S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మీకు మీరే డాక్టర్

,
08/24/2019 - 19:05

గుమ్మడికాయతో హల్వా, పులుసు, కూర, పచ్చడి
ఎర్రగా బొద్దుగా నున్నగా ఉన్న మగపిల్లల్ని గుమ్మడికాయతో పోల్చే అలవాటు మనది. గుమ్మడేడే గోపదేవీ - గుమ్మడేడే కన్నతల్లీ! గుమ్మడిని పొడచూపగదవే - అమ్మ గోపెమ్మా ॥ అంటూ స్ర్తిల పాటల్లో కృష్ణుణ్ణి గుమ్మడిపండుతో పోలుస్తూ ఎన్నో గీతాలున్నాయి.

08/17/2019 - 19:48

ఆహార ఫదార్థాలుగా వండుకుని తినదగిన ఆకు కూరలు, పూల కూరల గురించి అనేక విశేషాలు చర్చించాం. ఆకు కూరలు, పూల కూరలు, దుంప కూరలు, కాయగూరల్లో ఏవి ఎక్కువ బలవర్థకమైనవి, శక్తిదాయకమైనవి చాలా మంది ఉత్తరాల ద్వారానూ, ఫోన్ల ద్వారానూ అడుగుతున్నారు. ఈ ప్రశ్నకు శాస్త్ర ప్రమాణం ఏమీ లేదు. పెద్దల అనుభవమే ప్రమాణం... కాయగూరలే ఎక్కువ శక్తివంతమైనవని!
కాయగూరల్ని ఇగురు కూరలుగానూ, వేపుడు కూరలుగానూ వండుతుంటారు.

08/10/2019 - 19:52

దురదగొండి కాయల కూర
దురదగొండి లేదా దూలగొండి ఆకుపైన నూగు ఉంటుంది. అది తగిలితే దురద పుడుతుంది. దాని కాయలు, విత్తులు ఔషధ గుణాలు కలిగినవి.

08/03/2019 - 19:45

చింతచిగురుతో గానీ లేదా ఏదైనా ఆకు కూరతో గానీ కలిపి మామిడిపూల పప్పు వండుతుంటారు. విడిగా పచ్చడి కూడా చేసుకోవచ్చు. నేల మీద రాలిపడే మామిడిపూలను చెట్లకింద దుప్పట్లు పరిచి సేకరించుకోవచ్చు. శుభ్రం చేసుకుని వాడుకోవచ్చు. వగరు రుచి కలిగిన ద్రవ్యాలలో మామిడి పూలు ముఖ్యమైనవి. చారుపొడినీ, మామిడిపూలనూ కలిపి నీళ్లలో వేసి ఉడికించి చారు కాచుకుని తాగుతుంటే జీర్ణకోశ సమస్యలు తగ్గుతాయి.

07/20/2019 - 19:56

దానిమ్మ పూలతో కూర, పప్పు, పచ్చడి

07/13/2019 - 18:55

ఛింతపూలతో పప్పు, పచ్చడి, కారప్పొడి

07/06/2019 - 19:36

కలువఫూల హల్వా

06/29/2019 - 18:52

ఫువ్వుల్ని కూడా కూరగానూ, పప్పుగానూ, పచ్చడిగానూ చేసుకోవచ్చు. అలా అనుకూలంగా ఉన్న కొన్నింటిని ఇక్కడ మీ కోసం. ఔషధ విలువలు కలిగి, రుచికరంగా ఉండి ఆరోగ్యదాయకమైన వాటిని చక్కగా ఉపయోగించుకో గలగటమే విజ్ఞత. పిజ్జాలు, బర్గర్లే శరణ్యం అనుకోవటం ఆత్మహత్య సదృశ్యం కాగలదు. మన ఆలోచనా విధానంలో ఆరోగ్య స్పృహని మరింత పెంపు చేయటమే ఈ శీర్షిక లక్ష్యం.
అరటి పూవు కూర, పప్పు, పచ్చడి, పెరుగుపచ్చడి

06/22/2019 - 19:45

పొట్ల ఆకు పులుసుకూర, పప్పు, చారు

06/15/2019 - 18:40

తీగ బఛ్చలి ఆకు పప్పు, పచ్చడి, పులుసుకూర

Pages