పజిల్

పజిల్ 621

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆధారాలు
*
అడ్డం
*
1. మనుచరిత్ర ఒక ‘...’.
అలాగే పారిజాతాపహరణం కూడా (4)
3. దయే! నికరంగా
ఉంటుందని నమ్మొచ్చు (4)
5. సత్యము, న్యాయము లాంటిదే ఇదీనూ! (3)
6. అమృతాన్ని దాల్చిన భూమి (3)
8. గారాబం (2)
9. ఎండిన నదిలో తీసే నీటిగుంట.
వెనక్కి (3)
11. రాక్షసుల శిల్పి (3)
12. చెట్టుపై పట్ట (3)
13. లేత కాదు (3)
16. ఆమె చెల్లెలికి ఆమె (2)
17. అలసట తీరడానికి తీసుకునేది (3)
18. ‘...’ అనడం అంటే జాలిపడటం (3)
20. వివాహపు తంతులో ఒక
ముఖ్యాంశం (4)
21.కోర్టులో ప్రతివాదికీ ఓ ‘...’ ఉంటాడు
*
నిలువు
*
1. ఓంకారము (4)
2. కొండ. మధ్యలో రాధ (4)
3. క్రియ కాదుగాని ఇదీ పనే! (2)
4. నిముషంలో తిరుగుబాటు
చేసిన వౌని (2)
5. డబ్బుతో కూడిన ‘జయుడు’
విజయుడే మరి! (5)
7. ధనలక్ష్మి దాచుకున్న
తెలుగు సంవత్సరం (2)
8. పిలక దీనంత ఉండాలని
శాస్తమ్రు (4)
10. తేమకొయ్య అని అర్థం వచ్చే ఒక బాలికా క్రీడ (4)
11. ఒక మణి (5)
14. జింక (2)
15. నీతి కానిది (4)
16. మితవాది కాదు (4)
18. శిశువు (2)
19. రెండయిదులు (2)

నిశాపతి