S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

AADIVAVRAM - Others

05/08/2016 - 07:33

‘అమ్మా ఈ నెలలోనే నా పుట్టిన రోజు’ వేద ఉత్సాహంగా చెప్పింది.
‘ఈ పుట్టిన రోజుకి పార్టీని వేరే విధంగా చేద్దాం’ ఆమె తల్లి చెప్పింది.
‘వేరే విధంగా అంటే? ఎలా?’ వేద అడిగింది.
‘మీ ఫ్రెండ్స్‌ని ఇంకా అందర్నీ వాళ్లు తెచ్చే బహమతులని అనాథ శరణాలయంలోని పిల్లలకి ఉపయోగించేవిగా తీసుకురమ్మని కోరదాం. నీ పార్టీ కూడా అనాధ పిల్లల సమక్షంలో చేసుకుందాం’

05/08/2016 - 07:30

పెట్రోలు, విద్యుత్ రెంటితో నడుస్తున్న మొదటి వాహనం టయెటా ఫ్రుయిస్ అని పలువురు అనుకుంటారు. కాని ఇది నిజం కాదు. అటువంటి ఘనత సాధించిన మొదటి వాహనం ‘బుయిక్ స్కైలార్క్’ దానిని 1972లో విక్టర్ వౌక్ రూపొందించాడు. కాని ఆనాటి కాలుష్య పరిమితులకు లోబడే ఉన్నప్పటికీ దాని టెక్నాలజీ ఆచరణ యోగ్యం కాదని భావించిన పర్యావరణ పరిరక్షణ సంస్థ దీనికి ఆమోద ముద్ర వేయటానికి నిరాకరించింది.

05/08/2016 - 07:29

ప్రస్తుతం టీవీలు లేని ప్రపంచాన్ని ఊహించలేము. ఆ టెలివిజన్ సృష్టించిన వాడు అపరబ్రహ్మ ‘బెర్ట్’ మహాశయుడు. 1888లో స్కాట్లండ్‌లోని హెలెన్స్ బర్గ్ అనే చిన్న పట్టణంలో బెర్ట్ జన్మించాడు. మధ్యతరగతి కుటుంబంలో జన్మించిన బెర్ట్ చిన్నతనం నుండీ ప్రయోగాలు, పరిశోధనలు అంటే ఎక్కువ ఆసక్తి చూపించేవాడు.

05/07/2016 - 23:36

నారాయణరావు (శ్రీకాకుళం)
ప్రశ్న: మా ఇంటికి దక్షిణ భాగంలో పెద్ద గొయ్యి ఉన్నది. అలా ఉండకూడదు అని చాలామంది అంటున్నారు. కానీ ఆ గొయ్యిని ఏమీ చేయలేని పరిస్థితి.
జ: దక్షిణ/ పడమరలలో గోతులు ఉండరాదు. దీనివల్ల అనారోగ్య సమస్యలు వస్తాయి. మీరు గొయ్యిని పూడ్చలేరు కాబట్టి యంత్రాల ద్వారా పరిష్కారం కలదు.
సురేష్ (సికిందరాబాద్)

05/07/2016 - 21:25

ఇప్పటి తరం బెడ్‌రూంలో కూర్చొని పల్చటి టీవీలో చానల్స్ మారుస్తూ టీవీ ప్రోగ్రామ్స్ చూడటం గమనించినప్పుడు మా చిన్నప్పటి విషయాలు గుర్తుకొచ్చి ఆశ్చర్యం వేస్తుంది. ఇప్పటి టీవీల్లో ఎంత స్పష్టత, ఎంత శ్రావ్యత. ఓహ్! ఈ తరం అద్భుతమైన బొమ్మల్ని, కదిలే చిత్రాలని చూస్తోందని అన్పించింది.

05/03/2016 - 23:07

ప్రీతిరావు (గుంటూరు)
ప్రశ్న: ఈశాన్యంలో గల బెడ్‌రూం వివాహమైన జంట వాడవచ్చా?
జ: ఈశాన్యంలోగల బెడ్‌రూం వివాహం అయిన జంట వాడకూడదు. ఇందులో వున్నంత కాలం ఇద్దరి మధ్యన కీచులాటలు. ఒకవేళ గర్భవతి అయినట్లయితే ఆ గర్భం పోవడానికి కూడా అవకాశం కలదు.
ఆదిత్య (రావులపాలెం)

05/02/2016 - 23:29

శామ్యూల్ బ్రౌన్ ఇంగ్లీష్ దేశపు ఇంజనీర్. ఆయన 1823లో ఇంటర్నల్ కంబషన్ ఇంజన్‌ను అభివృద్ధి చేశాడు. ఇది న్యూకోమన్ రూపొందించిన ఆవిరి ఇంజన్‌కు మెరుగైన రూపం. అయితే దీంట్లో ఇది ఆవిరికి బదులుగా హైడ్రోజన్‌ను ఇంధనంగా వాడారు. దీనిలో కంబషన్, కూలింగ్‌కు వేర్వేరు చాంబర్లు ఉంటాయి. దీనిలో సిలిండర్లను కూడా వాడారు.

05/02/2016 - 23:26

విద్యుదయస్కాంత శక్తి యొక్క గుణాన్ని గురించి ఆలోచించిన మొదటి వ్యక్తి స్కాట్లండ్‌కు చెందిన శాస్తజ్ఞ్రుడు జెమ్స్‌క్లార్క్ మాక్స్‌వెల్. ఆయన రూపొందించిన సమీకరణాలు, విద్యుత్ మరియు అయస్కాంత క్షేత్రాల యొక్క లక్షణాలను మరియు పదార్థంతో వాటి యొక్క పరస్పర ప్రభావాన్ని వివరించాయి. విద్యుత్ మరియు అయస్కాంత క్షేత్రాలు, ఒక స్థిరమైన చలన వేగంతో ఖాళీ ప్రాంతం గుండా ప్రయాణిస్తాయని ఆయన సిద్ధాంతీకరించాడు.

05/02/2016 - 23:25

ప్రథమ్ తన ఐదుగురు మిత్రులతో ఓ ఆదివారం సాయంత్రం ఊరి బయట ఉన్న తన మిత్రుడి తోటకి వెళ్లాడు. తోటమాలి వారికి తేగలని కాల్చి ఇచ్చాడు. తోటమాలి భార్య పూతరేకుల్ని, చెరకు రసాన్ని ఇచ్చింది. చివరకి వాళ్లు ఓ జామ చెట్టు దగ్గరికి వెళ్ళారు. అందరికన్నా ఎవరు ఎక్కువ ఎత్తు ఎక్కుతారా అని పందెం వేసుకున్నారు. ఐదుగురు ఎక్కాక చివరగా ప్రథమ్ ఆరో వాడిగా చెట్టెక్కాడు.

05/02/2016 - 22:38

ప్రపంచంలో 99 శాతం ఇసుక తినె్నలు ఎడారుల్లో ఉంటాయి. కొంచెం మొక్కలు, గాలి ఉంటే చాలు ఇవి ఎక్కడైనా ఏర్పడతాయి. రాళ్లు, మొక్కల గుబుర్లు వున్నా ఇసుక అక్కడ పేరుకుపోతుంది. సముద్ర తీరాలు, ఎండిపోయిన సరస్సులు, నదుల మధ్య భాగాల్లో ఇసుక మేటలు వేసుకుంటుంది. ఇసుక తినె్న ఏర్పడినప్పుడు దానిలోనికి గాలి ద్వారా మరిన్ని ఇసుక రేణువులు వచ్చి చేరతాయి. 95 శాతం ఇసుక రేణువులు గాలికి కొన్ని సెంటిమీటర్ల వరకు కదులుతాయి.

Pages