S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మీకు మీరే డాక్టర్

06/08/2019 - 20:04

తుమ్మి ఆకుల టీ:

06/01/2019 - 23:11

ఛిలుక తోటకూర పప్పు, పచ్చడి

05/25/2019 - 19:32

చేమాకుతో పప్పుకూర, పులుసు కూర

05/11/2019 - 20:00

ఉల్లికాడల కూర

05/04/2019 - 18:24

గలిజేరు ఆకుతో కూర, ఛారు, పప్పు: గలిజేరుని పునర్నవ అంటారు. అత్యంత శక్తివంతమైన లివర్ టానిక్ ఇది. కామెర్లలో దివ్యౌషధం. పుఅర్న వారిషట, పునర్న వాది మండూరం లాంటి అనేక ఆయుర్వేద ఔషధాలు రక్తహీనతను తగ్గించి, కాలేయాన్ని బలసంపన్నం చేసేవి ప్రసిద్ధం. అజీర్తిని పోగొట్టే ఔషధం. వారానికి కనీసం రెండుసార్లయినా గలిజేరు ఆకుతో కూర గాని పప్పు గానీ పచ్చడి గానీ చేసుకుని తింటూ ఉండటం అందరికీ మంచిది.

04/20/2019 - 20:04

ఫ్రశ్న: ఆహార ఔషధాల గురించి మీరు ప్రతీ వారం చెప్తున్న విశేషాలు మాకు ఆసక్తిదాయకంగానూ, ఉపయోగకరంగానూ ఉన్నాయి. ఏయే ఆహార పదార్థాలను ఏయే వ్యాధుల్లో తినాలో వివరంగా తెలుపగలరు.

-స్వర్ణాంబ గాజులపల్లి (ఖమ్మం)

04/06/2019 - 22:10

ఫ్రశ్న: జీడిపప్పు, బాదంపప్పు, పిస్తాపప్పు ఇలాంటివి షుగరు వ్యాధి వచ్చిన వారు తినవచ్చునా? వాతం చేస్తాయంటారు. నిజమేనా? వీటి వలన కలిగే ప్రయోజనాలను వివరించగలరు.
-జి.లక్ష్మీప్రసన్న (వరంగల్)

03/23/2019 - 19:42

ఫ్రశ్న: మడమ పగుళ్లకు అసలు కారణం ఏమిటి? ఆరోగ్యవంతమైన పాదాల కోసం తీసుకోదగిన జాగ్రత్తలను సూచించగలరు.
-సరికొండ కోకిలాంబ (జంగారెడ్డిగూడెం)

02/16/2019 - 19:51

ఫ్రశ్న: టీవీ చూడటం వలన కళ్లు దెబ్బతింటాయి. ఊరికే ఎక్కువసేపు కూచోటం వలన స్థూలకాయం వస్తుంది. ఇవి కాక ఇంకా ఏమైనా అపకారాలు ఉన్నాయా?
-ప్రమీలాదేవి జాగర్లమూడి (గుంటూరు)

02/09/2019 - 19:51

ప్రశ్న: ఆరోగ్యాన్నిచ్చే మంచి ప్రొటీన్లు ఏ ఆహార పదార్థాల్లో దొరుకుతాయి? శుద్ధ శాకాహారుల భోజనంలో మంచి ప్రొటీన్లు లేవా? ప్రతీ మనిషీ ప్రొటీన్ల కోసం తప్పనిసరిగా మాంసం తిని తీరాల్సిందేనా? సవివరంగా తెలియజేయండి.
-కె.రాజశ్రీ (తిరుపతి)

Pages