-
విజయవాడ, ఏప్రిల్ 13: రాష్ట్ర ఎన్నికల కమిషన్ వ్యవహారాల్లో తాజాగా చోటుచేసుకున్న
-
గుంటూరు, ఏప్రిల్ 13: స్థానిక సంస్థల ఎన్నికలను వాయిదా వేసి కరోనా మహమ్మారి నుంచ
-
విజయవాడ: కరోనా వైరస్ సోకిన బాధితులకు ఎయిమ్స్ వైద్యులతో మాట్లాడి అత్యుత్తమ వైద
-
విజయవాడ: రాష్ట్రంలో సోమవారం సాయంత్రానికి 439 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
ఆంధ్రప్రదేశ్
రాజమహేంద్రవరం, మార్చి 4: వేసవికి ముందే గోదావరి నదీ జలాలు ఆవిరవుతున్నాయి. ఎక్కడికక్కడ తేలుతున్న ఇసుక దిబ్బలతో గోదావరి నది శుష్కించిన దేహంలా కన్పిస్తోంది. గత వారం రోజులుగా పరీవాహక ప్రాంతంలో ఎండల తీవ్రత అధికంగా ఉండటంతో వేగంగా గోదావరి నదిలో నీటి లభ్యత క్షీణిస్తోంది. దీంతో రబీ 2019-2020కి సంబంధించి కార్యాచరణ ప్రణాళిక ప్రకారం నీటి లభ్యత కోసం వెంపర్లాడాల్సిన పరిస్థితి నెలకొంది.
విజయవాడ(సిటీ), మార్చి 4: గత ప్రభుత్వం కట్టించిన ఇళ్లను పేదలకు ఎందుకు పంచడం లేదు, పేదలకు రాజధాని ప్రాంతంలో ఇళ్ల స్థలాల పంపిణీ ఒక పెద్ద మోసం అంటూ మహిళలు చేస్తున్న ఆరోపణలకు ప్రభుత్వం ఏం సమాధానం చెబుతుందని తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు, ప్రతిపక్షనేత నారా చంద్రబాబు నాయుడు ప్రశ్నించారు.
బళ్లారి: హంపీ సందర్శనకు వచ్చే విదేశీ పర్యాటకులకు కరోనా పరీక్షలు నిర్వహించేందుకు వైద్యాధికారులు ఏర్పాట్లు చేశారు. డా.వినోద్ నేతృత్వంలో ప్రత్యేక బృందం హంపీ విరూపాక్షేశ్వర దేవస్థానం పరిసరాల్లో ప్రత్యేక వైద్యశిబిరం ఏర్పాటుచేసి పరీక్షలు నిర్వహిస్తున్నారు. హంపీ సందర్శనకు వస్తున్న విదేశీ పర్యాటకుల వివరాలు సైతం సేకరిస్తున్నారు. వారు ఏ దేశానికి చెందిన వారు, ఏఏ దేశాలు తిరిగి వచ్చారు
విజయవాడ(సిటీ), మార్చి 4: అధికారంలోకి వచ్చిన నాటి నుండి తమ పార్టీ నాయకులు, కార్యకర్తలు, సానుభూతి పరులపై కక్ష సాధింపే లక్ష్యంగా సీఎం జగన్ పారిపాలన సాగిస్తున్నారని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మాజీ మంత్రి నారా లోకేష్ ఆరోపించారు.
గుంటూరు, మార్చి 4: తెలుగుదేశం పార్టీకి స్థానిక సంస్థల ఎన్నికల్లో అభ్యర్థులు కరవయ్యారని, పోటీకి అభ్యర్థులను వెతుక్కోవాలని రాష్ట్ర ఇరిగేషన్ శాఖ మంత్రి అనిల్‌కుమార్ యాదవ్ ఎద్దేవా చేశారు. తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో బుధవారం జరిగిన విలేఖర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు.
విశాఖపట్నం, మార్చి 4: పాలనలో ఫ్రస్టేషన్‌తో వైసీపీ నేతలు కన్‌ఫ్యూజ్ అవుతున్నారని, అందుకే అసంబద్ధ నిర్ణయాలతో రాష్ట్రాన్ని తిరోగమన దిశలో నడిపిస్తున్నారని జనసేన పొలిటికల్ అఫైర్స్ కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ విమర్శించారు.
గుంటూరు, మార్చి 4: రాష్ట్రంలో రాక్షస పాలన నడుస్తోందని, ఇందుకు విశాఖ విమానాశ్రయంలో చంద్రబాబుపై, సీతానగరంలో నారా లోకేష్‌లపై జరిగిన దాడి సంఘటనలే నిదర్శనమని టీడీపీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న ధ్వజమెత్తారు. ఇంత జరుగుతున్నా రాష్ట్ర డీజీపీ ఏం చేస్తున్నారో అర్థం కావడం లేదన్నారు.
విజయవాడ(సిటీ), మార్చి 4: అన్ని మతాలను, వర్గాలను సమానంగా చూడాల్సిన ప్రభుత్వం ఏకపక్షంగా వ్యవహరించడం తగదని భారతీయ జనతాపార్టీ రాష్ట్ర అధ్యక్షుడు, మాజీ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ ధ్వజమెత్తారు. కంచే చేను మేసిన చందంగా వ్యవహరిస్తే ఎలా అని బుధవారం ట్విట్టర్‌లో కన్నా ప్రశ్నించారు.
గుంటూరు, మార్చి 4: విజయనగర సంస్థానం, రాజకుటుంబ వ్యవహారాలలో రాష్ట్ర ప్రభుత్వం జోక్యం చేసుకోవడం తగదని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కిమిడి కళా వెంకట్రావు, మాజీ మంత్రి కాలవ శ్రీనివాసులు స్పష్టంచేశారు. మంగళగిరి సమీపంలోని టీడీపీ జాతీయ కార్యాలయంలో బుధవారం జరిగిన విలేఖర్ల సమావేశంలో వారు మాట్లాడారు.
తాడిపత్రి, మార్చి 4: రానున్న పంచాయితీ, మునిసిపాలిటీ ఎన్నికల్లో తాము గానీ, తమ అనుచరులుగానీ పోటీ చేయమని తెలుగుదేశం పార్టీ నాయకుడు, మాజీ ఎంపీ జేసీ దివాకర్‌రెడ్డి స్పష్టం చేశారు.