S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శ్రీమదాంధ్ర వాల్మీకి రామాయణం

09/08/2018 - 18:33

పంచవటికి వెళ్తున్న రామలక్ష్మణులకు పెద్ద దేహం కల గద్దరాజును, మహా పరాక్రమవంతుడిని, అగస్త్యుడు చెప్పిన మర్రిచెట్టు మీద వుండగా చూసి, రాక్షసుడీ రూపంలో వున్నాడని భావించారు. అతడిని ఎవరని అడిగారు వారు. జవాబుగా ‘రామచంద్రా! మీ తండ్రికి నేను మిక్కిలి ప్రియమైన స్నేహితుడిని’ అని చెప్పగా, వారు సంతోషించి, ఆయనను తమ తండ్రిలాగా గౌరవించి, ఆయన పేరు జటాయువు అని తెలుసుకున్నారు.

09/01/2018 - 18:14

‘శ్రీరామచంద్రా! లక్ష్మణా! మీరు సీతాదేవితో సహా నన్ను చూడడానికి రావడం నాకు మిక్కిలి సంతోషాన్నిచ్చింది. మీరు అలసటతో ఉన్నారు. సీతాదేవికి కూడా బడలిక తీర్చుకోవాలని వుంది. ఈమె రాచకూతురు కదా! సుకుమార దేహం కలది. ఎన్నడూ కష్టపడలేదు. అలాంటి చిన్న వయసుది కష్టాలకు నిలయమైన అడవులకు భర్త మీద కల గాఢమైన ప్రేమ వల్ల నీ వెంట వచ్చి, అసాధ్యకార్యం చేసింది. కాబట్టి నువ్వు ఆమెకు ఏది సుఖమో దానినే చేయి.

08/25/2018 - 17:29

ఆశ్రమ ప్రదేశం ప్రవేశించిన లక్ష్మణుడు అక్కడున్న అగస్త్య ముని శిష్యుడిని చూసి, ‘అయ్యా! దశరథ మహారాజు పెద్ద కొడుకు, సీతాదేవి భర్త, శ్రీరామచంద్రమూర్తి భార్యతో కూడి ముని దర్శనార్థమై వచ్చాడ’ని చెప్పాడు. ‘ఆ రాముడి తమ్ముడిని. నా పేరు లక్ష్మణుడు. నేనాయనకు హితుడను, భక్తుడిని, అనుకూలుడిని. ఎల్లవేళల ఆయనే్న సేవిస్తాను. జనకాజ్ఞ పాలించాలన్న నీతి ననుసరించి అడవులకు వచ్చాం.

08/23/2018 - 22:20

లక్ష్మణుడికి వాతాపీల్వలుల
చరిత్ర చెప్పిన శ్రీరాముడు
*
వాసుదాసు వ్యాఖ్యానం
*
అరణ్యకాండ-22
*

08/11/2018 - 23:54

వాసుదాసు వ్యాఖ్యానం
--------------------------
అరణ్యకాండ-21

08/04/2018 - 21:15

విల్లంబులు ధరించి
బయల్దేరిన శ్రీరాముడు
*
వాసుదాసు వ్యాఖ్యానం
*
ముందు శ్రీరామచంద్రమూర్తి పోతున్నాడు. ఆయన వెనుక రామలక్ష్మణులకు మధ్యలో సీత నడుస్తున్నది. ఆమె వెనుక ధనుర్ధరుడై లక్ష్మణుడు ప్రేమతో నడుస్తున్నాడు.

07/28/2018 - 17:48

వాసుదాసు వ్యాఖ్యానం
ఆర్తరక్షణ పరమ ధర్మమని సీతకు చెప్పిన శ్రీరాముడు

07/21/2018 - 21:53

శస్త్ర సాంగత్య దోష ఇతిహాసాన్ని
శ్రీరాముడికి చెప్పిన సీత
*
వాసుదాసు వ్యాఖ్యానం
*

07/14/2018 - 23:50

వాసుదాసు వ్యాఖ్యానం
అరణ్యకాండ-17

07/08/2018 - 00:37

వాసుదాసు వ్యాఖ్యానం
అరణ్యకాండ-16
*

Pages