S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మెయిన్ ఫీచర్

05/26/2016 - 22:13

ప్రతిషాఠత్మక అహ్మదాబాద్ ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్ (ఐఐఎం)లో సీటు వస్తే ఎవ్వఠికీ మాత్రం ఆనందం ఉండదు. ఆ ఇన్‌స్టిట్యూట్‌లో అడుగుపెట్టాలని ఎంతోమంది కలలు కంటారు. పదేళ్లపాటు స్కూలు ముఖమే చూడని ఓ కుర్రాడికి ఆ అవకాశం దక్కింది. చేతిలో చిల్లి గవ్వ లేకపోయనా.. అంచెలంచెలుగా వచ్చిన అవకాశాలను ఏదీ జారవి డుచు కోకుండా అందిపుచ్చుకున్న ఈ మధ్యతరగతి యువకుడు నేడు సీఈఓ స్థాయికి వెళ్లాడు.

05/25/2016 - 21:50

మహిళ అంటే ఒక ఆట వస్తువు (సుఖాలు ఇచ్చేది) గా భావించే భావజాలం ఇంకా సమసిపోలేదనడానికి ఇది ప్రత్యక్ష ఉదాహరణ.కేంద్ర ప్రభుత్వం ఇటీవల విడుదల చేసిన 2011 జనాభా లెక్కల వివరాలే ఇందుకు ప్రత్యక్ష నిదర్శనంగా చెప్పుకోవచ్చు. దేశ జనాభా 121 కోట్లు కాగా, అందులో 58 కోట్ల మంది వివాహితులు. భార్యలు 29.3 కోట్లు కాగా, భర్తలు (వివాహిత పురుషులు) 28.7 కోట్లు మాత్రమే.

05/24/2016 - 21:46

భర్త పేరున్న ప్రజాప్రతినిధి, మంత్రి. అయినా ఆమె అతి సామాన్యంగా స్కూలుకు వెళ్లి పిల్లలకు పాఠాలు చెప్పేది. కరడుగట్టిన కమ్యూనిస్టు కుటుంబం నుంచి వచ్చినా ఆ వాసనలేవి ఆ ఇంట్లో కనిపించవు. అసలు ఎలాంటి రాజకీయ చర్చలే జరగవు. ఇంట్లో ఏమి వండారు? ఏం తిన్నారు? కుటుంబ సభ్యులు ఎలా ఉన్నారు? వారితో జోక్స్.. ఇవే ఆ ఇంట కనిపించే దృశ్యాలు. ఇంతకీ ఎవరిది ఆ ఇళ్లు అని అనుకుంటున్నారా?

05/20/2016 - 22:07

‘‘నా జీవిత లక్ష్యం వేలాది మందిని నీటి సంరక్షణ యోధులుగా తీర్చిదిద్దటమే’’ అని అంటున్నారు అయ్యప్ప మసగి. భూమి మీద పడే ప్రతి నీటి బొట్టును ఒడిసి పట్టుకుంటే భావితరాల భవిష్యత్తుకు బంగారు బాట వేసినవారమవుతామని చెబుతూ.. నీళ్ల కోసం ఆయన చేస్తున్న ప్రయత్నం అపర భగీరధుడు గుర్తుకు వస్తాడు.

05/19/2016 - 23:00

రాజకీయాలలో మహిళల మనుగడ అంతంతమాత్రంగా ఉంటున్న నేటి తరుణంలో
అతికొద్ది మంది మాత్రమే నిలదొక్కుకోగలిగారు. చట్టసభలలో మహిళలకు 33శాతం
రిజర్వేషన్లు కల్పిస్తే భారతదేశ రాజకీయ ముఖచిత్రమే మారిపోతుందనేది జగమెరిగిన సత్యం. ఎన్నో ఆటుపోట్ల మధ్య తమదైన ముద్ర వేసుకుని రికార్డు సృష్టించిన మహిళా నేతలు వీరే...

05/19/2016 - 23:00

‘‘దేశంలోని ప్రతి విభాగంలో మహిళా నాయకత్వం పెరగాలి. అపుడే మార్పు సంభవిస్తుంది’’- పీటర్సన్ ఇన్‌స్టిట్యూట్ నిర్వహించిన సర్వేలో వ్యక్తమయిన భావాలు ఇవి. వీరి మాటలను నిజం చేస్తూ భారతీయ రాజకీయ ముఖచిత్రంలో మార్పు సంభవిస్తోంది.
పశ్చిమ బెంగాల్‌లో మమతా బెనర్జీ, తమిళనాడులో జయలలిత తిరిగి అధికారాన్ని కైవసం చేసుకుని రాజకీయాలలో తామెవ్వరికీ

05/19/2016 - 04:03

కేరింతలు కొడుతూ, తుళ్ళింతలాడే పసిపాప ‘‘త్త, త్త, త్త’’, ‘‘మ్మ, మ్మ, మ్మ’’ అనగానే తన పాప ‘అత్తా’, ‘అమ్మా’ అంటోందని ప్రతి తల్లీ మురిసిపోతుంది. ‘శబ్దం’, ‘పలు కు’గా మారగానే ఆ పలుకు వింత సోయగాలతో మహాశక్తిమంతమవుతోంది. పలుకులు మాటల వెల్లువై సంగీత ధారగా, సాహిత్య ఝురిగా, విజ్ఞానాంబుధిగా ప్రవహిస్తోంది.

05/17/2016 - 21:53

జన్ననిచ్చిన తల్లిదండ్రులను వృద్ధాప్యంలో వదలించుకుంటున్న ఈ సమాజంలో వారికి ఉపశమనం కలిగించే ఆధునిక సెంటర్లు ఎన్నో ఉన్నాయి. జీవిత చరమాంకంలో ఎలాంటి బాధలు లేకుండా ప్రశాంతంగా కన్నుమూయాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు. కాని ఆధునిక జీవనశైలి, ఆర్థిక సంబంధాలు వారిని అలాంటి సున్నితమైన మమకారానికి దూరం చేస్తున్నాయి.

05/14/2016 - 22:55

‘నోరు మూసుకోలేకపోవడం ఏంటి?’- అని ఆశ్చర్యపోతున్నారా? ఓసారి 14 ఏళ్ల అమ్మాయిని వాళ్ళమ్మ నోరు మూసుకోలేకపోతుందన్న కారణంగా ఓ డాక్టర్ దగ్గరికి తీసుకెళ్లింది. పంటినొప్పివల్ల ఇలా జరుగుతోందని భావించి నొప్పి మందులు రాసేడు ఆ డాక్టర్. మూడు రోజులు గడిచినా, ఆ అమ్మాయి నోరు మొత్తం మూసుకోవటల్లేదు. ఎందుకలా జరుగుతోందో అర్థం కాక, ఆ అమ్మాయిని నా దగ్గరికి ఆ డాక్టర్ తీసుకుని వచ్చాడు.

05/13/2016 - 21:56

సాదాసీదా విమర్శలే కాదు, రాజకీయంగా పెను దుమారం రేపేలా పదునైన వ్యాఖ్యలను ఆమె చేస్తున్నారు. ఎన్నికల ఫలితాలు వెల్లడయ్యేలోపే అక్రమార్జన కేసులో ముఖ్యమంత్రి జయలలిత మళ్లీ జైలుకు వెళ్తారంటూ ప్రేమలత జోస్యం
చెబుతున్నారు.

Pages