రాష్ట్రీయం
త్వరలో ఏపీలో 12వేల కానిస్టేబుళ్ల పోస్టుల భర్తీ
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Saturday, 28 November 2015
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో త్వరలో 12వేల కానిస్టేబుళ్ల పోస్టులను భర్తీ చేస్తామని రాష్ట్ర డీజీపీ జేవీ రాముడు వెల్లడించారు. శనివారం ఆయన మాట్లాడుతూ మొదటి విడతలో 6వేల కానిస్టేబుళ్ల పోస్టులకు నోటిఫికేషన్ ఇస్తామన్నారు.