S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సబ్ ఫీచర్

03/10/2019 - 02:36

కార్పొరేట్ సామాజిక బాధ్యతగా రిలయన్స్ సంస్థ అధిపతి ముకేశ్ అంబానీ 2018 సంవత్సరంలో రూ.437 కోట్లు వెచ్చించి తన దాతృత్వాన్ని చాటుకున్నారని, ఆ రకంగా ఆయన అగ్రస్థానంలో నిలిచారని చైనాకు చెందిన సంస్థ ‘హ్యూరన్ ఇండియా’ ఇటీవల పేర్కొన్నది. ముకేశ్ వియ్యంకుడు అజయ్ పిరమాల్‌కు చెందిన పిరమాల్ గ్రూప్ రూ.113 కోట్ల నిధులను దాతృత్వం కింద ఇచ్చింది.

03/08/2019 - 22:03

సూర్యుడి చుట్టూ భూమి తిరుగుతుంది. భూమి చుట్టూ చంద్రుడు పరిభ్రమిస్తాడు. అదే మాదిరిగా విద్యార్థి తన గురువు చుట్టూ తిరుగుతుంటాడు. గురువు తరగతి గదిలో ప్రతి విద్యార్థి చుట్టూ తిరుగుతుంటాడు. ప్రతి మనిషీ తన కక్ష్య చుట్టూ తిరుగుతూ ఉంటాడు. ప్రతి మనిషీ భూమండలం వేగాన్ని తీసుకుంటాడు. మనం చూస్తున్నది సాపేక్షవేగం. అది యదార్థమైన వేగం కాదు. అదే మాదిరిగా మనం చూస్తున్నది కూడా ఇతర బింబాల మీద ఆధారపడి ఉంటుంది.

03/08/2019 - 01:36

ఈశాన్య భారతంలో పౌరసత్వ చట్టసవరణ బిల్లు కారణంగా భారీఎత్తున హింస జరగడం బాధాకరం. 1955 నాటి పౌరసత్వ చట్టం ప్రకారం అక్రమంగా ప్రవేశించిన విదేశీయులు పౌరసత్వం పొందే అవకాశం లేదు.

03/07/2019 - 01:39

ఆంధ్రప్రదేశ్‌లో ఐటీ రంగం పరుగులు పెడుతోంది. దూరదృష్టితో రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న చర్యల కారణంగా నేడు అనేక అంతర్జాతీయ సంస్థలు నవ్యాంధ్ర రాజధాని అమరావతికి క్యూ కట్టాయి. రాష్ట్ర విభజన నాటికి 99 శాతం ఐటీ కంపెనీలు హైదరాబాద్‌లోనే ఉండిపోయాయి. కేవలం ఒక్క శాతం.. అది కూడా చిన్న చిన్న కంపెనీలు మాత్రమే ఏపీలో ఉండేవి. ఈ కారణంగా పలువురు నిపుణులు ఏపీకి ఐటీ రంగాన్ని ఆహ్వానించడమే వృథా అన్నారు.

03/06/2019 - 02:09

భారత్, పాకిస్తాన్‌లు స్వాతంత్య్రాన్ని పొంది 72 సంవత్సరాలు గడిచినప్పటికీ, ఇరు దేశాల మధ్య ఇప్పటికీ వైరం కొనసాగడం సరికాదు. ఇస్లామిక్ ఉగ్రవాదులను ఉసిగొల్పుతూ భారత్‌లో తరచూ పాకిస్తాన్ మారణ హోమం సృష్టిస్తోంది. పుల్వామాలో ఇటీవల పాక్ ప్రేరిత ఉగ్రవాదులు మన సిఆర్‌పీఎఫ్ జవాన్లను భారీ సంఖ్యలో హతమార్చడం దారుణం. ఎదురు నిలిచి పోరాడే ధైర్యం లేకనే పాకిస్తాన్ ఇలా భారత్‌ను దొంగచాటుగా దెబ్బతీస్తోంది.

03/03/2019 - 00:14

ఫిబ్రవరి 16వ తేదీ కాశ్మీరులోని పుల్వామా ప్రాంతంలో పాకిస్తాన్ జైషే మహమ్మద్ ఉగ్రవాద సంస్థకు చెందిన ఆత్మాహుతి దాడిలో దాదాపు 45 మంది భారత వీర జవాన్లు (సిఆర్‌పిఎఫ్) ప్రాణాలు కోల్పోయారు. ఈ కారు బాంబు దాడికి పాకిస్తాన్ రూపకల్పన చేసింది. మహబూబాముఫ్తీ ప్రత్యక్షంగా సహకరించింది. బారికేడ్లు తొలగించి, సైనిక మార్గంలో సామాన్యుల (సివిలియన్) కార్లు ప్రయాణం చేసేందుకు ఈమె వీలుకల్పించింది.

03/01/2019 - 22:06

తెలంగాణ ప్రభుత్వానికి ముందు అసమానమైన సమాజం ఉంది. అసమానమైన సమాజంలో అసమానమైన స్కూళ్ళు ఉన్నాయి. ఈ రెండింటిలో ప్రాధాన్యత సమాజానికి ఇవ్వాలి కాబట్టి సమాజంలో సమానత్వం వస్తే దాని ప్రభావం స్కూళ్లపై పడుతుందనే నమ్మకంతో సమాజంపై కేంద్రీకరించటం సహజం. అందుకే అభివృద్ధిపైన ఎక్కువ కేంద్రీకరణ జరుగుతుంది. దాని ప్రభావం క్రమంగా పాఠశాలలపై ....కావచ్చును.

02/28/2019 - 01:29

నేషనల్ కౌన్సిల్ ఫర్ సైన్స్ అండ్ టెక్నాలజీ కమ్యూనికేషన్’, భారత ప్రభుత్వాన్ని, 1928 ఫిబ్రవరి 28న జాతీయ సైన్స్ దినోత్సవంగా గుర్తించవలసినదిగా సూచించింది.

02/27/2019 - 03:58

72 ఏళ్ళ స్వాతంత్య్ర భారతదేశంలో మన పాలకులు సాధించిన ప్రగతి ఎంతవరకు పేదరిక నిర్మూలనకు దోహదబడిందో బేరీజువేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది. ఎన్ని ప్రభుత్వాలు మారినా, ఏళ్ళు గడిచినా, ఎన్ని రకాల పథకాలను ప్రవేశపెట్టినా పేదరికాన్ని నిర్మూలించలేక పోవడానికి గల కారణాలేవి?

02/23/2019 - 21:52

పూర్వపు ఆదిలాబాద్ జిల్లాలోని రాజ్‌గోండ్ ఆదివాసీలకిప్పుడు మోటారు సైకిళ్లు, కార్లు, ఇళ్లల్లో పాశ్చాత్య పద్ధతి శౌచాలయాలు, మరెన్నో సౌకర్యాలతో ఆర్థికంగా ఎంతో ఎదిగి కనిపిస్తున్నారని బ్రిటీషు మానవ పరిణామ శాస్తవ్రేత్త (ఆంథ్రపాలిజిస్టు) మిశ్చల్ యార్కె ఇటీవల ఆదిలాబాద్ జిల్లాలో చెప్పారు.

Pages