పజిల్

పజిల్ 618

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆధారాలు
**
అడ్డం
**
1.బట్టలు ‘...’ అయితే పెట్టెలో కుక్కుటయే! (4)
3.ఒకటి హీరోషిమా, ఇంకోటి ‘...’ (4)
5.గర్భిణీ వేడుక (3)
6.ఈ గణితమూ ఉంది, ఈ రామాయణమూ
ఉంది (3)
8.అపరాధి (2)
9.పార్వతి (3)
11.కదలిక (3)
12.స్, వేదము అని బద్దకిస్తే మిగిలేది
ఇదే! (3)
13.రాత్రి (3)
16.ఆలమట్టిలో సగం (2)
17.పురజనులలో చూర్ణము, పొడి (3)
18.రాక (3)
20.సరిగ్గా చూస్తే కలుసుకోవడం
ఇక కల (4)
21.పాడు గుడిని బాగుచేస్తే ఒక ఊరే
బైటపడుతుంది (4)

**
నిలువు
**
1.తగినంత మాత్రమే మాట్లాడేవాడు (4)
2.సరిగ్గా చూస్తే ‘మారటము’ గూడా
గజకర్ణ గోకర్ణ జాతిలో విద్యే! (4)
3.పేరు (2)
4.గడిచిపోయినది (2)
5.ఓ రామాయణ పాత్రతో సంబంధం గల
పండు (5)
7.చెలియలికట్ట (2)
8.మనిషి తనంతట తనే చిక్కే తెర
లాంటి వల! (4)
10.మహామల్లుడు (4)
11.ఈ కుటుంబరావు అలనాటి హాస్య నటుడు (5)
14.వేగం (2)
15.అతి వేగం (4)
16.మన వంశంలో వాడే! ‘మను’తో ప్రారంభం (4)
18.శిల
19.కలు

నిశాపతి