పజిల్

పజిల్ 619

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆధారాలు

అడ్డం

1.జనం, వాళ్లతో ఉపయోగం,
రెండూ కలిసి (4)
3.చాకిరి (4)
5.మృగరాజు (3)
6.రామదాసు కవిలోని సుకవి
కనుమరుగైనాడు (3)
8.నెయ్యి (2)
9.జాబు లభించే రాష్ట్రం (3)
11.‘ప్రతిభారవి’లో దాగున్న సరస్వతి (3)
12.ఒక సంస్కృత కవి. ఆయన పేరులో
సూర్యుడున్నాడు (3)
13.గాంధీగారు (3)
16.గోడు (2)
17.దాసరి గళంలో జరీ (3)
18.శివుడు (3)
20.రవీంద్రనాథ టాగూరు (4)
21.అల్లరి పిల్లాడు (4)

నిలువు

1.మెగా స్టార్ స్థాపించిన పార్టీ (4)
2.సన్న్యాసి (4)
3.ఆలోచన (2)
4.తిరగబడిన ముడి (2)
5.ఒక నది, ఒక రాగం వెరసి
మరో రాగం (5)
7.ఈ నటి మరో జాగా రాజకీయాల్లో (2)
8.నలభై దొంగలు కలిస్తే సినిమా
పూర్తవుతుంది (4)
10.టీవీ (4)
11.‘తీయుడు!’ సినిమానే! ఆల్రెడీ ఒకరు
తీసేశారు (5)
14.అర్చన (2)
15.వంచకుడు (4)
16.అక్బరు చక్రవర్తి ఈ వంశంలో
వాడు (4)
18.అనుమానము (2)
19.్భమి (2)

పద చదరంగం- 618 సమాధానాలు

నిశాపతి