S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ధనం మూలం

11/03/2018 - 19:07

టీవీల్లో కొన్ని క్షణాల పాటు కనిపించే ప్రకటనలు మనపై చూపించే ప్రభావం అంతా ఇంతా కాదు. మనకు అది కొన్ని క్షణాలే కనిపించ వచ్చు కానీ దాని వెనుక పెద్ద పెద్ద వ్యూహాలు, కోట్ల రూపాయల ఖర్చు, అంత కన్నా ఎన్నో రేట్ల ఆదాయ వ్యూహాలు ఉంటాయి.

10/27/2018 - 18:52

అప్పు అంటే కొందరి దృష్టిలో మహాపాపం . రూపాయి ఆస్తి లేకపోయినా పైసా అప్పు లేకపోతే సంపన్నుడే అన్నట్టుగా భావించే వారు ఒకప్పుడు. అప్పు లేని వాడే అసలైన సంపన్నుడు అనే సామెతలు మనకు ఎన్నో ఉన్నాయి.
నిజంగా అప్పు పాపమా? అప్పు లేకపోవడమే ఆదృష్టమా?

10/13/2018 - 18:46

అత్యవసరంగా డబ్బు అవసరం వచ్చింది. బ్యాంకులో రుణం తీసుకోవాలంటే అంత ఈజీ కాదు. బోలెడు తతంగం. ప్రైవేటు అప్పు అంటే నెలకు మూడు శాతం భరించలేం. ఇలాంటి సందర్భంలో ఆదుకునేది చీటి. మధ్యతరగతి, పేదలు, పెద్దలు అనే తేడా లేకుండా అందరినీ ఆదుకునే అక్షయపాత్ర చీటి.

10/06/2018 - 19:05

చదువు నిర్వచనం మారిపోయింది. దేశంలో దాదాపు 60 శాతం మంది అక్షరాస్యులున్నారు. అంటే సంతకం చేయడం వచ్చిన వారందరినీ అక్షరాస్యులుగానే గుర్తిస్తారు. ఈ లెక్కన దేశంలో 60 శాతం మంది అక్షరాస్యులు. ఇప్పుడు రోజులు మారాయి. అక్షరాలు రావడమే కాదు. గొప్పగొప్ప పుస్తకాలు రాసిన వారు కూడా కొత్త నిర్వచనం ప్రకారం నిరక్షరాస్యులు. ఇప్పుడు టెక్నాలజీనే రాజ్యం ఏలుతోంది.

09/29/2018 - 17:52

వాడికేంటి లక్షాదికారి . ఈ మాట చాలా సార్లు వినే ఉంటాం. లక్షాధి కారి పేరుతో సినిమా కూడా వచ్చింది. 1963లో వచ్చిన సినిమా ఇది. ఆ కాలంలో లక్ష రూపాయలుంటే సంపన్నుడన్నమాట! అంతకన్నా ముందు 54లో వద్దంటే డబ్బులో హీరో నిర్ణీత కాలంలో కొన్ని వేల రూపాయల డబ్బు ఖర్చు చేయాలని హీరోయిన్ తండ్రి పరీక్ష పెడతాడు. అతడా డబ్బు ఖర్చు చేయలేకపోతాడు.

09/22/2018 - 18:51

‘అతని వద్ద డబ్బులుంటే బ్యాంకులో ఉన్నట్టే అనుమానించాల్సిన అవసరం లేదు.’ ఇలాంటి మాటలు మనం చాలా సార్లు వింటుంటాం. రిటైర్ అయిన వారు తమ పిల్లలను నమ్మడం కన్నా బ్యాంకులో డిపాజిట్ చేసుకోవడం మేలు అని భావిస్తారు. చార్మినార్, కృషి వంటి ప్రైవేటు బ్యాంకులు, సహకార బ్యాంకుల సంగతి వేరు కానీ జాతీయ బ్యాంకుల్లో డిపాజిట్ చేయడం అత్యంత నమ్మకంగా భావిస్తారు. నిజమే మన డబ్బుకు బ్యాంకుల్లో పూర్తి భద్రత ఉంటుంది.

09/15/2018 - 17:22

చాలా సీరియస్‌గా ఉండే 108కు ఫోన్ చేశాం. ఆస్పత్రిలో చేర్పించారు. ముందు పాతిక వేలు డిపాజిట్ చేయమన్నారు. కాళ్లు చేతులు ఆడలేదు. ఇంట్లో రెండు వేలు మాత్రమే ఉన్నాయి. ఇంట్లో ఉన్న బంగారం తాకట్టు పెట్టి ఆస్పత్రిలో చేర్పించాం. గండం గట్టెక్కింది.
***

09/08/2018 - 18:58

మనకీ పదం అంత పరిచయమైనది కాకపోవచ్చు. ఈ పదం గురించి తెలియకుండానే మనలో చాలా మంది పాసివ్ ఇన్‌కం ఎప్పటి నుంచో సంపాదిస్తూనే ఉన్నారు. పాసివ్ ఇన్‌కమ్ పదం మనకు కొత్త అయినా కొన్ని ప్రాంతాల్లో చాలా కాలం నుంచి వినిపిస్తున్నదే. ఆదాయం రెండు మార్గాల్లో ఉంటుంది. ఒకటి యాక్టివ్ ఇన్‌కమ్ అయితే రెండవది పాసివ్ ఇంకమ్ .

09/01/2018 - 18:32

‘‘బాబాయ్ ఎక్కడైనా ఇనె్వస్ట్‌మెంట్ చేశారా?’’
‘‘నన్ను చూస్తే బంగారం, పోలాలు, ఇళ్ల స్థలాలపై ఇనె్వస్ట్‌మెంట్ చేసినట్టుగా కనిపిస్తుందా? జీతం రాళ్లు ఇంటి ఖర్చులకు, పిల్లల ఫీజులకే సరిపోతాయి. ఇంకా ఇనె్వస్ట్‌మెంట్ కూడానా?’’
‘‘ఏరా అబ్బాయ్ ఏమైనా ఇనె్వస్ట్‌మెంట్ చేస్తున్నావా?లేదా?’’
‘‘నేనా ఇనె్వస్ట్‌మెంటా? కాలేజీకి వెళుతున్నాను. నేను ఇనె్వస్ట్‌మెంట్ చేయడం ఏంటి?’’

08/25/2018 - 18:03

పదవీ విరమణ చేసిన తరువాత ప్రతి వ్యక్తి వద్ద ఉండాల్సిన సంపదలపై ఆమెరికాలోని యూనివర్సిటీల్లో ఇటీవల పరిశోధనలు జరిగాయి. ప్రధానంగా మూడు సంపదలు ఉండాలని ఈ పరిశోధనల ద్వారా తేల్చి చెప్పారు. ఒకటి ఆరోగ్యం, రెండు, మానవ సంబంధాలు, మూడు తగిన ఆస్తి.

Pages