జాతీయ వార్తలు

అభివృద్ధిని అడ్డుకోవద్దు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఆగస్టు 19: విభజన సమస్యలు వెంటాడుతున్న సమయంలో కేంద్ర నుంచి రాష్ట్రానికి వచ్చే నిధులను వైకాపా అడ్డుకోవాలని చూస్తోందని టిడిపి ఎంపీ టిజి వెంకటేశ్ ఆరోపించారు. ప్రతిపక్ష పార్టీలు రాష్ట్భ్రావృద్ధికి తోడ్పడాలి కానీ, ప్రతి విషయంలోనూ అడ్డుతగలడం ఏమిటని ఆయన ప్రశ్నించారు. రాష్ట్భ్రావృద్ధికి ప్రతిపక్షాలు కలిసిరావాలని ఆయన కోరారు. ఆంధ్రప్రదేశ్‌కు కేంద్రం ఏమిస్తే తెలంగాణకు కూడా అవే కావాలని టిఆర్‌ఎస్ నేతలు కోరడం సరైందికాదని ఆయన అన్నారు. రాష్ట్భ్రావృద్ధికి నిధులు కావల్సివస్తే కేంద్రాన్ని అడిగి తెచ్చుకోవాలని టీఆర్‌ఎస్ నేతలుకు ఆయన సలహా ఇచ్చారు.