S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జాతీయ వార్తలు

11/27/2015 - 06:39

కాంగ్రెస్ ఎంపీ శాంతారామ్ నాయక్ డిమాండ్

11/27/2015 - 06:39

లోక్‌సభ స్పీకర్ సుమిత్రా మహాజన్ వ్యాఖ్య * సంప్రదాయాలను పరస్పరం గౌరవించుకోవాలని పిలుపు

11/27/2015 - 06:38

సద్వినియోగం చేసుకోవాలని పార్టీలకు ప్రధాని పిలుపు
హక్కుల రక్షణలో రాజ్యాంగం విజయవంతం అంటూ ప్రశంస

11/27/2015 - 06:25

టిడిపి ఎంపీ కింజరాపు ధ్వజం

11/27/2015 - 06:24

కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ పిలుపు * అంబేద్కర్‌ను గుర్తించిన ఘనత కాంగ్రెస్ పార్టీదే

11/27/2015 - 06:21

బాలాసోర్, నవంబర్ 26: దేశీయ పరిజ్ఞానంతో అభివృద్ధి చేసిన పృధ్వీ-2 క్షిపణిని ఒడిశాలోని చాందీపూర్ ఇంటిగ్రేటెడ్ టెస్ట్ రేంజ్(ఐటిఆర్) నుంచి విజయవంతంగా పరీక్షించారు. ఐటిఆర్‌లోని కాంప్లెక్స్- 3 నుంచి పరీక్షించినట్టు అధికార వర్గాలు వెల్లడించాయి. క్షిపణి పరీక్షను పర్యవేక్షించిన స్ట్రేటజిక్ ఫోర్స్ కమాండ్(ఎస్‌ఎఫ్‌సి) దీనిపై ఓ ప్రకటన చేస్తూ పరీక్ష విజయవంతపైందని తెలిపింది.

11/27/2015 - 06:01

ఆర్‌ఎస్‌ఎస్‌పై చేసిన వ్యాఖ్యలపై విచారం వ్యక్తం చేయను * సుప్రీంకోర్టులో రాహుల్ స్పష్టీకరణ

11/27/2015 - 05:57

సామాజిక అశాంతికి అదే కారణం
42వ సవరణ ద్వారా రాజ్యాంగ పీఠికలో చేర్చారు
ఈ ఆలోచన అంబేద్కర్‌కు ఎన్నడూ లేదు
అందరి హక్కులకూ పూర్తి రక్షణ
రాజ్యాంగంపై చర్చలో రాజ్‌నాథ్ ఉద్ఘాటన

11/27/2015 - 05:56

రాజ్యాంగ పరిషత్ చేపట్టిన రాజ్యాంగ నిర్మాణ ప్రక్రియపై ప్రదర్శనను గురువారం
న్యూఢిల్లీలో ప్రారంభిస్తున్న ప్రధాని నరేంద్ర మోదీ. కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు,
లోక్‌సభ స్పీకర్ సుమిత్ర మహజన్‌ను కూడా ఈ చిత్రంలో చూడవచ్చు

11/26/2015 - 18:41

న్యూఢిల్లీ : ముంబయి 26/11 ఉగ్రవాద ఘటనలో చనిపోయిన వారికి సభ నివాళులర్పించింది. ఉగ్రవాదానికి వ్యతిరేకంగా పోరాడాలని సభ్యులు ఈ సందర్భంగా ప్రతిజ్ఞ చేశారు. స్పీకర్‌ సుమిత్రా మహాజన్‌ నాటి ఘటనలో ఉగ్రవాదులతో వీరోచితంగా పోరాడిన భద్రత దళాల సాహసాన్ని, ధైర్యాన్ని గుర్తుచేశారు. వారిని మరోసారి ప్రశంసించారు. అలాగే ఇటీవల కన్నుమూసిన దాదాపు 13 మంది మాజీ పార్లమెంటు సభ్యులకు లోక్‌సభ నివాళులర్పించింది.

Pages