S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

AADIVAVRAM - Others

04/11/2016 - 03:14

మైకేల్ ఫేరడే 1791వ సం.లో లండన్ సమీపంలో ఒక చిన్న గ్రామంలో జన్మించాడు. తండ్రి కమ్మరి పని చేసేవాడు. కుటుంబంలో ఎవరూ పెద్దగా చదువుకోలేదు.

04/11/2016 - 03:10

ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాలలోనూ, అన్ని భాషలలోనూ, 7 రోజులు ఒక వారంగానూ, 30 రోజులు ఒక నెలగానూ, 12 నెలలు ఒక సంవత్సరంగానూ పరిగణింపబడుతూ ఉండగా వారంలోని రోజుల పేర్లు ఒక క్రమంలో - ఆది, సోమ, మంగళ, బుధ, గురు, శుక్ర, శని వారాలుగానూ డSunday, Monday, Tuesday, Wednesday, Thursday, Friday, Saturday గానూ ఎలా ఏర్పడినాయో సామాన్య విద్యావంతులకే కాక, అత్యధిక శాతం వారికి సైతం తెలీదు.

04/11/2016 - 03:02

ప్రస్తుతం పాలిఇథిలిన్ లేకుండా రోజువారీ జీవితాన్ని ఊహించటమే కష్టం. కిరాణా దుకాణంలో సరుకులు పెట్టే ఇచ్చే సంచీ, బట్టలు ఉతికేందుకు బక్కెట్లు, పాల క్యాను లాంటి ఎన్నో వస్తువులు పాలిఇథిలిన్‌తో తయారైనవే. ప్రపంచవ్యాప్తంగా పాలిఇథిలిన్ ఇప్పుడు 32 వేల కోట్ల పరిశ్రమ అయితే 1954లో అనుకోని రీతిలో దీని ఆవిష్కరణ జరిగింది.

04/11/2016 - 03:00

స్కూల్ నించి తిరిగి వచ్చిన శృత తల్లిని కోరింది.
‘అమ్మా! నా ఫ్రెండ్ చంపక్ ఒక్కడే బస్‌లో జూ పార్క్‌కి వెళ్లి వస్తాట్ట. నన్ను కూడా రమ్మన్నాడు. రేపు ఆదివారం వెళ్లనా?’
‘వద్దు. ఒంటరిగా చిన్న పిల్లలు అంత దూరం వెళ్లకూడదు. చంపక్ వెళ్లడం కూడా మంచిది కాదు’ శృత తల్లి నిరాకరించింది.
‘నువ్వెప్పుడూ ఇంతే. నాకు స్వేచ్ఛని ఇవ్వవు’ శృత చిన్నబుచ్చుకుని చెప్పింది.

04/11/2016 - 02:45

పి.ఎస్. (గుంటూరు)
ప్రశ్న: మేం ఒక అపార్ట్‌మెంట్‌లో నైరుతి భాగంలోగల ఫ్లాట్‌లో ఉంటున్నాం. కానీ ఇందులోకి వచ్చిన దగ్గర నుండి నాకు ఆరోగ్యం బాగుండటం లేదు.

04/11/2016 - 01:15

అప్పుడు నేను మేజిస్ట్రేట్‌గా పని చేస్తున్నాను. వేరే పని మీద పోలీస్ అకాడెమీ ఫ్యాకల్టీలో డిప్యుటేషన్ మీద పని చేస్తున్నాను. క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ పోలీసులకు, మేజిస్ట్రేట్‌లకు బైబిల్ లాంటిది. ప్రతిరోజూ ఆ చట్టంతో పని లేకుండా ఉండదు.
నేరుగా నియామకం అయిన డిఎస్పీలకు క్లాస్ తీసుకున్నాను. వారం రోజుల తరువాత ఐఐటిలో చదివిన ఓ ట్రైనీ వచ్చి-

04/03/2016 - 11:25

వర్మ (విజయనగరం)
ప్రశ్న: ఉత్తర మధ్యభాగంలో టాయిలెట్స్ ఉన్నాయి. అలా ఉండవచ్చా?
జ: ఉత్తరం అనేది కుబేర స్థానం కావున అక్కడ టాయిలెట్స్ ఉండరాదు. దీనివల్ల ఆర్థికపరమైన సమస్యలు ఉంటాయి. కావున దోష నివారణ చేసుకోండి.
మధు (గుంటూరు)
ప్రశ్న: మా ఇంట్లో తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయి. దీనికి కారణం మా ఇంటి వాస్తు అని చాలామంది అంటున్నారు.

04/03/2016 - 08:38

కేన్సర్ చికిత్స, కాల నిర్ధారణ పరీక్షలు, శిలలు, అణు, జీవశాస్త్రం, ఆధునిక జన్యు శాస్త్రం వంటి పలు అధ్యాయాలు రేడియో ధార్మికతతోనే ప్రారంభమయ్యాయంటే అతిశయోక్తి కాదు. అణుశక్తి, అణుబాంబులకు కూడా ఇదే ఆధారం. హెన్రీ బెక్యురెల్ 1897లో ఎక్స్ కిరణాలను అధ్యయనం చేస్తూ యురేనియం లవణం ఫొటోగ్రాఫిక్ ప్లేట్‌పైన గుర్తులను ఏర్పరచటం గమనించాడు.

04/03/2016 - 08:33

స్కూల్ నించి వచ్చిన మయూరేష్‌ని తల్లి అడిగింది.
‘అక్క క్లాస్ టీచర్ రెడ్‌క్రాస్‌కి విరాళం ఇవ్వమని చెప్పిందిట. ఏభై రూపాయలు తీసుకెళ్లింది. మీ క్లాస్ టీచర్ అడగలేదా?’
‘అడిగారు’
‘మరి నాకు చెప్పలేదే?’
‘అది వృధా ఖర్చని’
‘రెడ్‌క్రాస్‌కి ఇచ్చేది వృధా అని ఎవరు చెప్పారు? యుద్ధ సమయాల్లో, ప్రకృతి వైపరీత్యాల్లో వాళ్లు అనేక మందికి సహాయం చేస్తూంటారు’

04/03/2016 - 08:18

కొత్త సంవత్సరం రాగానే కొత్త కాలెండర్లు, కొత్త డైరీలు ఇంట్లోకి వస్తాయి. ఉగాది రాగానే కొత్త పంచాంగాలు ఇంట్లోకి వస్తాయి. అదే విధంగా కొత్త నిర్ణయాలు, కొత్త ప్రణాళికలు రూపొందిస్తాం.
ఈ మధ్యకాలంలో చాలా డైరీలు ఇంట్లోకి వచ్చి చేరుతున్నాయి. బ్యాంక్ మేనేజర్లు, ఎల్‌ఐసి అధికారులు, లా పుస్తకాల పబ్లిషర్స్ ఇట్లా చాలామంది డైరీలను బహుమతిగా ఇస్తున్నారు.

Pages