S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఐడియా

08/13/2019 - 18:30

శుభకార్యాల వేళ పట్టు బట్టలు ధరించడం మన సాంప్రదాయం. అయితే.. సాధారణంగా పట్టుబట్టలపై మరకలు పడితే ఓ పట్టాన వదిలిపోవు. అలాగని వీటిని నూలు దుస్తుల్లా ఎడాపెడా ఉతకనూ లేము. అందుకే ఎంతో డబ్బు పోసి కొన్న పట్టు బట్టలు ఉతికేటప్పుడు, ఆరేసేటప్పుడు, లోపల దాచే విషయంలో తగు జాగ్రత్తలు పాటించాలి. అప్పుడే అవి పది కాలాల పాటు మన్నికగా ఉంటాయి.
జాగ్రత్తలు
* పట్టుచీరలను చెరువు, నది నీటితోనే ఉతకాలి.

,
08/11/2019 - 19:14

శరీర భారాన్ని మోసే పాదాలు వర్షాకాలం బాగా ఇబ్బందులకు గురవుతాయి. ఈ సమస్య కేవలం ఆడవాళ్ళలోనే కాదు మగవాళ్ళలో కూడా కనిపిస్తుంది. మొదట్లో ఇది పెద్ద సమస్యగా అనిపించకపోయినా తరువాత తరువాత ఇది పెనుసమస్యగా మారే అవకాశముంది. అందుకే ముందస్తుగానే కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం వల్ల పగుళ్ళను నివారించుకుంటే మంచిది. ఇంట్లోని వస్తువుల ద్వారానే పగుళ్ళను చక్కగా తగ్గించుకోవచ్చు.

08/09/2019 - 18:40

వర్షాకాలంలో ఇల్లంతా తడితడిగా మారిపోతుంటుంది. దాన్ని నిర్లక్ష్యం చేస్తే మరికొన్ని సమస్యలు ఎదురవుతాయి. అలాకాకుండా చినుకుల కాలంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి.

08/06/2019 - 20:30

ఎన్ని క్రీములు వాడుతున్నా చర్మాన్ని సహజంగా మెరిపిస్తేనే అందం. అలాంటి మెరుపు సొంతం కావాలంటే చిన్న చిన్న జాగ్రత్తలు పాటించాలి.

08/02/2019 - 18:46

సర్వసంపదలకూ అధినేత్రి లక్ష్మీదేవి. ఆ చల్లని తల్లి అనుగ్రహం కలిగితే అక్షరం రాని వాడు కూడా అష్టైశ్వర్యాలూ అనుభవిస్తాడు. అందుకని ఆమె ఇష్టాయిష్టాలు తెలుసుకుని అందుకు తగినట్లుగా నడుచుకుంటే అందరూ హాయిగా జీవించవచ్చు. అవేంటో తెలుసుకుని పాటిస్తే అమ్మ కృపతో పాటు ఆరోగ్యం కూడా లభిస్తుంది. అదెలాగో చూద్దాం.

08/01/2019 - 18:43

పనిలకడస్థితిలో పని, కదలిక లేని జీవన విధానాల వల్ల వెనె్నముకలో, ము ఖ్యంగా కింది భాగంలో నొప్పి కలగటం సర్వ సాధారణం. తప్పుడు భంగిమ, చైతన్య రహిత జీవనం, ఎక్కువ సమయం కూర్చుని పనిచేయడం, పోషకాహారలోపం వల్ల వెనె్నముక కింది భాగంలో నొప్పిని కలుగచేసే కారణాలుగా చాలామంది చెబుతుంటారు. ఇది నిజమే.. వీటివల్ల భవిష్యత్తులో వెన్నునొప్పి మరింత పెరగవచ్చు.

07/31/2019 - 18:34

ప్రస్తుత కాలంలో చిన్నా పెద్దా తేడా లేకుండా అనేకమంది కంటి సమస్యలతో బాధపడుతున్నారు. ముఖ్యంగా చదువుకునే పిల్లల్లో ఈ సమస్య ఎక్కువగా కనిపిస్తుంది. దీనికి కారణం సరైన పోషణ అందకపోవడం లేదా కంటిపై తీసుకోవాల్సిన జాగ్రత్తలను పాటించకపోవడం.. కంటిచూపు సమస్యకు మందులు వాడి నయం చేసుకోవాలని చాలామంది ప్రయత్నిస్తుంటారు. కానీ కొన్నిసార్లు ప్రయోజనం ఉండదు.

07/30/2019 - 18:54

ప్రస్తుత కాలంలో కాలుష్యం, ఒత్తిడి వల్ల చిన్నవయస్సులోనే జుట్టు సమస్యలు ఎక్కువ అవుతున్నాయి. జుట్టు రాలిపోతుండటంతో చాలామంది ఆందోళన చెందుతున్నారు. అయిత ఎక్కువ శ్రమ పడాల్సిన అవసరం లేకుండా ఇంట్లోనే జుట్టును సంరక్షించుకునే పద్ధతులు ఉన్నాయి. ఆ పద్ధతులేంటో చూద్దాం.

07/26/2019 - 18:28

బుడిబుడి అడుగులతో ముద్దు ముద్దు మాటలతో బోసినవ్వులతో ఈ ప్రపంచంలోని ఆనందమంతా రాశులుగా పోసినట్టుండాల్సిన చిన్నారులు అందుకు భిన్నంగా ఉలుకూ పలుకూ లేకుండా ఉండిపోవడం, ఏదో తెలియని పరధ్యానం.. కొన్నిసార్లు కారణం లేకుండానే బిగ్గరగా ఏడవడం, పదే పదే మారాం చేయడం, తమను తామే గాయపర్చుకోవడం.. చేస్తుంటే తల్లిదండ్రులు తల్లడిల్లుతారు. పిల్లలకు వున్న ఈ రుగ్మతను ఆటిజం అంటారు.

07/24/2019 - 19:33

జ్ఞాపకశక్తిని పెంచుకోవడానికి, కాపాడుకోవడానికి వివిధ ఆహారపదార్థాలు తోడ్పాటును అందిస్తాయి. ఇవి అల్జీమర్స్ వ్యాధి దరిచేరకుండా, స్పష్టంగా ఆలోచించడానికి సహకరిస్తాయి. ఆ ఆహార పదార్థాలేంటో ఒకసారి చూద్దాం.

Pages