పజిల్

పజిల్ 624

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అడ్డం

ఆధారాలు

నిలువు
అడ్డం

1.తెలుగు అక్షరాల్ని ఇలా కూడా
అంటారు, వెనుక నించి (4)
4.యుద్ధము (4)
6.ఇంద్రుడే! మధ్యలో ‘హూ’ అని అడక్కండి (5)
7.పార్వతి (2)
8.నిన్నటి సినీ దర్శకుడు సి.పుల్లయ్యగారి
ఇంటి పేరు (4)
10.వర్షబిందువు (3)
12.పెళ్లికి నిర్ణయించిన సమయం (2)
13.‘బాతాఖానీ’లో లెక్క, పద్దు (2)
16.నిరూపణ, దృష్టాంతము (3)
18.ఇది తలా పిడికిడే!
కాని వరుస క్రమంలో కాదు (4)
20.నిలువు 15 అమ్మేది, వెనుక నించి (2)
21.‘కాకీ’ దూరలేదు, సరే. కాని వెనుదిరిగి
ప్రయత్నిస్తే అడవి మొదలు కనబడొచ్చు (5)
23.ముతె్తైదువ (4)
24.ఇటీవల వార్తల్లో ‘రగడ’ సృష్టించిన ఒక
గోదావరి జిల్లా నాయకుని ఇంటిపేరు (4)

1.వెనక నించి హరిదాసు చేతిలో
లయ సాధనాలు (4)
2.మస్తకం లేకుండా ‘మన పుస్తకం’
అంటే ఇదే గదా! (3)
3.ఏకశిలానగరం (4)
4.క్రీడించు (2)
5.విపరీతమైన స్వేదము (4)
9.తారు అంటిన జరీ (4)
10.‘చిన్న’ మాటలో ‘మెగా’ అర్థం (2)
11.ఇల్లాలు (4)
14.‘...’బావురుమంటోందని నావకు చెప్పండి. శేషేంద్ర సినీ గీతం (2)
15. 1947 నాటి జానపద భామ చిత్రం.
ఏయెన్నార్, అంజలీదేవి (4)
17. స్ర్తిల కర్ణ్భారణములు (4)
18. ముఖకాంతి విశేషము. ‘లీలావతి’ కొంతా,
‘అరణ్యము’ పాలు కొంతా (4)
19. ‘....’వాగుల్లోన, నల్లతుమ్మ నీడల్లో-
సినీ గీతం (4)
22. ఏ రంగంలోనైనా తనదైన ‘...’
నెలకొల్పడమే గొప్ప (2)

పద చదరంగం- 623
సమాధానాలు

నిశాపతి