S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

AADIVAVRAM - Others

02/14/2016 - 18:46

ఫిబ్రవరి నెలలోని రెండో సోమవారం రాత్రి పదకొండుకి మొదటి ఫోన్‌కాల్ వచ్చింది. మార్తా రిసీవర్‌ని అందుకుని చెప్పింది.
‘హలో’
‘ఈ నంబర్ని దినపత్రికలోని పర్సనల్ కాల్‌లో చూశాను’ ఓ ఆడకంఠం కొద్దిగా సందేహంగా చెప్పింది.
ఆ ప్రకటన సూయిసైడ్ ప్రివెన్షన్ 24 అవర్ సర్వీస్. కాన్ఫిడెన్షియల్. ఫ్రీ. 6482444.

02/14/2016 - 17:17

చాలా రోజుల క్రితం ఓ మిత్రుడు ‘సంతోషం’ గురించి ఓ చిన్న కథ చెప్పాడు.

02/14/2016 - 17:14

కార్తికేయ (తణుకు)
ప్రశ్న: నా పేరు ప్రకారం గృహ నిర్మాణానికి ఏ దిశ యోగిస్తుంది?
జ: మీ పేరునుబట్టి తూర్పు, దక్షిణం రోడ్లుగల ఆగ్నేయం బ్లాకు చాలా బాగా యోగిస్తుంది.
జైపాల్‌రెడ్డి (ఉరవకొండ)
ప్రశ్న: కొత్త ఇంటి నిర్మాణం చేపట్టి రెండు సంవత్సరాలైంది. కొన్ని రోజులు పని సాగుతుంది. మరలా కొన్ని రోజులు పని ఆగిపోతుంది. ఎంత ప్రయత్నించినా ఇంటి పని త్వరగా పూర్తి కావడంలేదు.

02/14/2016 - 16:47

కిరణాలతో విజ్ఞానపు వెలుగులను వెదజల్లుతూ శక్తిచైతన్య మూర్తిగా..జగదేక చక్రవర్తిగా అశేష భక్తజనం పూజలందుకుంటున్న దైవం అరసవల్లి సూర్యనారాయణమూర్తి. విశ్వానికి వీరుడిగా వినువీధిలో విహరిస్తూ మూడుపూటలా తన రూపాన్ని మార్చుకుంటూ కర్మసాక్షిగా కీర్తిగాంచిన వాడు ఆదిత్యుడు. సమభావ, సామ్యవాద సిద్ధాంతాలతో పక్షపాతం లేకుండా అందరిపై తన కిరణాలను ప్రసరింపచేస్తూ ప్రాణికోటిని పోషిస్తున్న ప్రత్యక్ష దైవం సూర్యుడు.

02/11/2016 - 21:48

చూడచక్కని రాతిగుట్టలతో పర్వత శ్రేణుల మధ్యలో సహజసిద్ధంగా ఏర్పడిన ఓడరేవు రియో. ఇక్కడ మైలు పొడవున పర్వతాల నడుమ వున్న ఖాళీ ప్రదేశం నుంచి సముద్రం 18 మైళ్ల లోపలకు చొచ్చుకు వచ్చింది. 12 మైళ్ల వెడల్పుతో ఉండే ఈ అఖాతం ఎంతో లోతైంది. ప్రపంచంలోనే అతి పెద్దదిగా పేరొందిన నౌకలు సైతం సురక్షితంగా సునాయాసంగా రియో హార్బర్‌లో లంగరేస్తాయి.

02/11/2016 - 21:11

‘నువ్వు లాకర్‌ని తెరవగలవా ఎడ్డీ?’ వారెన్ ప్రశ్నించాడు.
వారెన్ అండ్ కోల్స్ ఫార్మాస్యుటికల్స్ కంపెనీకి వారెన్ ప్రెసిడెంట్. బూడిద రంగు సూట్‌లోని వారెన్, ఆఫీస్‌లోని తన ప్రైవేట్ రూమ్‌లో ఖరీదైన బల్ల వెనుక కూర్చుని ఉన్నాడు. అతని ఎదురుగా కూర్చుని ఉన్న ఎడ్డీ గోధుమ రంగు చవక సూట్‌ని ధరించాడు.
వారెన్ వెనక ఉన్న గోడలోని పెద్ద సేఫ్‌ని చూసి ఎడ్డీ చెప్పాడు.

02/10/2016 - 00:32

పాము అంటే ఎవరికైనా భయమే. ముఖ్యంగా బాగా లావుగా ఉండే కొండచిలువని చూస్తేనే ఒళ్లు జలదరిస్తుంది. కానీ చైనాలోని డోంగ్‌యాన్ అనే గ్రామానికి చెందిన ఓ కుటుంబం గురించి 2013లో ప్రపంచ పత్రికలన్నీ రాశాయి. కారణం, ఆ కుటుంబానికి చెందిన అజాహీ ల్యూ అనే పదమూడేళ్ల కుర్రాడి సహచరి సాక్షాత్తు కొండచిలువ. బర్మాకి చెందిన ఈ కొండచిలువ పొడవు 15 అడుగులు! పాకే ఈ జీవి అజాహీకి బెస్ట్ ఫ్రెండ్!

02/09/2016 - 23:54

బి.రావు (ఆముదాలవలస)
ప్రశ్న: ఉత్తరం ముఖద్వారం కలిగిన ఇళ్లకు పూజ గదిని హాలులో ఎక్కడ ఏర్పాటు చేసుకోవాలి?
జ: ఉత్తరం ముఖద్వారం కలిగిన ఇళ్లకు వంటగది తర్వాత తూర్పు మధ్యభాగంలో పూజ గదిని ఏర్పాటు చేసుకోవాలి. అలాగే దేవుని ఫొటోలు పడమర ముఖంగా, పూజ చేసేవారు తూర్పు ముఖంగా పూజను చేయాలి.
శ్రీకాంత్ (సిరిసిల్ల)
ప్రశ్న: మా ఇంటికి వాయవ్యంలో సెప్టిక్ ట్యాంకు వున్నది. అలా ఉండవచ్చునా?

02/08/2016 - 08:44

స్కూల్ నించి తిరిగి వచ్చిన రూపసి తల్లితో ఉత్సాహంగా చెప్పింది.
‘ఇవాళ క్లాస్ నాకు బాగా నచ్చింది. అగ్నిపర్వతాల గురించి నేర్చుకున్నాను’
‘ఓ! చిన్నప్పుడు వాటి గురించి నేనూ చదివిన గుర్తు. ప్రకృతిలోని ఆకర్షణీయమైన వాటిలో అవొకటి’ తల్లి చెప్పింది.

02/08/2016 - 08:36

ప్రపంచ వ్యాప్తంగా భౌతిక శాస్తవ్రేత్తలందరూ గర్వించతగిన వ్యక్తిగా, స్ఫూర్తిదాతగా సి.వి.రామన్‌ని చెప్పుకుంటారు. రామన్ కంటే ముందు భౌతిక శాస్త్ర పరిశోధనలు గావించినవారు ఎక్కువమందే ఉన్నా రామన్ రాకతో కొత్త ఉత్సాహం, కొత్త ఆవిష్కరణలకు నాంది పలికినట్లయిందని చెప్పవచ్చు.

Pages