S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

పజిల్ 615

ఆధారాలు

అడ్డం

1.వివాహ సంరంభము. ఒక సినిమా గూడా (5)
4.ఇది కూసువిద్యే గాని అష్టవంకర్లు
తిరిగింది (4)
6.ఎదురు తిరిగిన దయ (3)
8.సెగ మధ్యన ఖాద్య పదార్థం (3)
9.కాంతి (4)
11.చెట్టు (2)
12.వేగము (3)
14.ఇల్లు
17.ఆ ‘పైన’ మీ దయలో ఉంది (2)
18.పారవశ్యం (4)
20.తరువాత (3)
21.పరదాస్యం అనే నాటకంలో తెర (3)
23.ఈ మాహాత్మ్యం ఎన్టీఆర్, బి.సరోజలదే! (4)
24.సంక్రాంతికి నిషిద్ధ క్రీడ (5)

నిలువు

2.మింగితే గొంతు మండే తాంబూలం
అడ్డం తిరిగింది (4)
3.అద్దము (4)
4.తాపసి (2)
5.అచ్చంగా ఇది ఆడపిల్లల ఆటే! (5)
7.నాగమాత (3)
9.స్వతస్సిద్ధమై ఎప్పటికప్పుడు
వికసించే బుద్ధి. ప్రతిదీ కాదు (3)
10.శుభాశుభ సూచక నిమిత్తం (3)
12.ఎరుపు (3)
13.పూర్వము (3)
15.‘...్ఫల్గుణుడు’ అన్నారు తిక్కనగారు (5)
16.పిమ్మట (3)
18.మైసూరు బజ్జీ సాధారణంగా
దీనితో చేస్తారు (4)
19.చివర కాస్త మెలిదిరిగిన రస్తా (4)
22.దిగులు (2)

పద చదరంగం- 614 సమాధానాలు

నిశాపతి