవిని హింసించినట్లు వార్త వచ్చిందంటే మొట్టమొదట స్పందించేది ఆమె. అలాంటి మేనకా గాంధీ నేడు ఆడపిల్లలను కాపాడుకుందాం అంటూ సామాజిక మాధ్యమాలలో సరికొత్త గళం వినిపిస్తున్నారు. ఆడపిల్లల పట్ల చూపుతున్న వివక్షతకు వ్యతిరేకంగా ప్రచారానికి శ్రీకారం చుట్టారు.

,
08/17/2016 - 23:54

సోదరి సహాయం మరువలేను

,
08/16/2016 - 22:20

క్రీడారంగంలో జయాపజయాలు దైవాదీనం అంటారు. ఇది వాస్తవమో కాదో తెలియదుకానీ రియో ఒలింపిక్ సమరంలో పోరాడి ఓడినా దీపా కర్మాకర్ మాత్రం యావత్ దేశ ప్రజల మనసును గెలుచుకుంది. అర్ధశతాబ్దానికి పైగా ఒలింపిక్ జిమ్నాస్టిక్ చరిత్ర పుటల్లో పేరే నమోదు చేయించుకోలేకపోయిన భారత్‌కు ఏకంగా చిరునామానే లిఖింపజేసే ఘనత రెండు పదులు దాటిన దీప సాధించిపెట్టింది.

08/15/2016 - 03:39

ఏడుపదుల స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలకు యావద్భారతం సమాయత్తమవుతున్న శుభ తరుణమిది. ఓ దేశ స్వాతంత్య్ర చరిత్రలో ఏడు దశాబ్దాల కాలం స్వల్పమే అయినా దాని దిశానిర్దేశనకు ఇది గీటురాయి అవుతుంది. గతాన్ని స్మరించుకుంటూ.. వర్తమానాన్ని బలోపేతం చేసుకుంటూ.. భవిష్యత్ దిశగా బలమైన అడుగులు వేయడానికి ఇది తోడ్పడుతుంది.

08/13/2016 - 22:51

కృష్ణవేణి పుష్కరాలకు జనం పోటెత్తనున్నారు. ఆది, సోమవారాలు సెలవు రోజులు కావడంతో ఇప్పటికే జనం ప్రధాన ఘాట్లకు ప్రయాణం మొదలెట్టారు. శనివారం సాయంత్రానికే చాలాచోట్ల రద్దీ పెరిగింది. మహబూబ్‌నగర్ జిల్లాలో 4 లక్షలమంది భక్తులు వచ్చారని అంచనా. అటు నల్గొండ జిల్లాలోనూ నిన్న నీరు లేని కొన్ని ఘాట్లకు ఇవాళ కృష్ణమ్మ చేరుకుంది. మహబూబ్‌నగర్ జిల్లా సోమశిల, అలంపురం, బీచుపల్లి, రంగాపురం ఘాట్లకు జనం పోటెత్తారు.

08/12/2016 - 21:58

* శ్రావణ శుక్రవారం సందడి

* పుష్కర భక్తులు తాకిడి తక్కువే

* మహబూబ్‌నగర్‌లో కళకళ

* నల్గొండ జిల్లాలో వెలవెల

,
08/12/2016 - 00:16

పి. సురేంద్రకుమార్

,
08/11/2016 - 22:26

తెలంగాణకు పుష్కరశోభ వచ్చేసింది. శ్రావణ శుక్రవారం దానికి తోడైంది. పుష్కరుడు ఏతెంచే ముహూర్తానికి భక్తిప్రపత్తులతో శుభాహ్వానం పలికేందుకు అధికార యంత్రాంగం అలంపూర్ చేరుకుంది. వారికన్నా ముందుగానే కృష్ణవేణి అనుగ్రహించింది. పవిత్ర స్నానాలకోసం భక్తులు తీరం చెంతకు చేరుకునేలోగానే..వారి భక్తి పారవశ్యానికి తగ్గట్టుగా... ఉరకలెత్తుతూ బిరబిరా పరుగులిడుతూ వచ్చేసింది.

08/11/2016 - 04:37

‘‘ఎంత సంపాదించినా ఖర్చయిపోతుంది. మిగులూ లేదు, తగులూ లేదు.. నాలుగు రాళ్ళు వెనకేసుకుందామన్న ధ్యాసే లేదు..’’ జయంతి అలా గంటసేపట్నుంచి నసుగుతోంది.

Pages