S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

క్రీడాభూమి

12/11/2015 - 15:42

ముంబయి : టి20 ప్రపంచకప్ షెడ్యూల్ ను ఐసీసీ శుక్రవారం ప్రకటించింది. మార్చి 11 నుంచి ఏప్రిల్ 3 వరకు వరల్డ్ కప్ జరుగుతుంది. ఢిల్లీ, ముంబైలలో సెమీఫైనల్స్ నిర్వహించనున్నారు. కోల్ కతాలో ఫైనల్ మ్యాచ్ జరగనుంది. భారత్, పాకిస్థాన్, న్యూజిలాండ్, ఆస్ట్రేలియా టీమ్ లు ఒకే గ్రూపులో ఉన్నాయి. న్యూజిలాండ్ తో టీమిండియా తొలి మ్యాచ్ ఆడనుంది. దక్షిణాఫ్రికా, ఇంగ్లండ్, వెస్టిండీస్, శ్రీలంక మరో గ్రూపులో ఉన్నాయి.

12/11/2015 - 07:31

న్యూజిలాండ్ 8 వికెట్లకు 409 * శ్రీలంకతో మొదటి టెస్టు

12/11/2015 - 07:30

భారత టెస్టు జట్టు కెప్టెన్ కోహ్లీ

12/11/2015 - 07:33

ఆస్ట్రేలియా 3 వికెట్లకు 438 * వెస్టిండీస్‌తో మొదటి టెస్టు

12/11/2015 - 07:32

న్యూఢిల్లీ, డిసెంబర్ 10: భారత స్టార్ రెజ్లర్, ఒలింపిక్ పతక విజేత సుశీల్ కుమార్ ప్రో రెజ్లింగ్ లీగ్ (పిడబ్ల్యుఎల్) నుంచి వైదొలగినట్టు తెలుస్తోంది. అతనికి అత్యంత సన్నిహిత వర్గాలు తెలిపిన వివరాల ప్రకారం భారత క్రికెటర్ రోహిత్ శర్మ సహ భాగస్వామిగా ఉన్న ఉత్తర ప్రదేశ్ వారియర్స్ జట్టు సుశీల్‌ను 38 లక్షల రూపాయలకు కొనుగోలు చేసింది.

12/11/2015 - 07:32

ఆ తర్వాత సిరీస్ రద్దేనని బిసిసిఐకి తేల్చిచెప్పిన పిసిబి చీఫ్

12/10/2015 - 08:21

న్యూఢిల్లీ, డిసెంబర్ 9: చాలాకాలంగా ఎదురుచూస్తున్న భారత్, పాక్ క్రికెట్ జట్ల మధ్య ద్వైపాక్షిక సిరీస్ ఈనెల 24 నుంచి మొదలయ్యే అవకాశాలున్నాయి. పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (పిసిబి) వర్గాలు తెలిపిన వివరాల ప్రకారం, భారత విదేశంగ మంత్రి సుష్మా స్వరాజ్ పర్యటనలో ఈ అంశం చర్చకు రానుంది. పాకిస్తాన్ పర్యటనలో భాగంగా ఆమె ముందు ఈ ప్రతిపాదన వస్తుంది.

12/10/2015 - 06:18

దుబాయ్, డిసెంబర్ 9: భారత ఓపెనర్ శిఖర్ ధావన్ బౌలింగ్ యాక్షన్ అనుమానాస్పదంగా ఉందని, అతను 14 రోజుల్లోగా బయోమెట్రిక్ పరీక్షకు హాజరుకావాల్సి ఉంటుందని అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసిసి) ప్రకటించింది. దక్షిణాఫ్రికాతో ఢిల్లీలో జరిగిన చివరి టెస్టు, రెండో ఇన్నింగ్స్‌లో మూడు ఓవర్లు వేసిన ధావన్ తొమ్మిది పరుగులిచ్చాడు. అతనికి వికెట్ లభించలేదు.

12/10/2015 - 06:17

మాడ్రిడ్, డిసెంబర్ 9: కోచ్ రాఫెల్ బెనిటెజ్‌ను విమర్శించడాన్ని మానుకొని, అతనికి మద్దతునివ్వాలని రియల్ మాడ్రిడ్ సూపర్ స్టార్ క్రిస్టియానో రొనాల్డో అభిమానులకు పిలుపునిచ్చాడు. చాంపియన్స్ లీగ్‌లో భాగంగా మాల్మోతో జరిగిన మ్యాచ్‌ని రియల్ మాడ్రిడ్ 8-0 తేడాతో గెల్చుకుంది. ఈ టోర్నీలో అతి పెద్ద విజయంగా రికార్డును సమం చేసింది. రొనాల్డో నాలుగు గోల్స్ చేయగా, కరీం బెంజెమా మూడు గోల్స్ సాధించాడు.

12/10/2015 - 06:17

పారిస్, డిసెంబర్ 9: చాంపియన్స్ లీగ్ ఫుట్‌బాల్ టోర్నమెంట్ నుంచి మాంచెస్టర్ యునైటెడ్ నిష్క్రమించింది. ఊల్ఫ్స్‌బెర్గ్‌తో జరిగిన కీలక మ్యాచ్‌ని 3-2 తేడాతో చేజార్చుకొని, ప్రీ క్వార్టర్స్‌లో స్థానం దక్కించుకోలేకపోయింది. నాల్డో రెండు గోల్స్ చేసి ఊల్ఫ్స్‌బెర్గ్ ప్రీ క్వార్టర్స్ చేరడంలో కీలక పాత్ర పోషించాడు. మ్యాచ్ 10వ నిమిషంలోనే మాంచెస్టర్ యునైటెడ్‌కు మార్షల్ ద్వారా తొలి గోల్ లభించింది.

Pages