S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మెయిన్ ఫీచర్

,
06/16/2016 - 22:16

రాజస్థాన్‌లోని జోథ్‌పూర్ హైవేకి సమీపంలోవెలసిన పవిత్రమైన ప్రాంతం అది. సకల దేవతా స్వరూపంగా భావించే ఆవును పదిలంగా కాపాడే వైద్యాలయం.. సేవానిలయం. ఆవును అమ్మలాగే చూసుకునే ఈ ప్రాంతం గోధూళి సోకి పవిత్రమైంది. అందుకే ఈ సేవానిలయ ప్రాంగణాన్ని దర్శించుకోవటానికి వందలాది మంది పర్యాటకులు అక్కడకు వస్తుంటారు.

06/16/2016 - 04:23

‘‘మా వయసు 20 ఏళ్లు. మేమిద్దరం నాలుగేళ్లుగా ఒకరినొకరం తెలుసు. గంట సేపు ప్రయాణించి ఇక్కడకు వచ్చాం, ఇక్కడకు తమ తల్లిదండ్రులు రాలేరు అని ధీమాతో వచ్చాం’’ అని అంటున్నారు అష్మి,మయూర్ జంట. ఇరవై ఏళ్ల ప్రాయం ఉన్న ఈ జంట గత మూడేళ్ల నుంచి ప్రేమించుకుంటుంది. ఇక్కడకు వచ్చి ఇద్దరం చేతులు పట్టుకుని మాట్లాడుకుంటాం.

06/14/2016 - 21:32

పిల్లల భవిష్యత్ గురించి బంగారు కలలు కనని తల్లిదండ్రులుండరు. వారిని డాక్టర్లుగానో, ఇంజనీర్లుగానో లేదా ఉన్నత స్థాయిలో చూసుకోవాలనే ఆశలుండడం సహజం. కాని వాటిని సాఫల్యం చేసుకొనేందుకు తగిన ప్రయత్నాలు చేయరు.

06/11/2016 - 22:39

అమ్మా! నువ్వు చాలా అందంగా ఉన్నావు.కాని లావుగా ఉన్నావు అని కూతురు రిషిత చేసిన పెదవి విరుపు కామెంట్ 32 ఏళ్ల అనిషా బెనర్జీని ఒక్కసారి ఉలిక్కిపడేలా చేసింది. కూతురు చెప్పిన చేదు నిజాన్ని జీర్ణించుకోలేక మళ్లీ పాత అనిషాగా ఎలా మారాలా అనే ఆలోచనలో పడింది. ఎలాగైనా సన్నబడాలి అని సంకల్పదీక్ష తీసుకుంది. ఆరునెలల పాటు శ్రమించింది. మళ్లీ పాత అనిషా బెనర్జీగా మారిపోయింది.

06/10/2016 - 21:10

ఆకాశ హర్మ్యాలతో సగటు మనిషి కలల సౌధంగా నిలిచే అమెరికాలో ఇన్నాళ్లకు ఓ మహిళ చరిత్ర సృష్టించగలిగింది. స్వేచ్ఛ, సమానత్వం గురించి చెబితే మనకు కనిపించేది విదేశీ మహిళలే. వారెంతో సాధికారిత, సమానత్వం తో జీవిస్తున్నారని భ్రమపడుతుంటాం.‘ మేడిపండు చూడ మేలిమై యుండు..

06/09/2016 - 22:04

చక్కనమ్మ చిక్కినా ఆందం అని అనుకోవచ్చు. ఇలాంటి వారు నాజుకుగా ఉన్నామని సంబరపడిపోతుంటారు. మరికొంతమంది లావెక్కిపోతూ ముఖం మీద, ఒంటిమీద, గడ్డంపైన అవాంచిత రోమాలు వచ్చి ఆందోళన చెందుతుంటారు. ఈ బాధను ఎవరికీ చెప్పుకోలేక సతమతమవుతుంటారు. ఇలా మహిళల్లో విభిన్న మార్పులకు దోహదం చేస్తున్న అంశాలు చాలా ఉంటాయి.

06/09/2016 - 00:56

డబ్బు సంపాదన మనకి మాత్రమే సంతోషాన్నిస్తుంది. ఇతరులకు సాయపడడం, అవసరమైనవారికి తోడునీడగా ఉండడం అనేది అందరికీ సంతోషాన్ని ఇస్తుంది. ఆ సంతోషాన్ని ఒక్కసారి అనుభవించినవారికే అందులోని మజా తెలుస్తుందని అంటోంది బెంగళూరుకు చెందిన సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ ప్రతిభా కృష్ణయ్య.

06/07/2016 - 22:41

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజన జరిగి అప్పుడే రెండేళ్లు! రాజధాని సైతం లేని రాష్ట్రం... నిధులు విదల్చని కేంద్రం...ఆర్థిక లోటు...గాడిన పడని పాలనా యంత్రాంగం ... ఇదీ నేటి అవశేష ఆంధ్రప్రదేశ్ ముఖచిత్రం. బాలారిష్టాలనుంచి గట్టెక్కని రాష్ట్ర రథాన్ని అనుభవజ్ఞుడైన రౌతు చంద్రబాబు ఒడుపుగా నడిపిస్తూ, రాష్ట్రాన్ని ప్రగతిపథం ఎక్కించేందుకు ఏటికి ఎదురీదుతున్నారు.

06/05/2016 - 05:25

శ్రీయా అంటే కేవలం సినీనటి అని మాత్రమే అందరికీ తెలుసు. అయితే, ఆమె ఒక సోషల్ ఎంటర్‌ప్రిన్యూర్ అన్న సంగతి చాలామందికి తెలయదు. తాను కాలేజీలో వున్న రోజులలో ఒక అంధ విద్యార్థి ఆమెకు ఇచ్చిన షాక్, ఆమె నేడు సోషల్ ఎంటర్‌ప్రిన్యూర్‌గా మారడానికి కారణమై, ఎందరో అంధులకు జీవనభృతిని కల్పిస్తూన్నారు. ఐదు సంవత్సరాల క్రితం శ్రీయాశరన్ ఢిల్లీలో ‘స్పందన్’ పేరిట ఒక ‘స్పా’ను ఏర్పాటుచేశారు.

06/03/2016 - 21:26

ప్రస్తుత సమాజంలో ఆడపిల్లల పెంపకం కత్తిమీద సాములాంటిదేనని ప్రతి తల్లి అంగీకరించే విషయం. వారి ఎదుగుదలను గమనించటంతో పాటు వారికి జీవిత పాఠాలను కూడా తల్లే బోధించాల్సి ఉంటుంది. అందుకేనేమో బిడ్డలు ఎదుగుతున్న కొద్దీ వారి ప్రవర్తనకు అనుగుణంగా ప్రతి తల్లి తనను తాను మలుచుకుంటోంది. తల్లి బోధించే పాఠాలే సమాజంలో ఆడపిల్లకు ఉన్నతమైన స్థానమే లభించటమే కాదు ఆత్మవిశ్వాసంతో, నిర్భయత్వంతో ముందుకు సాగుతోంది.

Pages