S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

05/28/2016 - 22:21

బాలీవుడ్‌లో సీరియల్ కిస్సర్‌గా ఇమేజ్ తెచ్చుకున్నాడు ఇమ్రాన్ హష్మి. తన ప్రతి సినిమాలో లిప్‌లాక్ సన్నివేశాలతో సంచలనం క్రియేట్ చేసే ఇతగాడి బ్రాండ్‌కి బ్యాండ్ వేస్తుంది కుర్ర హీరోయిన్ ఆలియాభట్. ‘స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్’ సినిమాతో బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చిన ఈ అమ్మడు మొదటి సినిమానుండే లిప్‌లాక్ సన్నివేశాలు, బికినీ, రొమాంటిక్ సీన్స్‌తో అందరికీ షాక్ ఇచ్చింది.

05/28/2016 - 22:19

పవర్‌స్టార్ పవన్‌కళ్యాణ్‌కి ‘గబ్బర్‌సింగ్’ ఎంత ప్రత్యేకమైన సినిమానో ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. ఆయన అభిమానులు ఎంతోకాలంపాటు ఎదురుచూసిన హిట్‌ని దర్శకుడు హరీష్‌శంకర్ ఈ సినిమాతో అందించారు. అలాంటి హిట్ ఇచ్చిన ఈ కాంబినేషన్‌లో తాజాగా మరో సినిమా తెరకెక్కనున్నట్లు ప్రచారం జరుగుతోంది.

05/28/2016 - 22:16

సందీప్, భవ్యశ్రీ, రణధీర్, కోమలి ప్రధాన తారాగణంగా సందీప్ క్రియేషన్స్ పతాకంపై శ్రీనివాస్ మల్లం దర్శకత్వంలో చిటుకుల సందీప్ రూపొందించిన చిత్రం ‘నేను సీతాదేవి’. ఈ చిత్రానికి సంబంధించిన ఎడిటింగ్, డబ్బింగ్ కార్యక్రమాలను పూర్తిచేశారు.

05/28/2016 - 22:14

క్రియేషన్స్ పతాకంపై రాజ్‌కృష్ణ, కీర్తన జంటగా బాలకృష్ణారెడ్డి దర్శకత్వంలో టి.రాజశేఖరరెడ్డి రూపొందించిన ‘రుద్ర ఐ.పి.ఎస్’ జూన్‌లో విడుదలకు సిద్ధమైంది. సెన్సార్ పూర్తిచేసుకుని యు/ఎ సర్ట్ఫికెట్ పొందింది.

05/28/2016 - 21:06

బాలీవుడ్ హాట్ భామ శిల్పా శెట్టి సీరోయిన్‌గా అప్పుడు ఎలాంటి క్రేజ్ తెచ్చుకుందో.. ఇప్పుడు సినిమాలు మానేసినా కూడా బిజినెస్ చేస్తూ.. మరోవైపు హాట్ హాట్ షోలలో పాల్గొంటూ అంతకంటే ఎక్కువే ఎక్కువే సంపాదిస్తోంది? ప్రస్తుతం సినిమాలు తగ్గిపోయాయి కాబట్టి రియాలిటీ షోలు చేస్తున్న ఈమె తాజాగా ‘ఇండియాస్ సూపర్ డాన్సర్’ అనే రియాలిటీ షోకి న్యాయ నిర్ణేతగా వ్యవహరించబోతోంది.

05/28/2016 - 21:02

నందమూరి బాలకృష్ణ వందో చిత్రంగా తెరకెక్కుతున్న ప్రతిష్ఠాత్మక చిత్రం ‘గౌతమీపుత్ర శాతకర్ణి’. క్రిష్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చారిత్రక చిత్రం ఇటీవల తన తొలి షెడ్యూల్‌లో దాదాపు నలభై రోజులపాటు మొరాకోలో భారీ యుద్ధ సన్నివేశాలను చిత్రీకరించిన విషయం తెలిసిందే. బాలకృష్ణ కెరీర్‌లోనే భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న ఈ సినిమా త్వరలోనే రెండవ షెడ్యూల్‌కు సమాయత్తం అవుతున్నది.

05/28/2016 - 20:59

‘సోగ్గాడే చిన్నినాయన’ నాగార్జున కెరీర్‌లోనే ప్రత్యేకమైన సినిమా. 2016 సంవత్సరం సంక్రాంతికి విడుదలైన సినిమాలలో సూపర్‌హిట్‌గా నిలిచిన సినిమా. నూతన దర్శకుడు కళ్యాణ్‌కృష్ణ కురసాల దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా నాగార్జున కెరీర్‌లోనే అత్యధికంగా 50 కోట్లకుపైగా షేర్ సాధించి పెట్టింది. ఈ సినిమాలో నాగార్జున ద్విపాత్రాభినయంతో మెప్పించిన విషయం తెలిసిందే.

05/28/2016 - 20:57

తెలుగులో సెలెక్టివ్‌గా సినిమాలు చేస్తూ నటిగా మంచి గుర్తింపు తెచ్చుకుంది నిత్యామీనన్. సినిమాల్లో తన పాత్రకు ప్రాముఖ్యత ఉంటే తప్ప ఆ సినిమాలో నటించడానికి ఓకే అనదు. ఇప్పటివరకు గ్లామర్ పాత్రలకు దూరంగా ఉన్న ఈ భామ ఇప్పుడు గ్లామర్ పాత్రలు చేయానికి ఫిక్స్ అయిందట! ఇప్పటికే ఆ దిశగా ప్రయత్నాలు జరుగుతున్నట్లు తెలిసింది. మొత్తానికి నిత్యా ఇలా రూటు మారడానికి కారణం ఏమిటో తెలుసా?

05/28/2016 - 20:55

సుమంత్ అశ్విన్, ప్రభాకర్ ప్రధాన తారాగణంగా మనూ దర్శకత్వంలో జె.వంశీకృష్ణ రూపొందించిన ‘రైట్ రైట్’ చిత్రానికి సెన్సార్ నుండి క్లీన్ యు సర్ట్ఫికెట్ లభించింది. ఈ చిత్రాన్ని జూన్ 10న విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.

05/27/2016 - 21:36

- నితిన్

Pages