S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మెయిన్ ఫీచర్

05/13/2016 - 21:56

సాదాసీదా విమర్శలే కాదు, రాజకీయంగా పెను దుమారం రేపేలా పదునైన వ్యాఖ్యలను ఆమె చేస్తున్నారు. ఎన్నికల ఫలితాలు వెల్లడయ్యేలోపే అక్రమార్జన కేసులో ముఖ్యమంత్రి జయలలిత మళ్లీ జైలుకు వెళ్తారంటూ ప్రేమలత జోస్యం
చెబుతున్నారు.

05/12/2016 - 22:09

బడికి వెళ్లాల్సిన బాలికలను బలవంతంగా సంసార బంధంలోకి నెట్టడం దారుణం.. శారీరక, మానసిక ఎదుగుదల లేకుండానే ‘పసుపుతాడు’తో వారి స్వేచ్ఛను బంధించడం నేరం.. బాగా చదువుకోవాలని, సొంతకాళ్లపై నిలబడాలని పరితపించే బాలికల కలలు సాకారం కావాలి.. బాల్యవివాహాల ఫలితంగా అత్తవారింట్లో అగచాట్లు పడుతున్న బాలికలకు భద్రత కల్పించి, భవిత పట్ల వారికి భరోసా కల్పించాలి..

05/11/2016 - 21:45

అదో ఆడవాళ్ల బజారు. ఈశాన్య రాష్టమ్రైన మణిపూర్‌లో ప్రఖ్యాత పర్యాటక ప్రదేశంగా పేరు పొందింది. అందమైన ప్రదేశాలను చూడడానికి మణి పూర్ వచ్చే పర్యాటకులు తప్పనిసరిగా ఈ మార్కెట్‌ను చూసే వెళతారు. ఆసియాలోనే కాదు, ప్రపంచంలోనే అతి పెద్ద మహిళా మార్కెట్‌గా ప్రఖ్యాతి చెందింది. దాదాపు ఐదు వందల సంవత్సరాలుగా స్థానిక సంప్రదాయాలకు సాక్షీభూతంగా నడుస్తున్న మార్కెట్ అది.

05/10/2016 - 22:11

దత్తూ భోకనాల్ ఇండియన్ ఆర్మీలో జాయిన్ అయిన యువ సైనికుడు. దేశభక్తి మెండుగా ఉన్న ఈ యువకుడి నేడు దేశం గర్వించే క్రీడాకారుడిగా రాణిస్తున్నాడు. 2016 రియో ఒలింపిక్స్‌కు ఎంపికైన తొలి భారత రోవర్. కరువు తాండవించే ఓ కుగ్రామం నుంచి వచ్చిన ఈ యువకుడి శారీర సౌష్టవం, గుండెల్లో నింపుకున్న దేశభక్తి అతనిని మంచి క్రీడాకారునిగా తీర్చిదిద్దింది.

05/08/2016 - 00:53

‘అమ్మ’ అనే తియ్యనైన పదానికి అర్థాలు, నిర్వచనాలు చెప్పాలనుకోవటం అర్థరహితమే అవుతుంది. పిల్లలకు బుడిబుడి అడుగులు వేయించటంతోనే తన బాధ్యత తీరిపోతుందని అనుకోదు. మనకు పాఠాలు చెప్పకముందే మన భావి జీవితానికి బంగారుబాట వేస్తుంది. బిడ్డలను సంస్కారవంతులుగా తీర్చిదిద్దేందుకు తననుతాను పవిత్రంగా మలుచుకుంటుంది. అందుకే భారతీయ సంస్కృతి తల్లికి అగ్రస్థానాన్ని ఇచ్చింది.

05/06/2016 - 21:39

అక్షయ అంటే క్షమము లేనిది. అంటే తరగనిది, పాడవ్వనిది అని పెద్దలు చెబుతారు. ఆ రోజున చేసే దానం, చెప్పే ధర్మం, ఆచరించే నీతి నియమాలు కోటిరెట్ల ఫలితాలనిస్తాయి.
అక్షయ తృతీయ ప్రాముఖ్యత
అక్షయ తృతీయనాడు గంగా మాత దివి నుంచి భువికి వచ్చింది. కాబట్టి ఆ రోజు వివిధ రకాల పుష్పాలతో గంగామాతకు కృతజ్ఞతలు తెలుపుదాం.

05/05/2016 - 22:25

‘‘నటీనటుల్లో బలహీనతలు ఉన్నమాట వాస్తవమే అయినప్పటికీ నటనపై ఉండే వెర్రి వ్యామోహమే మంచి నటులుగా తీర్చిదిద్దుతుంది. మనలో ఉండే కరుణ, వైవిధ్యమే మనలో అందాన్ని ఇనుమడింపజేస్తోంది’’ అని అంటోంది ప్రముఖ హాలీవుడ్ నటి షబానా అజ్మి . ముంబయిలో జరిగిన ఓ ర్యాంప్ షోలో ఆమె 40 నిమిషాలు పాటు చేసిన ప్రసంగంలో విభిన్న అంశాలతో పాటు గుర్తింపు కోసం నటీ నటులు చేస్తున్న ప్రయత్నాలపై తన అభిప్రాయాలను వెల్లడించారు.

05/04/2016 - 22:23

ఉత్తరాఖండ్‌లో కార్చిచ్చు వార్త చదువుతుంటే నా గుండెల్లో మంటలు చెలరేగాయి. అందమైన సరస్సులు, పక్షులకు ఆలవాలమైన ఆ ప్రాంతం నేడు మంటల్లో మసిబారిపోవటం చూస్తుంటే నా గుండెల్లో రక్తప్రసరణ ఆగిపోయిందా అని పిస్తోంది. వేసవి వచ్చిందంటే పక్షుల ప్రేమికులు అక్కడ వాలిపోతారు. అందులో గీతాంజలి కృష్ణ అనే పర్యాటకురాలు తరుచూ అక్కడకు వెళతారు. ఆమె మనో భావాలు ఇలా ఉన్నాయ...

05/03/2016 - 21:26

సోనీ చౌరాసియా.. పడి లేచిన కెరటంలాంటిది. అందమైన జీవితం గురించి కలలు కన్నది. అత్తింటి ఆరళ్లు ఆమె భావి జీవితాన్ని చిధ్రం చేశాయ. ప్రస్తుతం గినె్నస్ బుక్ రికార్డులకెక్కిన నృత్యకారిణిగా ప్రధాని మోదీతోపాటు ఎంతోమంది ప్రముఖుల ప్రశంసలందుకున్న ముప్ఫై ఏళ్ల వనిత.

04/30/2016 - 23:09

పెరట్లో పూదోటలను పెంచడం ముగ్ధ మనోహర అభిరుచికి అద్దం పడుతుంటారు. గృహాల ముంగిట కనిపించే రంగు రంగుల లతలు, పూమొక్కలతో కూడిన పెరటి తోటలు సౌందర్య రసానుభూతిని సృష్టిస్తాయి.

Pages