S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పజిల్

05/06/2017 - 04:17

అడ్డం

ఆధారాలు

నిలువు
అడ్డం

04/28/2017 - 23:36

ఆధారాలు
*
అడ్డం
*
1.అంతగా సాగదీయకుండా ‘ఏకావారు’
సర్దుకుంటే, రైతులకు పండుగే మరి! (4)
4.వదుల్చుకొనలేని, ఇష్టములేని బాధ్యత (4)
6.యధేచ్ఛ (5)
7.వారేవా! ఇది నర్మదా నది మరో పేరా! (2)
8.చికుబుక్ రైలును గుర్తుచేసే గడ్డము (4)
10.పడవ కాదు మళ్లకూ, కాలువలకూ, నీళ్లు
పారెడి కాలువ ముఖం (3)
12.దీనికి లోకం దాసోహం (2)

04/20/2017 - 06:23

అడ్డం

04/15/2017 - 04:23

ఆధారాలు
*
అడ్డం
*
1. మనుచరిత్ర ఒక ‘...’.
అలాగే పారిజాతాపహరణం కూడా (4)
3. దయే! నికరంగా
ఉంటుందని నమ్మొచ్చు (4)
5. సత్యము, న్యాయము లాంటిదే ఇదీనూ! (3)
6. అమృతాన్ని దాల్చిన భూమి (3)
8. గారాబం (2)
9. ఎండిన నదిలో తీసే నీటిగుంట.
వెనక్కి (3)
11. రాక్షసుల శిల్పి (3)
12. చెట్టుపై పట్ట (3)
13. లేత కాదు (3)

04/01/2017 - 23:40

అడ్డం
**
ఆధారాలు
*
1.వాసన (4)
3.తెలంగాణ కుసుమోత్సవం (4)
5.సాయి నిలయమైన ఊరు (3)
6.కానుక కాదు కాబట్టి (3)
8.మంచి బాలుడికి ఉదాహరణ (2)
9.అనుజుడు (3)
11.కోపం. ఏ గ్రహం? (3)
12.ప్రవేశం లేని కవాటము (3)
13.బాదరబందీ (3)
16.అమృతం (2)
17.కెరటం. దీన్ని ఆపడం ఎవ్వరి
తరం కాదు (3)

03/30/2017 - 03:02

ఆధారాలు

అడ్డం

03/21/2017 - 00:41

ఆధారాలు
**
అడ్డం
**
1.బట్టలు ‘...’ అయితే పెట్టెలో కుక్కుటయే! (4)
3.ఒకటి హీరోషిమా, ఇంకోటి ‘...’ (4)
5.గర్భిణీ వేడుక (3)
6.ఈ గణితమూ ఉంది, ఈ రామాయణమూ
ఉంది (3)
8.అపరాధి (2)
9.పార్వతి (3)
11.కదలిక (3)
12.స్, వేదము అని బద్దకిస్తే మిగిలేది
ఇదే! (3)
13.రాత్రి (3)
16.ఆలమట్టిలో సగం (2)

03/12/2017 - 04:18

ఆధారాలు

అడ్డం

03/04/2017 - 23:47

ఆధారాలు

అడ్డం

02/25/2017 - 22:56

ఆధారాలు

అడ్డం

Pages