S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జాతీయ వార్తలు

08/20/2016 - 07:51

న్యూఢిల్లీ, ఆగస్టు 19: దేశ స్వాతంత్య్రోద్యమ కాలంలో కాంగ్రెస్ పార్టీ చవిచూసిన అవమానాలు, ప్రతికూల పరిస్థితులకంటే ఈ ఆరున్నర దశాబ్దాల కాలంలో బిజెపి అనుభవించిన వ్యధలే ఎక్కువంటూ ప్రధాని నరేంద్ర మోదీ చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ యువనేత రాహుల్ గాంధీ తీవ్రస్థాయిలో స్పందించారు. ప్రధాని మోదీ తన అజ్ఞానం నుంచి బయటపడాలని మనసారా కోరుకుంటున్నానని ట్వీట్ చేశారు. ‘అసతోమా సద్గమయా.. తమ సోమా జ్యోతిర్గమయ..

08/20/2016 - 07:50

న్యూఢిల్లీ, ఆగస్టు 19: దేశానికి స్వాతంత్య్రం వచ్చిన తరువాత బిజెపి అనుభవించినన్ని కష్టాలు ఏ పార్టీ అనుభవించలేదంటూ ప్రధాని మోదీ చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ తీవ్రస్థాయిలోనే విరుచుకుపడింది. దేశ స్వాతంత్య్రోద్యమ కాలంలో నాటి బ్రిటీష్ పాలకులతో కుమ్మక్కైంది నేటి అధికార పార్టీ తొలిరూపాలైన జనసంఘ్, ఆరెస్సెస్‌లేనని కాంగ్రెస్ నేతలు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.

08/20/2016 - 07:50

న్యూఢిల్లీ, ఆగస్టు 19: ప్రధాని నరేంద్ర మోదీ పాపులారిటీకి ఇప్పటికి తిరుగులేదని భారతీయ రాజకీయ రంగంలో ప్రముఖుల పాపులారిటీకి సంబంధించి తాజాగా నిర్వహించిన ఓ సర్వే వెల్లడించింది. భారతీయ ఓటర్ల హృదయాల్లో ప్రధాని మోదీకి ఇప్పటికీ తిరుగులేని స్థానం ఉందని ‘మూడ్ ఆఫ్ ది ఇండియా’ పేరుతో ‘ఇండియా టుడే’ మ్యాగజైన్ నిర్వహించిన ఈ సర్వే తేటతెల్లం చేసింది.

08/20/2016 - 06:03

న్యూఢిల్లీ, ఆగస్టు 19: విభజన సమస్యలు వెంటాడుతున్న సమయంలో కేంద్ర నుంచి రాష్ట్రానికి వచ్చే నిధులను వైకాపా అడ్డుకోవాలని చూస్తోందని టిడిపి ఎంపీ టిజి వెంకటేశ్ ఆరోపించారు. ప్రతిపక్ష పార్టీలు రాష్ట్భ్రావృద్ధికి తోడ్పడాలి కానీ, ప్రతి విషయంలోనూ అడ్డుతగలడం ఏమిటని ఆయన ప్రశ్నించారు. రాష్ట్భ్రావృద్ధికి ప్రతిపక్షాలు కలిసిరావాలని ఆయన కోరారు.

08/19/2016 - 15:23

న్యూఢిల్లి:కేంద్ర సాంస్కృతిక శాఖ మంత్రి మహేశ్ శర్మ వివాదంలో చిక్కుకున్నారు. రాఖీ సందర్భంగా న్యూఢిల్లీలోని ఓ కాలనీలో నివసిస్తున్న సోదరి ఇంటికి మహేశ్ శర్మ కారులో వెళ్లారు. ఆ కాలనీలోకి వెళ్లినపుడు అక్కడి సెక్యూరిటీ గార్డు మంత్రి కారును ఆపి, ఎవరింటికి వెళ్లాలని అడిగి గేటు తీశాడు. ఇదంతా జరగడానికి కేవలం రెండు నిమిషాలు పట్టింది.

08/19/2016 - 15:22

జైసల్మేర్:పాకిస్తాన్ తరపున గూఢచర్యం నెరపుతున్నాడన్న అనుమానంతో జైలస్మేర్‌లో వారం రోజుల క్రితం ఒక వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. నందాలాల్ మహరాజ్ అనే వ్యక్తి పాకిస్తాన్‌నుంచి అక్రమంగా భారత్‌కు ఆయుధాలు తరలిస్తున్నాడన్న సమాచారంతో దర్యాప్తు ప్రారంభించారు. పాకిస్తాన్ నుంచి రాజస్థాన్ సరిహద్దుల్లో ఇతడు గూఢచర్యం నెరపుతున్నాడని భావిస్తున్నారు.

08/19/2016 - 05:17

చిత్రం.. సోదర భావానికి ప్రతీకగా నిలిచే రాఖీ పున్నమిని దేశ వ్యాప్తంగా గురువారం ఘనంగా జరుపుకున్నారు. రాష్టప్రతి భవన్‌లో ప్రణబ్ ముఖర్జీకి చిన్నారులు రాఖీలు కట్టారు

08/19/2016 - 04:22

భద్రాచలం, ఆగస్టు 18: ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలోని దంతెవాడ జిల్లా దబ్బాకున్నా అటవీప్రాంతంలో బుధవారం జరిగిన ఎన్‌కౌంటర్లో గాయపడి జగదల్‌పూర్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న జవాన్ ఆదిత్యా శరణ్‌ప్రతాప్ చనిపోయాడు.

08/19/2016 - 03:53

భద్రాచలం, ఆగస్టు 18: ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలోని దంతెవాడ జిల్లా దబ్బాకున్నా అటవీప్రాంతంలో బుధవారం జరిగిన ఎన్‌కౌంటర్లో గాయపడి జగదల్‌పూర్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న జవాన్ ఆదిత్యా శరణ్‌ప్రతాప్ చనిపోయాడు. అతని శరీరంలో మూడు చోట్ల బుల్లెట్లు దిగాయి. పరిస్థితి విషమించడంతో హెలీకాప్టర్‌లో జగదల్‌పూర్‌కు తరలించిన సంగతి విదితమే. చికిత్స చేసి బుల్లెట్లు తొలగించినా ఫలితం లేక ఆదిత్యా కన్నుమూశాడు.

08/19/2016 - 03:28

రియో ఒలింపిక్స్‌లో రాకెట్ ఫైటర్ సింధు మెరుపులు మెరిపించింది. బాడ్మింటన్ మహిళల సింగిల్స్‌లో ఫైనల్స్‌కు చేరి తెలుగు తేజం సత్తా చాటింది. గురువారం జరిగిన సెమీ ఫైనల్‌లో దూకుడు ప్రదర్శించి జపాన్ క్రీడాకారిణి నొజోమీ ఒకుహరాను వరుస సెట్లలో ఓడించిన సింధు, నొజోమీ రికార్డును బద్దలుకొట్టింది.

Pages