S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మెయిన్ ఫీచర్

,
07/24/2016 - 06:09

ప్రస్తుత జనరేషన్‌లో కష్టమైన కెరీర్ అంటూ అమ్మాయిలు అనుకోవటం లేదు. క ష్టాన్నైనా ఇష్టంగా చేసుకుని అవకాశాలను అందిపుచ్చుకుంటున్నారు. ఏ రంగమైనా ఆ రంగంలోని నిష్ణానితులను తలదనే్నలా తమని తాము తీర్చిదిద్దుకుంటున్నారు. చిన్న వయసులోనే సినిమా ఫొటోగ్రఫీ రంగంలోకి వచ్చి తనకంటూ చెరగని ముద్ర వేసుకున్న అంజూలీ శుక్లా అడుగుపెట్టిన కొద్ది కాలంలోనే జాతీయస్థాయి అవార్డును సొంతం చేసుకుంది.

07/22/2016 - 20:45

పదో తరగతి పాసైతే చాలు యూత్‌గా భావించుకునే నేటీ యువతరం సామాజిక మాధ్యమాలకు అతుక్కుపోతుంటే సొంత గడ్డపై మమకారం వీరిద్దరిని సేవా పధం వైపు నడిపించింది. సగటు అమ్మాయిలుగా ఆలోచించకుండా భిన్నమైన ఆలోచనలతో మన్ననలు అందుకుంటున్నారు.

,
07/21/2016 - 23:44

‘అరుణాభిక్షు’ నాటక రచయిత్రి, డైరెక్టర్, నటి. నాలుగేళ్ల వయసులోనే కూచిపూడి నడకలు నేర్చుకుంది. నటనలోనూ తనదైన శైలిని ప్రదర్శిస్తోంది. టాలీవుడ్‌లో అగ్రస్థాయిలో ఉన్న కొందరు నటులు ఆమెవద్ద నటనలో ఓనమాలు దిద్దుకున్నవారే. విభిన్న పాత్రల పోషణ ఆమె నటనాభిరుచిని తెలియజేస్తోంది. అంతర్జాతీయ వేదికపై తెలుగు సాంప్రదాయ నృత్యరీతులపై రీసెర్చ్ పేపర్ సమర్పించే అరుదైన అవకాశాన్ని పొందారు.

07/20/2016 - 22:33

వాళ్లను చూస్తేనే ముఖం ముడుచుకుంటాం.. అసహ్యించుకుంటాం.. చిరాకుపడతాం.. చీదరించుకుంటాం.. వాళ్లను తప్పించుకుని వెళ్లిపోవాలని చూస్తాం. వేషధారణ నుంచి అలంకరణ వరకు అంతా ఎబ్బెట్టుగానే వుంటుంది. వాళ్లే హిజ్రాలు!

07/19/2016 - 20:45

‘టు క్యాన్సర్ విత్ లవ్’ పుస్తకం బాధితులకు మార్గదర్శి
బౌద్ధమత గురువు నిచీరిన్ డైషోనిన్ బోధనతో ప్రేరణ

07/16/2016 - 22:13

చిట్టిపొట్టి మాటలతో నట్టింట సందడి చేసే వయసులో పిల్లలకు అదనపు వ్యాపకాల పేరుతో శాస్ర్తియ నృత్యాలు నేర్పించటం అవసరమా అని అంటే పిల్లల మానసిక నిపుణులు ఖచ్చితంగా వద్దనే చెబుతారు. నాలుగేళ్లు కూడా నిండకుండానే ప్లేస్కూల్ అంటూ పంపించేస్తున్నారు.

07/15/2016 - 21:23

సాధారణ స్థితి నుండి వ్యాపారవేత్త స్థాయకి చేరుకున్న ఛాయ తన వ్యాపార దక్షతతో నేషనల్ బెస్ట్ ఎంటర్‌ప్రీనియర్స్ అవార్డును కాన్ఫిడరేషన్ ఆఫ్ ఒమెన్ ఎంటర్‌ప్రీనియర్స్ ఆఫ్ ఇండియా నుండి దక్కించుకుంది.

,
07/14/2016 - 21:50

ఉరుకులు పరుగుల జీవనయానంలో కమ్మటి నిద్ర పోయి ఎన్ని రోజులైందో అని చాలామంది బాధపడుతుంటారు. నిజమే ఉదయం హడావుడిగా బయలుదేరి రాత్రికి ఏ వేళకో గూటికి చేరుకునే ఉద్యోగస్తులు కడుపు నింపుకోవటానికి ఏదో ఒకటి తిన్నామని అనిపించి బెడ్ ఎక్కేస్తే వచ్చేది నిద్ర కాదు మగత నిద్ర అంటున్నారు వైద్య నిపుణులు.

07/13/2016 - 20:59

దేశం ఏమైపోతుందో?
ఆర్థికంగా దివాలా తీస్తామా?
ఒంటరిగా మిగిలిపోంకదా!
నిలబడగలమా? ముందుకు నడిపేది ఎవరు?
‘బ్రెగ్జిట్’ తరువాత ఇలా సవాలక్ష సందేహాలతో
సతమతమైన బ్రిటన్ పౌరులకు ఓ ఆశాకిరణం కన్పించింది...
బ్రిటన్ రాజకీయ యవనికపై మెరిసిన
సరికొత్త నాయకి..్థరిసా మే..
ఆమె మాట కఠినం..
ఆమె వైఖరి సుధృఢం..
కౌన్సిలర్ స్థాయినుంచి

07/12/2016 - 23:34

సెల్వీగౌడ్ మైసూర్‌లో ట్యాక్సీ డ్రైవర్‌గా సుపరిచితురాలు. పసి వయసు నుంచి చలాకీగా ఉండే సెల్వీగౌడ్ జీవితంలోకి అనుకోని ఉపద్రవం పెళ్లి రూపంలో వచ్చింది. 14ఏళ్లు నిండకుండానే వివాహం చేశారు. భర్త ఓ శాడిస్ట్. ఆమె శరీరంతో డబ్బు సంపాదించాలని చూశాడు. మూడు ముళ్లు ఉరితాళ్లు అయ్యాయి. పడుపు వృత్తి చేయనన్నందుకు చంపటానికి కూడా వెనుకాడలేదు.

Pages