S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మెయిన్ ఫీచర్

03/05/2016 - 23:18

మహిళల ప్రతిభ
పెద్ద రిజర్వాయర్‌లాంటిది
-హిల్లరీ క్లింటన్

మనిషి గౌరవాన్ని
కాపాడటంలోమహిళలు ఎలాంటి రాజీధోరణితో
వ్యవహరించరు.
-ఏంజెల్ మార్కెల్

మీరు ఏదైన చెప్పాలనుకుంటే మగవాళ్లను అడగండి. కాని మీరేదైనా చెయ్యాలనుకుంటే మాత్రం ఆడవాళ్లని అడగండి.
-మార్గరేట్ థాచర్

పిడికిలి తీయాలంటే
రెండు చేతులు
కదిలించాలి
-ఇందిరాగాంధీ

03/04/2016 - 22:30

పసి వయస్సునుంచే మంచి గుణాలను కథల ద్వారా అలవాటు చెయ్యవచ్చు. నేటి జంతు

03/03/2016 - 23:47

వెండి మబ్బుల్లో విహారం...మనసుకు మనోహరం వేసవి టూర్ ప్లాన్ చేయాలనుకుంటున్నారా..? భార్యాపిల్లలతో కొన్ని రోజులు పాటు విహరించాలనుకుంటే.. రోజూ చేసే పనిని నుంచి కాస్తంత రిలాక్స్ కావాలనుకుంటే.. ఎతె్తైన కొండలు, పిల్లకాలువలు, మనోహరమైన ప్రకృతి దృశ్యాలతో అలరారే రిసార్ట్స్ ఇవి. వీటి గురించి తెలుసుకుంటే మీ కుటుంబానికి ఎలాంటి లోటు లేకుండా చక్కటి ఆతిథ్యం లభించినట్లే.
===============

03/03/2016 - 06:35

సెల్ఫీలు తీసుకునే వెర్రి వ్యామోహం అమెరికా అధ్యక్షుడు ఒబామా దగ్గరనుంచి మన ప్రధానమంత్రి మోదీగారి దాకా వ్యాపించి పోయింది. యువతీ యువకులు సెల్ఫీలు తీసుకునే వెర్రి వ్యామోహంలో చాలాసార్లు నిండు ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు. కొండ అంచున, లోయ లోపల, పులి బోను లోపల, జలపాతం కింద - యిలా ఒక దగ్గర అని లేదు.

03/02/2016 - 04:00

ఆఫీసులో కూర్చుని ఆనందరావు కునికిపాట్లు పడుతున్నాడు. చిన్న చప్పుడైతే చాలు కళ్లు తెరిచి పనిలో పడుతున్నాడు. నాలుగు లైన్లు కంపోజ్ చేస్తున్నాడో లేదో మళ్లీ కళ్లు మూతలుపడుతున్నాయి. సాధారణంగా ఆఫీసు పనిలో ఉన్నపుడు పని తప్ప మరో ధ్యాసలేని ఆనందరావుకు ఇంతలా కునికిపాట్లు రావటానికి కారణమేమిటంటే ఆయన కొడుకు పదవ తరగతి పరీక్షలు రాయబోతున్నాడు.

02/26/2016 - 20:07

శరీరంలో రోగనిరోధక శక్తి తగ్గకుండా చూసుకోవాలి. ఇందుకోసం సమతుల ఆహారం తీసుకుంటే ఎంతో మంచిది. విటమిన్లు అన్నీ అందేలా పండ్లు, మొలకెత్తిన విత్తనాలు, కాయగూరలు తదితర వాటిని తీసుకుంటే వ్యాధుల బారిన పడకుండా ఉండగలుగుతాం. కొంతమంది నాలుగు బత్తాయి పళ్లు తీసుకుని మళ్లీ వారం రోజుల వరకు పండ్లు జోలికి వెళ్లారు. కాని సీజనల్‌గా, చౌకగా లభించే పళ్లను ప్రతిరోజూ తీసుకుంటే జబ్బులు మన దరిచేరవు.

02/25/2016 - 21:57

భావి పౌరులు... భాగ్యవిధాతలు

చిన్నారుల సంరక్షణ పట్టించుకోని ప్రభుత్వం, తల్లిదండ్రులు కూడా వారి పాలిట శత్రువులే. ఇలాంటి వ్యవస్థ, తల్లిదండ్రుల వల్ల పిల్లలు హంసల మధ్య కొంగల్లాగ నలుగురిలో అపహాస్యంతో బతకాల్సిన పరిస్థితుల ఏర్పడుతున్నాయి. పిల్లల సంరక్షణతో పాటు వారు ఉన్నతంగా రాణించేందుకు ప్రభుత్వంతో పాటు తల్లిదండ్రులు కూడా ఎంతో
బాధ్యతతో వ్యవహరించాల్సి ఉంది.

02/25/2016 - 04:46

‘‘చందమామ రావే.. కొండెక్కి రావే.. గోగుపూలు తేవే.. అన్నీ తెచ్చి మా అమ్మాయికియ్యవే..’’ అని అమ్మ చంద్రుడ్ని చూపిస్తూ మమకారం అనే నెయ్యి వేసి గోరుముద్దలు తినిపిస్తోంది. ఇదే పసికూనకు అందని ఆ జాబిల్లిని అందుకోమ్మా అని సైన్స్ పట్ల మమకారాన్ని ఈ అమ్మే బోధిస్తే.. మన దేశంలో సైన్స్ ,సాంకేతిక రంగంలో మహిళల భాగస్వామ్యం ఇంత దిగజారేదికాదేమో.

02/24/2016 - 08:12

మొగల్ కాలంలో మొగ్గతొడగిన భాగల్‌పురి చీరలు నేడు మార్కెట్లో కనువిందు చేస్తున్నాయ. పట్టు సిల్క్‌తో పెనవేసుకుని తయారయ్యే ఈ చీరలు ఫ్యాషన్ డిజైనర్ల కొంగు బంగారమయ్యాయ. సామాన్యుల నుంచి సినీతారల వరకు ధరించే విధంగా ఈ చీరల ధరలు అందుబాటులో ఉండబట్టే మగువల మనసు దోచుకుంటున్నాయ.

02/19/2016 - 21:15

ప్రముఖ రచయిత వీరేంద్రకపూర్ కలం నుంచి జాలువారిన ‘‘ఎ వండర్‌ఫుల్ వైఫ్’’ అనే పుస్తకం సామాజికంగా ఓ భార్యకు దక్కాల్సిన స్థానాన్ని గుర్తుచేస్తోంది. మేనేజ్‌మెంట్ ఇన్‌స్టిట్యూట్ వ్యవస్థాపకులైన వీరేంద్ర కపూర్ సమకాలిన ఆర్థిక, రాజకీయ, సామాజిక అంశాలనెన్నింటినో స్పృశిస్తూ అనేక పుస్తకాలు రాశారు. ఇవన్నీ ఒక ఎత్తయితే
‘‘ఎ వండర్‌ఫుల్ వైఫ్’’ పుస్తకం రచయితగా
తన బాధ్యతను మరింత పెంచిందంటున్నారు.

Pages