S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాష్ట్రీయం

11/29/2015 - 05:00

స్థానిక సంస్థలకు అధికారాల బదలాయింపు బాగుంది
ఇనె్సంటివ్ కోసం సిఫారసు చేస్తా
గ్రామీణ నీటి సరఫరా సలహాదారు ప్రశంస

11/29/2015 - 04:59

మూడునెలల తర్వాత బాబు రాక * మంత్రులు,అధికారుల హడావిడి

11/28/2015 - 18:51

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర ఆహార భద్రతా నియామావళి ముసాయిదాను శనివారం ప్రభుత్వం విడుదల చేసింది. ఈ మేరకు పౌరసరఫరాలశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ముసాయిదాపై అభ్యంతరాలు, సలహాలకు ప్రభుత్వం అవకాశం కల్పించింది.

11/28/2015 - 18:50

హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో త్వరలో 12వేల కానిస్టేబుళ్ల పోస్టులను భర్తీ చేస్తామని రాష్ట్ర డీజీపీ జేవీ రాముడు వెల్లడించారు. శనివారం ఆయన మాట్లాడుతూ మొదటి విడతలో 6వేల కానిస్టేబుళ్ల పోస్టులకు నోటిఫికేషన్‌ ఇస్తామన్నారు.

11/28/2015 - 18:50

హైదరాబాద్: తెలుగు రాష్ట్రాల గవర్నర్‌ నరసింహన్‌ను శనివారం ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు కలిశారు. రాజ్‌భవన్‌లో గవర్నర్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. చంద్రబాబుతో పాటు కేంద్రమంత్రి సుజనాచౌదరి కూడా ఉన్నారు.

11/28/2015 - 15:37

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలోని ప్రైవేట్, ఓకేషనల్ కోర్సులకు సంబంధించిన ఫీజులను నిర్దారించేందుకు ప్రభుత్వం ఒక కమిటీని నియమించింది. ఈమేరకు ఇవాళ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ కమిటీలో జస్టిస్ స్వరూప్‌రెడ్డి ఛైర్మన్‌గా పదకొండు మంది సభ్యులు ఉంటారని పేర్కొంది.

11/28/2015 - 15:25

హైదరాబాద్‌: నగర అభివృద్ధిలో రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారులు కీలకపాత్ర పోషించాలని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ అన్నారు. శనివారం సీఎం కేసీఆర్‌ను స్థిర వ్యాపార అభివృద్ధి సంఘాల సమాఖ్య ప్రతినిధులు కలిశారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. హైదరాబాద్‌ను అంతర్జాతీయస్థాయి నగరంగా తీర్చిదిద్దాలని అన్నారు.

11/28/2015 - 14:07

తిరుమల : శ్రీవారి దర్శనానికి రద్దీ తగ్గింది. ప్రత్యేక దర్శనానికి రెండు గంటలు, కాలి నడక భక్తులకు రెండు గంటలు ప్రత్యేక దర్శనానికి గంట సమయం పడుతోంది.

11/28/2015 - 14:05

హైదరాబాద్ : చెక్‌బౌన్స్ కేసులో జీవితారాజశేఖర్‌కు ఊరట లభించింది. ఎర్రమంజిల్ కోర్టు ఆమెపై ఉన్న కేసును కొట్టివేసింది. ఎవడైతే నాకేంటి అనే సినిమాకుగాను జీవిత సామా చంద్రశేఖర్ రెడ్డి వద్ద ఆమె రుణం తీసుకుంది. ఈ రుణం చెల్లింపునకుగాను ఆమె ఇచ్చిన చెక్స్ బౌన్స్ అవ్వటంతో సామ చంద్రశేఖర్‌రెడ్డి కోర్టును ఆశ్రయించారు.

11/28/2015 - 06:07

వాకాడు, నవంబర్ 27: నెల్లూరు జిల్లా వాకాడు మండలంలోని పులింజేరి పాలెం, శ్రీనివాసపురం వద్ద బంగాళాఖాతంలో ఒడ్డుకు కొట్టుకు వచ్చిన శకలాలు నేవీవిగా అధికారులు గుర్తించారు. చెన్నై నేవీ అధికారులు సముద్రతీరానికి చేరుకొని ఆ శకలాలను గుర్తించి యుద్ధం జరిగే సమయంలో శత్రువులపై ప్రయోగించే టాక్‌విడో అని యుద్ధ సమయంలో ముందస్తుగా ఈ పరికరాన్ని ప్రయోగిస్తారన్నారు.

Pages