S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మెయిన్ ఫీచర్

,
08/11/2016 - 22:26

తెలంగాణకు పుష్కరశోభ వచ్చేసింది. శ్రావణ శుక్రవారం దానికి తోడైంది. పుష్కరుడు ఏతెంచే ముహూర్తానికి భక్తిప్రపత్తులతో శుభాహ్వానం పలికేందుకు అధికార యంత్రాంగం అలంపూర్ చేరుకుంది. వారికన్నా ముందుగానే కృష్ణవేణి అనుగ్రహించింది. పవిత్ర స్నానాలకోసం భక్తులు తీరం చెంతకు చేరుకునేలోగానే..వారి భక్తి పారవశ్యానికి తగ్గట్టుగా... ఉరకలెత్తుతూ బిరబిరా పరుగులిడుతూ వచ్చేసింది.

08/11/2016 - 04:37

‘‘ఎంత సంపాదించినా ఖర్చయిపోతుంది. మిగులూ లేదు, తగులూ లేదు.. నాలుగు రాళ్ళు వెనకేసుకుందామన్న ధ్యాసే లేదు..’’ జయంతి అలా గంటసేపట్నుంచి నసుగుతోంది.

08/09/2016 - 21:05

ఆరోగ్యం అంతా అంకెల్లోనే వుంది. కొలెస్ట్రాల్ 200 కంటే తక్కువ వుండాలి. రక్తపోటు 100/70, క్యాలరీలు రోజుకు పనిచేసే స్ర్తికి 1800, పురుషుడికి 2000, బాడీ మాస్ ఇండెక్స్ 25... చక్కటి ఆరోగ్యానికి ఇవన్నీ ఈ స్థాయిల్లోనే వుండటం అవసరం. బహుశా చాలామందికి ఈ వివరాలు తెలిసే వుంటాయి. ఇవన్నీ సరిగ్గా వున్నా, గుడ్ హెల్త్ కోసం తెలియాల్సిన,
పాటించాల్సిన గణాంకాలు ఇంకా వున్నాయి.

08/06/2016 - 21:57

నేస్తమంటే.. విజయానికి వెనకుండి నడిపించేవాడు. పరాజయంలో ప్రక్కనే ఉండి, భుజం తట్టి ధైర్యం చెప్పేవాడు. ప్రాణానికి ప్రాణం అడ్డువేసే యోధుడు. సమస్యల సుడిగుండాలనుంచి తప్పించి, చేయందుకుని ముందుకు నడిపించే నాయకుడు స్నేహితుడు.

08/05/2016 - 21:42

ఆదివాసీ సామాజిక వర్గంలో ప్రతిభ ఉన్నా అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయని, తనకు మాత్రం తన భర్త, పిల్లల పూర్తి సహకారం ఉందని, వారి సహకారంతో తాను ముందుకు వెళతానని, తన ప్రతిభని రుజువుచేసుకుంటానని చెప్తుంది లీలా సంతోష్.

08/04/2016 - 23:02

దేశం నాకు అప్పగించిన బాధ్యతను నెరవేరుస్తాను. ఇందుకోసం పరుగుపెడతానంటున్నాడు పద్నాలుగేళ్ల పరుగుల బుడతడు బుధియాసింగ్. పదేళ్ల క్రితం ఒడిస్సా పేరును పతాకస్థాయి శీర్షికల్లోకి ఎక్కించిన నాలుగేళ్ల బుడతడు బుధియాసింగ్ గురించి తెలియనివారు ఉండరు. ఆనాడు బుధియా పూరి నుంచి భువనేశ్వర్‌కు దాదాపు 65 కిలోమీటర్లు ఆపకుండా పరుగుపెట్టి లిమ్కా బుక్ రికార్డ్సుల్లోకి ఎక్కాడు.

08/03/2016 - 23:35

ఎత్తయిన కొబ్బరి చెట్లతో, గల గల పారే నీటి ప్రవాహాలతో పచ్చటి దుప్పటి పరిచినట్లు ఉండే కేరళలో పారిశుద్ధ్య కోసం నిబద్ధతతో పనిచేసే సుచిత్వా కమిషన్ గురించి రెండేళ్ల క్రితం వరకు ఎవ్వరికీ తెలియదు.

08/02/2016 - 20:46

రెండు పదులు దాటిన పరువం..జోరుగా..హుషారుగా సాగే సమయం. సాహసంతో సాగిపోవాలని కలలుకనే యువప్రాయం. ఈ తరుణంలో కేరింతలు, తుళ్లింతలతో పాటు వయసు 25ఏళ్లకు చేరువకాగానే ఆచీతూచీ అడుగు వేయాలని నిపుణులు చెబుతున్నారు. సంతోషాన్ని సొంతం చేసుకునేందుకు సాగరాన్ని సైతం ఈదెయ్యాలని తహతహలాడటంలో వెనుకంజ వేయనక్కర్లేదు కాని నిదానంగా జీవన ప్రయాణం సాగిస్తూ..

07/30/2016 - 22:18

ఒక మనిషి సమస్యల్లో మునిగినపుడు స్పందించేవారు, ఆదరించేవారు. ఇప్పుడవి లేవు. ఉదయం లేచిన దగ్గర్నుంచి ఉరుకులు పరుగులు తీస్తేగాని గడవని దుస్థితి. ఎవరి జీవన విధానం వారికే బరువైపోయింది. స్వార్థం, అవసరాలు చుట్టూ మానవ సంబంధాలు. సమస్యల్లో మునిగి మనిషిని పట్టించుకునే సమయం ఎవరికీ లేదు. ఎదురుచూడ్డం కూడా తప్పే. సమస్యలు లేనివారంటూ ఎవ్వరూ వుండరు.

07/29/2016 - 21:07

...................

Pages