S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
AADIVAVRAM - Others
అనీల్‌ని ఇంట్లో వాళ్లంతా ‘సిసింద్రీ’ అనే పిలుస్తారు. ‘ఒరేయ్! నీ పేరేంట్రా అంటే, పొరపాటున సిసింద్రీ అని చెప్పేసి - వాడికి వాడే బుర్ర మీద ఒక్కటిచ్చుకోవడం కూడా కద్దు.
అనీల్ అల్లరి పట్టడం కష్టమై పోయింది వాడి అమ్మానాన్నలకి. ‘నాన్నా! చిన్నప్పుడు నువ్వు అల్లరి చేసేవాడివి కాదా?’ అని ఎదురుప్రశ్న వేసేవాడు కూడా.
జీవితంలో ఒక లక్ష్యాన్ని నిర్ణయించుకొని దానిని సాధించుకొన గలిగే వరకు ఎన్ని అవరోధాలనైనా, కష్టాలనైనా, అవమానాలనైనా సహించగలిగేవారు మిగతా అందరికన్నా మహా శక్తివంతులై దైవత్వాన్ని సాధించుకుంటారు.
కొవ్వొత్తి రెండు వైపులా మండితే వేగంగా అది కాలిపోతుంది. ఈ రోజున పెక్కుమంది యువత ఈ విధంగానే పనిచేస్తూ తమ ఆయుష్షును తగ్గించేసుకుంటున్నారు. ఒక గొప్ప విషయం ఏమిటంటే వైద్య శాస్త్రం పుణ్యమా అని మనిషి సగటు ఆయుష్షు పూర్వీకుల కంటే పెరిగింది.
ప్రపంచంలోని మిగతా జాతులకి మనుషులకి ఉన్న భేదం భాష. చెట్లకి, జంతువులకి కూడా భాష ఉందని కూడా చెబుతారు. వాటికి భాష ఉందో లేదో తెలియదు కానీ కొన్ని విషయాలని అవి గ్రహించగలవు. భాష వల్ల మనిషకి మిగతా జాతులకి భేదం ఏర్పడింది. భాష వల్ల మనిషికి మనిషికి మధ్యనే విషయాలు తెలియపరచుకునే పరిస్థితి ఏర్పడింది. భాష ఎప్పుడు మొదలైంది, ఎలా మొదలైంది మనకు తెలియకపోవచ్చు. కానీ భాష వల్ల మనిషి ప్రత్యేకంగా మారినాడు.
కుమార్ (చిన్నతిరుపతి)
ప్రశ్న: ఎంత ప్రయత్నించినా మంచి ఉద్యోగం సంపాదించలేక పోతున్నాను.
జ: మీ ఇంటికి సంబంధించి ఉత్తర వాయవ్య దోషం ఉంది. ముందుగా ఆ దోష నివారణ చేసుకోండి. వాయవ్యంలోగల సెప్టిక్ ట్యాంకును అక్కడ నుండి తీసివేసి ఉత్తర మధ్యభాగంలోకి మార్చుకోండి. మంచి ఉద్యోగం వస్తుంది.
రామస్వామి (దెందులూరు)
తెలంగాణా కళాకారులను ప్రోత్సహించడానికి, తెలంగాణా కళామతల్లికి తమ వంతు సేవలందించడానికి ఆర్ట్ ఎట్ తెలంగాణా ఏర్పడింది. మట్టిలో మాణిక్యాల్లా గుర్తింపునకు దూరంగా ఉన్న కళాకారులను ప్రజలకు పరిచయం చేస్తోంది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడక ముందే ఆర్ట్ ఎట్ తెలంగాణ ఉనికిలోనికి వచ్చింది. ఆర్ట్ క్యాంప్‌లు, ఎగ్జిబిషన్లు నిర్వహిస్తూ కళలను, కళాకారులను ప్రోత్సహిస్తోంది.
మధ్యాహ్నం నాలుగు - నాలుగున్నర మధ్య హావార్డ్ తన భార్యకి ఫోన్ చేసి చెప్పాడు.
‘ఇవాళ ఆఫీస్‌లో రాత్రి దాకా పని చేయాలి. ప్రెంటిస్ కంపెనీ టి.వి. అడ్వర్టయిజ్‌మెంట్ స్పాట్ స్క్రిప్ట్‌లో చాలా లోపాలున్నాయి. దాన్ని తిరగ రాయాల్సి వస్తుంది’
‘ఐతే మీరు రాత్రికి న్యూయార్క్‌లోనే ఉండిపోతారా?’ భార్య కరోలిన్ అడిగింది.
‘గత్యంతరం లేదు’
‘హోటల్‌లో గది దొరుకుతుందా?’
ఈనాడు అనేక రకాలైన ముద్రణలను అందంగా, వేగవంతంగా చదువగలుగుతున్నాము అంటే అది ‘జోహన్ గ్యూటన్‌బర్గ్’ సృష్టించిన అచ్చు యంత్ర మహిమే. ఎన్ని మార్పులు జరిగినా అక్షర విప్లవాన్ని సృష్టించింది మాత్రం అచ్చు యంత్రమే అన్నది నిర్వివాదాంశం.
పూర్వం రంగాపురంలో రంగయ్య అనే కూలి వాడుండేవాడు. వాడు ప్రతిరోజూ పొద్దుటే చద్దన్నం మూట కట్టుకొని దగ్గరలోని బస్తీకి వెళ్లేవాడు. పని కోసం ప్రయత్నించేవాడు. అక్కడ ఏదైనా పని దొరికితే ఏ రోజుకారోజు కూలీ డబ్బులు చేతిలో పడేవి. వాటితో బియ్యం, పప్పులు కొనుక్కొని ఇంటికి చేరేవాడు.
ప్రపంచాన్ని మార్చే శక్తి అందరిలోనూ ఉంది. కానీ ఈ విషయాన్ని ఎవరమూ గుర్తించము. గౌతమబుద్ధుడు, మహాత్మాగాంధీ, స్వామీ వివేకానందలకు మాత్రమే ప్రపంచాన్ని మార్చే శక్తి ఉందని మనం అనుకుంటాం. కానీ అది పాక్షిక సత్యం మాత్రమే.