S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సబ్ ఫీచర్

09/09/2019 - 18:46

ఒడిశాలోని మావోయిస్టు ప్రభావిత ప్రాంతమైన మల్కాన్‌గిరి జిల్లాకు చెందిన 23 సంవత్సరాల అనుప్రియ లక్రా చరిత్ర సృష్టించింది. కమర్షియల్ విమానాన్ని నడిపే తొలి ఆదివాసీ మహిళా పైలట్‌గా ఘనత సాధించింది. ఈ సందర్భంగా ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ అనుప్రియ లక్రాకు అభినందనలు తెలియజేశారు. ‘అనుప్రియ నిబద్ధత, పట్టుదల చూసి నేను ఆశ్చర్యపోయాను. ఆమె అరుదైన విజయాన్ని సాధించారు.

09/08/2019 - 23:12

ఎలాంటి పరిమళం అయినా సుదీర్ఘకాలం సువాసన ఉండదు. పర్‌ఫ్యూమ్‌ల నుండి వచ్చే సువాసన కేవలం కొన్ని నిముషాల వరకే వెదజల్లుతుంది. అయితే ఇలాంటివి మనం అస్సలు ఇష్టపడం. నిరంతరం సువాసన వెదజల్లే పరిమళాల కోసం ఎంతగానో ఖర్చు చేస్తాం. కానీ ఎలాంటి పరిమళమైనా కొన్ని గంటల్లోనే పూర్తిగా ఆవిరైపోతుందన్న వాస్తవాన్ని ప్రతి ఒక్కరూ గుర్తుంచుకుని పరిమళాన్ని ఎంచుకునే ప్రయత్నం చేయాలి.

09/06/2019 - 18:45

కొత్త విషయాలను తెలుసుకోవాలన తపన, జిజ్ఞాస, గురువుల ప్రోత్సాహం ఓ తెలుగు విద్యార్థికి అరుదైన అవకాశాన్ని కలిగించాయి. ఇస్రో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన చంద్రయాన్-2 తుది అంకాన్ని ప్రధానమంత్రి నరేంద్రమోదీతో కలిసి వీక్షించే అవకాశాన్ని కల్పించాయి. ఆంధ్రప్రదేశ్ శ్రీకాకుళం జిల్లా తలసముద్రం అనే మారుమూల గ్రామానికి చెందిన ప్రగడ కాంచన బాలశ్రీ వాసవికి ఈ అవకాశం అంత తేలిగ్గా మాత్రం లభించలేదు.

09/05/2019 - 19:26

అమ్మతనంతోనే అసలైన పరిపూర్ణత వస్తుందని భావిస్తుంది మహిళ. అందుకే మరణానికి కూడా సిద్ధబడి బిడ్డను కంటుంది అమ్మ. తన శరీరాన్ని చీల్చుకు పుట్టిన బిడ్డను కళ్లారా చూసుకుని అప్పటివరకు పడిన కష్టాన్ని మరిచిపోయి మురిసిపోతుంది తల్లి. అందుకే పెళ్ళైంది మొదలు సంతానం కోసం ఎదురుచూస్తుంది. మహిళే కాదు ఆ ఇంట్లోని వారు కూడా పెళ్ళైంది మొదలు కొత్తతరం కోసం ఎదురుచూస్తారు. అమ్మాయి శుభవార్త ఎప్పుడు చెబుతుందా?

09/04/2019 - 19:00

‘‘ఒక వ్యక్తి బాహ్య స్వరూపం, వక్తృత్వ పటిమ, వాగాడంబరం చూపే ప్రభావం తాత్కాలికమే.. బోధించే వారి వ్యక్తిత్వమే వినే వారిపై, కాలంపై చెరుపరాని ముద్రను వేస్తుంది. వారి జీవితం, నడవడికే కొన్ని తరాలపాటు కరదీపికగా నలుగురికి దారి చూపిస్తుంది, వారి ప్రాభవం సూర్యోదయం లాగా ప్రవర్థమానవౌతుంది’’ అంటారు స్వామి వివేకానంద.

09/03/2019 - 18:57

‘లేడీ సింగం’ ‘రివాల్వర్ రాణి’ ‘మహిళా సర్పంచ్’ ‘సర్పంచ్ దీదీ’

09/01/2019 - 22:50

గిరిరాజసుతా తనయుడు, లంబోదరుడు, గణపతి, గజాననుడు, మూషిక వాహనుడు, షణ్ముఖ సోదరుడు, ఏకదంతుడు, విద్యాధిదేవత- పరబ్రహ్మ స్వరూపుడైన ఆదిదేవునకు అనంతనామాలు. ఆయనే పరమాత్మ.‘‘గణభ్యో గణపతిభ్యశే్చ వో నమః... రుద్ర నమక మంత్రాలు రుద్రుడే గణపతి అని చెబుతున్నాయ.
‘‘యో వేదాదౌ స్వర ప్రోక్తో వేదాంతేషు ప్రతిష్ఠితః’’ ఓంకార ప్రణవనాద స్వరూపుడు- మహాగణపతి.

08/30/2019 - 19:57

ఉన్నత చదువులు చదివి, మంచి ఉద్యోగాలతో భవిష్యత్తులో స్థిర పడాలన్న ఆలోచనతో తల్లిదండ్రులు కలలు కంటూ తమ పిల్లలను చదువులకు పంపిస్తున్నారు.

08/29/2019 - 18:47

మొక్కై వంగనిది మానై వంగుతుందా అన్న సామెత అందరూ వినే ఉంటారు. నిజమే ఏదైనా చిన్నపుడు నేర్చుకుంటేచాలు అది జీవితాంతం గుర్తుండి పోతుంది. అందుకే బాల్యం చాలా విలువైనది మధురమైందీ.

08/28/2019 - 18:43

నాలుగు రోజుల్లో వినాయక చవితి. శివుడి నాన్న నారాయణ గణపతి బొమ్మలు తయారుచేసి అమ్ముతాడు. బంక మన్నుతోనే చేసి చక్కని ఆకు పసర్లు పూసి సంప్రదాయబద్ధంగా అమ్మడం తాతల కాలం నుంచి అలవాటు. అదీకాక అన్ని పండగలకి ఆయా పండగల్లో ఏమి అవసరమవుతాయో అవి అమ్మి ఆ సంపాదనతో శివుణ్ణి చదివిస్తాడు.

Pages